Black Salt Benefits: నల్ల ఉప్పుతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

Black Salt Benefits: నల్ల ఉప్పును ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు ఔషదంగా ఉపయోగిస్తారు. భారతీయులు పురాతనకాలం నుంచి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగుస్తున్నారు. కాని ఇప్పుడు దీనికి వాడకం తక్కువైంది. ఇయితే నిజానికి నల్ల ఉప్పు వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో అనేక రకాల ఔషద గుణాలు దాగి ఉన్నాయి. వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చు. మరి నల్ల ఉప్పు మనకు ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు […]
Natural Hair Serum: మీ జుట్టు పొడుగ్గా పెరగాలా.. అయితే ఈ హెయిర్ సీరంను ట్రై చేయండి

Natural Hair Serum: జుట్టు సమస్యలు ప్రస్తుత రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. దాదాపు చాలా మంది ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నారు. కొందరికి జుట్టు విపరీతంగా ఊడిపోతుంటుంది. మరి కొందరికి వెంట్రుకలప పొడిబారి చిట్లిపోయి ఉంటాయి. ఇక పొడవాటి జుట్టు అయితే ఈ రోజుల్లో చాలా మందికి కలగానే మారిపోయింది. బయట మార్కెట్లో దొరికే ఖరీదైన ఉత్పత్తులను ఉపయోగించినప్పటికీ జుట్టు పరిస్థితి మెరుగుపడటం లేదు. మీకు కూడా ఇలానే జుట్టు రాలిపోతుందా.. ఎంత ప్రయత్నించిన […]
Hair Growth Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే.. ఈజీగా ఇలా హెయిర్ మాస్క్ చేసుకోండి!!

Hair Growth Tips: మారుతున్న జీవవ శైలి సరైన పోషకాలు లేని ఆహారం, కాలుష్యం వల్ల కురులు ఊడిపోవడం జరుగుతుంది. అలాగే కొన్ని అనారోగ్య సమస్యల వల్ల చిన్నవయసులోనే జుట్టు ఊడిపోతుంటుంది. ఇందుకోసం బయట మార్కెట్లో రకరకాల హెయిర్ ఆయిల్స్, క్రీములు, షాంపులు ఉపయోగిస్తుంటారు. ఇవి టెంపరరీగా పనిచేస్తాయే తప్పా.. ఫలితం ఉండదు. పైగా ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి, అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో పాటు.. జుట్టురాలిపోయే ప్రమాదం ఉంది. […]
Turmeric For Face: ముఖం అందంగా కనిపించాలా.. అయితే పసుపుతో ఇలా చేయండి.

Turmeric For Face: ప్రతి ఒక్కరు అందంగా ఉండాలని కోరుకుంటారు. కాని మారుతున్న జీవన శైలి, పోషకాహరం తినకపోవడం, దుమ్మూ, ధూళి వల్ల చర్మంపై మొటిమలు, మచ్చలు వచ్చేస్తుంటాయి. పైగా ఎండాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో ఆరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని కాపాడు కోవడం చాలా అవసరం. సూర్యరశ్మి నుండి వచ్చే యూవీకిరణాల వల్ల చర్మం కమిలిపోవడం, మురికిగా మారిపోవడం జరుగుతుంది. ఇక చాలా మంది ముఖాన్ని కాపాడుకోవడం కోసం మార్కెట్లో దొరికే బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. […]
White Hair Tips: ఈ హెయిర్ మాస్క్‌తో తెల్లజుట్టుకు.. గుడ్ బై చెప్పండిలా..

White Hair Tips: ప్రస్తుతం రోజుల్లో అనేక అనారోగ్య సమస్యలతో పాటు.. తెల్లజుట్టు సమస్యలతో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. మారుతున్న జీనవ శైలి, దుమ్మూ, ధూళి, స్ట్రెస్ ఇతర కారణాలు కావచ్చు. ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. వీటివల్ల ఫలితం ఉండకపోవచ్చు. కెమికల్స్‌తో ఉన్న ప్రొడక్ట్స్ జుట్టుకు పెట్టుకుంటే.. అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ పదార్ధాలతో ఒక్కసారి ఇలా ట్రై చేయండి. జీవితంలో తెల్లజుట్టు […]
watermelon benefits: సమ్మర్‌లో 90శాతం నీరు గల కర్భూజా తింటున్నారా?.. ఇవి ఒకసారి తెలుసుకోండి!

వేసవికాలం వచ్చేసింది. ఎండలు భగభగ మండిపోతున్నాయి. దీంతో చాలామంది బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు. ఏదైనా పని ఉంటే వెళ్తున్నారు. అదే సమయంలో డిహైడ్రేషన్ కు గురై నీరసించి పోతున్నారు. కళ్ళు తిరిగి పడిపోతున్నారు. అయితే కొన్ని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా వేసవికాలంలో మీ ఆరోగ్యాన్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. ఈ సీజన్లో ఎక్కువగా పండ్లు, జ్యూస్, కూరగాయలు వంటివి తినాలి. వీటి ద్వారా వేసవికాలంలో ఆరోగ్యంగా, హైడ్రేటుగా ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలో కర్బూజా తింటే చాలా మంచిది. […]
watermelon: ఫ్రిడ్జ్‌లో పెట్టిన పుచ్చకాయ అంత డేంజరా?.. వామ్మో జాగ్రత్త సుమీ!

వేసవికాలంలో చాలామంది హైడ్రేట్ గా ఉండేందుకు పుచ్చకాయ, కర్బూజా వంటి పండ్లను తింటారు. వేడి తాపానికి గురు కాకుండా ఉండేందుకు వీటిని తీసుకుంటారు. వీటిలో అధిక శాతం నీరు ఉంటుంది కాబట్టి ఇది ఎండ నుంచి మనల్ని కాపాడుతుంది. అయితే చాలామంది పుచ్చకాయను కట్ చేసి ఫ్రిజ్ లో పెడతారు. ఆ తర్వాత కావలసినప్పుడు దాన్ని తింటారు. ఇలా చేయడం చాలా ప్రమాదకరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. […]
Jaggery Milk Benefits: పాలలో బెల్లం కలుపుకుని తాగితే.. ఇమ్యూనిటీకి బూస్ట్ దొరికినట్లే..

Jaggery Milk Benefits: బెల్లాన్ని పాలతో తీసుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బెల్లం కలిపిన పాలలో మినరల్స్ అధికంగా ఉంటాయి. పాలు, బెల్లంలో కాల్షియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి. పడుకునే ముందు ఒక గ్లాసు పాలలో బెల్లం కలిపి తీసుకుంటే.. నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. పాలలో ట్రిప్టో ప్రొటీన్ అమైనో ఆమ్లాలు అధికంగా ఉండటం వల్ల నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. […]
Muskmelon: వేసవిలో తినాల్సిన అద్భుత పండు.. తింటే అనేక అద్భుత ప్రయోజనాలు..

Muskmelon: వేసవిలే విరివిగా దొరికే పండ్లు ఖర్బూజా పండ్లు.. ఈ పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఖర్బూజా పండ్లలో సుమారు 92 శాతం నీరు ఉంటుంది. కాబట్టి వేసవితాపం తగ్గించుకోవడనికి ఈ పండు అద్భుతంగా పనిచేస్తంది. ఈ పండు ముఖ్యంగా శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. అధిక రక్తపోటును తగ్గిస్తుంది. వీటిలో ఉన్న పోషక విలువలు ఇప్పుడు తెలుసుకుందాం. ఖర్బూజా పండులో ఎక్కువ శాతం ఫినాకెరోటిన్, విటమిన్ సి, ఆరోగ్యానికి తోడ్పడి కాన్సర్ బారిన […]
Mustard oil for White Wair: తెల్లజుట్టుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ నూనెతో ఇలా చేయండి.

Mustard oil for White Wair: ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కాలుష్యం, దుమ్మూ, ధూళి, కొంత మందికి జన్యులోపాలు కారణంగా తెల్లజుట్టు వచ్చేస్తుంటుంది. ఇందుకోసం మార్కెట్లో ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ఇవి కెమికల్స్‌తో తయారు చేసి ఉంటాయి కాబట్టి.. అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతే కాదు జుట్టుకు డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇందుకోసం మస్టర్డ్ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. […]