Mahavatar Narasimha: బాక్సాఫీస్ వద్ద నరసింహ స్వామి గర్జన.. రూ. 200 కోట్ల వసూళ్లతో సంచలనం!

Mahavatar Narasimha: యానిమేటెడ్ సీరీస్ మహావతార్ నరసింహా బాక్సాఫీస్ వద్ద నిజమైన స్టార్ పవర్ ని  ప్రదర్శించింది. పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్ లేకపోయినప్పటికీ అంచనాలకు మించి భారీ విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. రికార్డులు సృష్టించింది. ఇండియన్ ఇండస్ట్రీలో ఒక యానిమేటెడ్ సీరీస్ ఈ రేంజ్ లో విజయం సాధించడం ఇదే తొలిసారి. జులై 25న విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు అంతంత మాత్రం కలెక్షన్లు సాధించింది. కానీ, […]

Sreeleela: మరో స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ పట్టేసిన శ్రీలీల!

Sreeleela: తెలుగులో వరుస అవకాశాలతో జోరు చూపిస్తోంది యంగ్ బ్యూటీ శ్రీలీల. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా అవకాశాలు అందుకుంటోంది. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారింది ఈ బ్యూటీ. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, బాలీవుడ్ లోనూ అడుగులు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే బాలీవుడ్ లో కార్తిక్ ఆర్యన్ జోడిగా ఆషిక్ 3తో పాటు మరో ప్రాజెక్ట్ చేస్తోంది. ఇక కోలీవుడ్ లో శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘పరాశక్తి’ సినిమాతో ప్రేక్షకుల […]

COOLIE MOVIE: విడుదలకు ముందే ఓటీటీలో.. ‘కూలీ’ నుంచి ఫ్యాన్స్ కి అదిరే సర్ప్రైజ్

COOLIE MOVIE: సూపర్ స్టార్ రజినీకాంత్ ‘కూలీ’ మరో మూడు రోజుల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ట్రైలర్, పాటలు విడుదల చేయగా.. తాజాగా ఫ్యాన్స్ కోసం మరో సర్ప్రైజ్ ఇచ్చారు. ఓటీటీలో ఆడియో లాంచ్ ఇటీవలే చెన్నై వేదికగా జరిగిన ఆడియో లాంచ్ ఈవెంట్ కార్యక్రమాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. లైవ్ ఈ ఈవెంట్ చూసే అవకాశం మిస్సైన […]

This Week Movies: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. ఫుల్ సినిమాల లిస్ట్ ఇదే

This Week Ott Movies: ఓటీటీలు వచ్చాక ఎంటర్ టైన్మెంట్ కి కొదువ లేకుండా ఉంది. ప్రతి సినిమాను హాయిగా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు. ఓటీటీలు కూడా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సీరీస్ లతో ఎంటర్ టైన్మెంట్ పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం కూడా బోలెడు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ లిస్ట్ ని ఇక్కడ చూడండి. థియేటర్ సినిమాలు వార్ 2 ఎన్టీఆర్ – హృతిక్ […]

Bigg Boss Telugu 9: డబుల్ హౌస్ డబుల్ డోస్.. సీజన్ 9 కొత్త ప్రోమో విడుదలైంది!

Bigg Boss Telugu 9: బిగ్గెస్ట్ రియాలిటీ బిగ్ బాస్ మరో కొత్త సీజన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే 8 సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ షో 9వ సీజన్ తో అలరించబోతుంది. తాజాగా సీజన్ 9 ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ప్రోమో చూస్తుంటే.. గత సీజన్ల కంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా, భిన్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. వెన్నెల కిషోర్- నాగార్జున సంభాషణలతో ప్రోమో ఆసక్తిని […]

Paradha Trailer: ఆసక్తి రేపుతున్న అనుపమ ‘పరదా’ ట్రైలర్.. ఇక్కడ చూడండి

Paradha Trailer

Paradha Trailer: అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘పరదా’ ట్రైలర్ విడుదలైంది. గ్రామీణ నేపథ్యం కథాంశంతో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో అనుపమ పల్లెటూరి అమ్మాయి ‘సుబ్బు’ పాత్రలో నటించింది. గ్రామంలోని సంప్రదాయాలు, కట్టుబట్టలు, ఆచారాల మద్య మహిళలు ఎలా నలిగిపోతున్నారు అనే అంశాలను ట్రైలర్లో చూపించారు. అనుపమతో పాటు సీనియర్ నటి సంగీత, దర్శన్ రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించారు. మూడు భిన్న దారుల నుంచి వచ్చిన ఈ […]

Peddi Movie: ‘పెద్ది’ లో రచ్చ చేయబోతున్న చిట్టి బాబు- రామలక్ష్మి!

peddi update

Peddi Movie: ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా- రామ్ చరణ్ కాంబినేషన్లో రాబోతున్న ‘పెద్ది’ పై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లిమ్ప్స్ వీడియో సోషల్ మీడియాలో సెన్షేషన్ క్రియేట్ చేయగా.. తాజాగా ఈ సినిమాకు మరో అప్డేట్ నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత మెరవనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ‘రంగస్థలం’ లో జంటగా మెరిసిన చిట్టి […]

Globe Trotter: SSMB29 నుంచి రాజమౌళి బిగ్ అప్డేట్.. రక్తపు మరకలతో మహేష్ బాబు లుక్ వైరల్!

SSMB29

SSMB29 – Globe Trotter: మహేష్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న SSMB29 అప్డేట్ రానే వచ్చేసింది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా రాజమౌళి అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు. SSMB29 ఫస్ట్ లుక్ నవంబర్ లో విడుదల చేయనున్నట్లు ఎక్స్ లో ట్వీట్ చేశారు. మహేష్ బాబును ‘గ్లోబల్ ట్రోట్టర్’ గా అభివర్ణిస్తూ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేశారు.  ఇందులో మహేష్ బాబు హాఫ్ లుక్ మాత్రమే కనిపిస్తుంది. మెడలో త్రిశూలం, ఆవుతో కూడిన […]

Couple Friendly Teaser: ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్ వచ్చేసింది.. హీరోయిన్ తో సంతోషన్ శోభన్ రొమాన్స్

Couple Friendly Teaser: పేపర్ బాయ్, ఏక్ మినీ కథ, శ్రీదేవి శోభన్ బాబు, అన్ని మంచి శకునములే వంటి సినిమాలతో సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సంతోష శోభన్. ఇప్పుడు ‘కపుల్ ఫ్రెండ్లీ’ అంటూ మరో రొమాంటిక్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా ఈమూవీ టీజర్ విడుదల చేశారు.  ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీజర్ సంతోష శోభన్- మానస వారణాసి ఈ చిత్రంలో జంటగా నటించారు. ఇద్దరి ప్రేమికుల కథగా ఈ […]

The Paradise First Look: ‘ది ప్యారడైజ్’నుంచి అదిరిపోయే అప్డేట్.. నాని ఫస్ట్ లుక్ చూస్తే మతిపోతుంది!

The Paradise movie

The Paradise First Look: ‘దసరా’ తర్వాత నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ది పారడైస్’. ఇది నాని కెరీర్ లో ఇప్పటివరకు చేయని డిఫరెంట్ కాన్సెప్ట్, కథాంశంతో తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో నాని లుక్, మాటలు, బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులలో సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ క్రమంలో సినిమా నుంచి మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నాని ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు […]