Ind vs Eng: మొదటి వన్డే మ్యాచ్ మనదే.. అదరగొట్టిన గిల్, శ్రేయస్!

భారత్- ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ గురువారం ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం సాధించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన ఈ వన్డేలో టీమిండియా చెలరేగి ఆడింది. ఇంగ్లాండ్ కు చుక్కలు చూపించింది. ఇంగ్లాండ్ విధించిన 249 పరుగులు లక్ష్యాన్ని భారత్ కేవలం 38.4 ఓవర్లలో చేదించింది. ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ అలాగే శ్రేయస్ అయ్యర్, అక్షర పటేల్ దుమ్ము దులిపేసారు. నాగపూర్ వేదికగా జరిగిన ఈ తొలి వన్డే మ్యాచ్లో హర్షిత్ […]
India vs Pakistan: పాకిస్తాన్‌తో మ్యాచ్.. బయటకు చెప్పినంత ఈజీ కాదు: రవిశాస్త్రి

భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ అంటే అందరూ ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరు గెలుస్తారు.. ఎవరు గెలుస్తారు అని తెగ కంగారు పడతారు. మిగతా మ్యాచ్ల కంటే భారత్, పాకిస్తాన్ మ్యాచ్ పై ఆసక్తి చూపిస్తారు. అయితే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ చూసి చాలా రోజులు గడిచాయి. ఇప్పుడు మళ్లీ ఆ రోజులు రాబోతున్నాయి. భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ త్వరలో జరగబోతుంది. దీనికోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎంతో […]
Rashid Khan: రషీద్ ఖాన్ అరుదైన ఘనత.. బ్రావో రికార్డు బద్దలు!

ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రషీద్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన స్పిన్ తో ఎలాంటి బెటర్ నైనా తడబాటు చేస్తాడు. ఎంత పెద్ద బ్యాట్స్మాన్ని అయినా వికెట్ తీయగలడు. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారత దేశంలోనూ ఆయనకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలుగు క్రికెట్ అభిమానులకు ఆయన సుపరిచితుడే. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఎన్నో ఏళ్ళు ప్రాతినిత్యం వహించాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్నాడు. అతడు ఒక […]
Gongadi Trisha: తెలుగు క్రికెటర్ త్రిషకు సూపర్ ఆఫర్.. ఐసీసీ జట్టులో స్థానం!

ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లో భారత క్రీడాకారిని, తెలంగాణ ప్లేయర్ గొంగడి త్రిష దుమ్ము దులిపేసింది. ముఖ్యంగా చివరి మ్యాచ్‌లో ఆమె బ్యాటింగ్ తీరు అదరహో అనిపించింది. ఆమెకు తాజాగా మరో ముందడుగు వేసే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో ఆడిన జట్ల నుంచి కొందరి ప్లేయర్లను ఐసీసీ ఎంపిక చేసింది. అందులో నలుగురు భారత ప్లేయర్లకు […]
IND Vs ENG: కంకషన్ వివాదంపై గంభీర్ రియాక్ట్.. నాలుగు ఓవర్లు వేసేవాడు.. కానీ!

భారత్ -ఇంగ్లండ్ మధ్య టీ 20 సిరీస్ నిన్నటితో ముగిసింది. ఈ సిరీస్ ను టీమిండియా సొంతం చేేసుకుంది. 4-1 తేడాతో గెలిపొందింది. అయితేే ఈ టీ20 సిరీస్‌లోని నాలుగో మ్యాచ్ తీవ్ర వివాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడంతా ఇదేే చర్చ నడుస్తోంది. కంకషన్ సబ్‌స్టిట్యూట్ నిర్ణయం తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నాలుగో టీ20 మ్యాచ్‌లో శివమ్ దూబె ప్లేస్‌లో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌గా రావడంపై వివాదం మొదలైంది. హర్షిత్ రాణా గ్రౌండ్ లోకి రావడమే […]
IND VS NZ : న్యూజిలాండ్‌తో మ్యాచ్.. రోహిత్, షమీ, కుల్దీప్ ఔట్!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క ఉండబోతుంది. ఇప్పటికే ఈ రెండు జట్లు సెమీఫైనల్ లో అడుగుపెట్టాయి. రెండు చాలా బలంగానే ఉన్నాయి. ఈ రెండు జట్లకు టోర్నీలో ఓటమే లేదు. దీంతో భారత్ హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్, పాకిస్తాన్ తో రెండు మ్యాచ్లు గెలుపొందిన భారత్ ఇప్పుడు […]
Padma Shri: క్రికెట్‌లో అశ్విన్, హాకీలో పిఆర్ శ్రీజేష్‌కు పద్మ పురస్కారం

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పేర్లను హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు, భారత హాకీ ప్లేయర్ పీఆర్ శ్రీజేష్ సహా మరో ఇద్దరికి పద్మశఅరీ వరించింది. భారత మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పద్మశ్రీతో కేంద్రం సత్కరించింది. పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన పేర్లలో అశ్విన్ పేరు ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టైంలో అంతర్జాతీయ క్రికెట్‌కు రవిచంద్రన్ అశ్విన్ వీడ్కోలు పలికాడు. దేశానికి చేసిన సేవకు […]
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, భారత్ ఆటగాళ్లు లేని ఐసీసీ వన్డే జట్టు- టెస్టు టీంలో ముగ్గురి టీమిండియా ప్లేయర్లకు చోటు

ICC Team Of the Year: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2024 సంవత్సరానికి గానూ పురుషుల వన్డే జట్టును ఎంపిక చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ ఐసీసీ జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. శ్రీలంక నుంచి గరిష్టంగా నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన ఒక ఆటగాడు ఈ జాబితాలో ఉన్నాడు. 11 మంది సభ్యుల జట్టులో పాక్ […]
BCCI New Rules List: టీమిండియా కోసం 10 రూల్స్ సిద్ధం చేసిన బీసీసీఐ – పాటించకుంటే టీమ్ నుంచి అవుట్!

BCCI New Rules List: వరుస పరాజయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియాలో క్రమశిక్షణ లోపించిందని ఆరోపణలు చెక్ పెట్టేలా పది కఠినమైన రూల్స్ రూపొందించింది. అవి పాటించే వాళ్లు మాత్రమే జట్టులో ఉంటాలని స్పష్టమైన సంకేతాలు పంపించింది. ఆటగాడు కానీ టీమ్ సిబ్బంది కానీ ఈ రూల్స్ అతిక్రమిస్తే సీరియస్ యాక్షన్ ఉంటుందని హెచ్చరికలు పంపించింది. దేశవాళీ క్రికెట్ ఆడడాన్ని తప్పనిసరి చేసిన బీసీసీఐ అక్కడ చేసిన ప్రదర్శన ఆధారంగానే […]
IND vs ENG, T20 Series:కొత్త నాయకుల కోసం వెతుకుతున్న బీసీసీఐ – కీలక విషయాలు చెుతున్న ఇంగ్లాండ్‌తో టీ20 జట్టు ఎంపిక

IND vs ENG, T20 Series: రిషబ్ పంత్, హార్దిక్‌కు షాక్ నిరాశపరిచాడు, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అయ్యాడు… ఇంగ్లాండ్‌తో టీ20 జట్టు ఎంపిక గురించి పెద్ద విషయాలు స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు భారత జట్టును శనివారం (జనవరి 11) ప్రకటించారు. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. టీ20 సిరీస్‌లో భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. జట్టులో హార్దిక్ […]