this week ott movies: ఓటీటీలోకి 23 సినిమాలు, సిరీస్‌లు.. ఈ వారం సందడే సందడి!

ఎప్పటిలాగే మరో వారం వచ్చేసింది. ఈ వారం కూడా ఓటీటీలోకి దాదాపు 23 చిత్రాలు, సిరీస్‌లు, డాక్యుమెంట్రీలు స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియోహాట్ స్టార్ వంటి ప్లాట్ ఫార్మ్‌లలో రిలీజ్ కానున్నాయి.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

చెఫ్స్ టేబుల్:లెజెండ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) ఏప్రిల్28

ఎక్స్‌టెరిటోరియల్ (ఇంగ్లీష్ చిత్రం) ఏప్రిల్ 30

ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్:ది బిగ్ ఫైట్ (ఇంగ్లీష్ యానిమేషన్ సిరీస్) ఏప్రిల్30

 ది టర్నింగ్ పాయింట్:ది వియాత్నం వార్ (ఇంగ్లీష్ సిరీస్) ఏప్రిల్ 30
ది ఎటర్నాట్ (స్పానిష్ సిరీస్) ఏప్రిల్ 30

ది రాయల్స్ (హిందీ సిరీస్) మే 1
ది బిగ్గెస్ట్ ఫ్యాన్ (ఇంగ్లీష్ సినిమా) మే 1
యాంగి:ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ (స్పానిష్ సిరీస్) మే 1

ది ఫోర్ సీజన్స్(ఇంగ్లీష్ సిరీస్) మే 1

బ్యాడ్‌బాయ్ (ఇంగ్లీష్ సిరీస్) మే 2

జియో హాట్‌స్టార్ ఓటీటీ

కుల్ల్:ది లెగసీ ఆఫ్ ది రైజింగ్స్ (హిందీ సిరీస్)మే2

ది బ్రౌన్‌హార్ట్ (ఇంగ్లీష్ సిరీస్) మే 3

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

వియర్ వాట్ ఎవర్ ది ఫ యూ వాంట్ (అమెరికన్ టీవీ సిరీస్) ఏప్రిల్ 29

అనెదర్ సింపుల్ ఫేవర్ (ఇంగ్లీష్ సినిమా) మే 1

సోనీ లివ్ ఓటీటీ

బ్లాక్, వైట్ అండ్ గ్రే:లవ్ కిల్స్(హిందీ సిరీస్)మే 1

బ్రొమాన్స్ (మలయాళం సినిమా)మే 1

యాపిల్ ప్లస్ టీవీ

కేర్‌మీ (ఇంగ్లీష్ సిరీస్) ఏప్రిల్ 30

చౌపల్ ఓటీటీ

ఛల్ మేరా పుట్ట్ 2(పంజాబీ సినిమా) ఏప్రిల్ 30

జీ5 ఓటీటీ

కొస్టావో (హిందీ చిత్రం) మే 1

ఆహా ఓటీటీ

వేరే లెవెల్ ఆఫీస్ రీలోడెడ్ (తెలుగు సిరీస్) మే 1

ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ

ఈఎమ్ఐ (తమిళ సినిమా)- మే 1

హోయ్‌చోయ్ ఓటీటీ

భోగ్ (బెంగాలీ సిరీస్) మే 1

టుబి ఓటీటీ

సిస్టర్ మిడ్‌సైట్ (హిందీ మూవీ)మే 2

ఇలా ఈ వారం ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు పలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్ సహా ఇతర భాషల సినిమాలు, సిరీస్‌లు మొత్తంగా 23 ఓటీటీలోకి రానున్నాయి.

తరవాత కథనం