2025లో జరిగే మొదటి క్రికెట్ మ్యాచ్ ఇదే- భారత్ తొలి మ్యాచ్ ఎప్పుడో తెలుసా?

2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నారు జనం. కొత్త ఏడాది 2025కి ఎన్నో ఆశయాలతో స్వాగతం పలుకుతున్నారు. ఈ క్రమంలో క్రీడాభిమానులు కూడా 2025లో జరిగే టోర్నీలు, ఈవెంట్ల గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు మరింత ఎక్కువగా వెతుకుతున్నారు. వచ్చే ఏడాది ఇండియా డే మ్యాచ్‌లు ఏంటని ఆలోచిస్తున్నారు. అందుకే అలాంటి వివరాలును ఈ స్టోరీలో చూద్దాం. వచ్చే ఏడాది జరిగే మొదటి మ్యాచ్ అదే వచ్చే ఏడాది మొదటి మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్ జింబాంబ్వే […]
ప్రపంచంలోనే ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా? ఈ పేరు మీరు ఊహించి ఉండరు!

రిచెస్ట్ క్రికెటర్ ఎవరు అంటే ఠక్కున కోహ్లీ అనో, ధోనీ అనో, సచిన్ అనో చెప్పేస్తారు. కానీ వీళ్ల కంటే ఆస్తులు ఎక్కువ ఉన్న క్రికెటర్ ఉన్నాడంటే నమ్ముతారా.. అవును ఇది నిజమే. మొన్న అక్టోబర్‌లో బీసీసీఐ రిలీజ్ చేసిన లిస్ట్‌లో వీళ్ల పేర్లు టాప్‌లో ఉన్నప్పటికీ దసరా తర్వాత లెక్కలు మారిపోయాయి. వీళ్లందరి కంటే కోటీశ్వరుడిగా ఓ మాజీ క్రికెటర్ వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ఆడే దేశాల్లో బీసీసీఐ తోపు అన్నమాట. అంటే డబ్బుల్లో […]