రాజమౌళి విజన్ vs నితీష్ తివారి స్టైల్‌: రామాయణం టు సైన్స్ ఫిక్షన్! ఈ గ్లోబల్ వార్ లో ఎవరు గెలుస్తారు?

SS Rajamouli

హే గాయ్స్! Varanasi and Ramayana ఈ రెండు సినిమాలు కూడా ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్‌కి తీసుకువెళ్లగలిగే కైండ్ ఆఫ్ సినిమాలే. అందుకే వీటిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు అని అనున్నా, ఈ రెండూ కూడా రామాయణం ఓరియెంటెడ్ కథాంశాన్ని కలిగి ఉండటం వల్ల పోలికలు అనివార్యం అయ్యాయి. మనం ఇప్పుడు ఈ రెండు మెగా ప్రాజెక్టుల విజన్ , జానర్ పరంగా తేడాలు చూద్దాం! రామాయణం: ప్యూర్ కల్చర్ ఓరియెంటెడ్ నితీష్ తివారి […]

Riya Marathe: క్యాన్సర్‌తో రెండు సంవత్సరాల పోరాటం: ప్రియా మరాఠే అసాధారణ ధైర్యం

priyamarathe

‘పవిత్ర రిష్తా’ ఫేమ్ నటి ప్రియ మరాఠే, కేవలం 38 సంవత్సరాల వయసులో క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం చేసి తుదిశ్వాస విడిచారు. ఈ వార్త వినగానే యావత్ సినీ పరిశ్రమ, ఆమె అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కానీ ఆమె మరణం వెనుక ఉన్న రెండేళ్ల నిశ్శబ్ద పోరాటం, అంతులేని ధైర్యం గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఆమె ఈ భయంకరమైన వ్యాధితో పోరాడారు. ఈ కాలంలో ఆమె […]

Riya Marathe: “పవిత్ర రిష్తా” ఫేమ్ ప్రియా మరాఠే మృతి: 38 ఏళ్లకే క్యాన్సర్‌తో పోరాటం ముగిసింది!

Riya Marathe

Riya Marathe: వినోద ప్రపంచం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘పవిత్ర రిష్తా’,‘కసమ్ సే’ వంటి ప్రముఖ టీవీ షోలలో తన అద్భుతమైన నటనతో అభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రియ మరాఠే, 38 సంవత్సరాల వయస్సులో క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత కన్నుమూశారు. ముంబైలోని మీరా రోడ్‌లో ఉన్న ఆమె నివాసంలో ఆగస్టు 31, 2025న ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్త భారతీయ టెలివిజన్ పరిశ్రమను,ఆమె అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. […]

Mirai: ‘మిరాయి’కి హిందీలో భారీ రిలీజ్.. అగ్ర నిర్మాణ సంస్థకు థియేట్రికల్ రైట్స్

Mirai: యంగ్ హీరో తేజ సజ్జా ‘హనుమాన్’ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దీంతో తన రాబోయే చిత్రం ‘మిరాయ్’ కూడా దేశవ్యాప్తంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు మేకర్స్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ , చైనీస్ మొత్తం 5 పైగా భాషల్లో విడుదల చేస్తున్నారు. ‘ధర్మ ప్రొడక్షన్స్’ అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఈ సినిమా హిందీ డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాణ సంస్థ ‘ధర్మ ప్రొడక్షన్స్’ […]

Actor Darshan: నటుడు దర్శన్ కి సుప్రీం కోర్ట్ బిగ్ షాక్.. మళ్ళీ జైలుకే!

Actor Darshan: రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్ కి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో ఆయనకు కర్ణాటక హైకోర్టు గతేడాది బెయిల్ ఇవ్వగా.. ఇప్పుడు ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. దర్శన్ బెయిల్ రద్దు చేయాలని ఆదేశించి. అతడికి బెయిల్ ఇవ్వడానికి ఎలాంటి చట్టపరమైన కారణాలు లేవని, వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కొన్ని గంటల క్రితం నటుడు దర్శన్ సహా […]

Independence Day Offer: ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ప్రేక్షకులకు జియో హాట్ స్టార్ బంపర్ ఆఫర్

Jio Hotstar Independence Day Offer: ఓటీటీలు వచ్చాకా.. ఎంటర్ టైన్మెంట్ కి కొదవే లేదు. అన్ని సినిమాలను, టీవీ షోలను, వెబ్ సీరీస్ లను హాయిగా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేసే అవకాశం ఉంది. అయితే రేపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ జియో హాట్ స్టార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆగస్టు 15న జియో హాట్ స్టార్ లోని అంత కంటెంట్ (సినిమాలు, వెబ్ సీరీస్ లు, టీవీ షోలు) […]

Faria Abdullah: చిట్టి’ దూకుడు.. తెలుగు, తమిళ్ చిత్రాలతో ఫుల్ బిజీ!

Faria Abdullah: ‘జాతిరత్నాలు’ సినిమాలో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఆరడుగుల సుందరి ఫరియా అబ్దుల్లా. ఈ సినిమాలో ఫరియా నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఒక్క సినిమాతో ఈ అమ్మడు ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ అడుగులు వేస్తోంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ ఉంటుంది ఈ బ్యూటీ. ఇన్ స్టాగ్రామ్ లో గ్లామరస్ ఫొటో షూట్లతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. […]

COOLIE: ‘కూలీ’ ర్యాంపేజ్ .. అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ నెంబర్స్!

COOLIE:  సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ మరి కొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో తలైవా ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా రజినీ మేనియా స్టార్ట్ అయిపోయింది. బుకింగ్స్ మొదలైన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇండియాతో పాటు ఓవర్ సీస్ లో కూడా రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి ప్రధాన నగరాల్లో టికెట్లు దొరకడమే కష్టంగా ఉంది. చాలా థియేటర్లు […]

Coolie Remuneration:

coolie

Coolie Remuneration: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మరో రెండు రోజుల్లో విడుదల కాబోతుంది. “కూలీ” సినిమా స్టార్ కాస్ట్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ తో పాటు నటీనటులకు కూడా భారీగానే పారితోషికాలు ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రజినీకాంత్ ఈ సినిమాలో రజినీకాంత్ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. మొదట రూ.150 కోట్లుగా నిర్ణయించినప్పటికీ, సినిమా రికార్డు స్థాయి ప్రీ-రిలీజ్ బిజినెస్‌ను చూసి, నిర్మాతలు […]

Kingdom Ott: అప్పుడే ఓటీటీలోకి విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’! స్ట్రీమింగ్ ఎక్కడంటే

Kingdom Ott: లైగర్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన విజయ్ దేవరకొండ ‘కింగ్డం’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. జులై 30న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ఇండియాలో రూ. 50 పైగా నెట్ వసూల్లు, ప్రపంచావ్యాప్తంగా రూ. 90 కోట్లకు పైగా గ్రాస్ వసూల్లు సాధించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా ఇప్పటికే రూ. 100 కోట్ల క్లబ్ […]