GT Vs RR: గుజరాత్ వరుసగా నాలుగో విజయం.. రాజస్థాన్ చిత్తు చిత్తు

ఐపీఎల్ 18వ సీజన్లో నిన్న 23వ మ్యాచ్ జరిగింది. గుజరాత్ టైటాన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య ఉత్కంఠ భరితమైన పోరు కొనసాగింది. ఈ పోరులో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. దీంతో వరుసగా నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఈ సీజన్ ను ఓటమితో మొదలెట్టిన గుజరాత్ జట్టు అదిరే ఆటతో దూసుకుపోతుంది. ఆ జుట్టుకు ఎదురు లేకుండా పోయింది. అన్ని రంగాల్లో తిరుగులేని అధిపత్యాన్ని ప్రదర్శిస్తూ విజయాలు సాధిస్తుంది. నిన్నటి మ్యాచ్లో […]
punjab kings: పంజాబే ‘కింగ్స్’.. నాలుగో ఓటమి మూటగట్టుకున్న చెన్నై జట్టు

ఐపీఎల్ 18వ సీజన్లో సీఎస్కే వరుసగా నాలుగో పరాజయం మూటగట్టుకుంది. నిన్న పంజాబ్ వర్సెస్ చెన్నై జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది. 18 పరుగులు తేడాతో సీఎస్కే ను ఓడించింది. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య చెలరేగిపోయాడు. ఎవరూ కనివిని ఎరుగని రీతిలో సీఎస్కే బౌలర్లకు దడ పుట్టించాడు. 42 బంతుల్లో 103 పరుగులు చేసి ఔరా అనిపించాడు. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న […]
lucknow super giants: సొంత గడ్డపై KKRను మట్టిగరిపించిన LSG.. నాలుగు పరుగుల తేడాతో ఘన విజయం

ఇవాళ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఉత్కంఠ భరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది. కేకేఆర్ బౌలర్లకు సొంత గడ్డపైనే లక్నో బ్యాటర్లు చుక్కలు చూపించారు. నికోలస్ పురన్, మిచెల్ మార్స్ చెలరేగిపోయారు. సిక్సర్లు మోత మోగించి హాఫ్ సెంచరీలు సాధించారు. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్దేశించిన 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగులు సాధించింది. […]
Harry Brook: ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్‌గా హ్యారీ బ్రూక్

ఇంగ్లాండ్ కు కొత్త కెప్టెన్ వచ్చేసాడు. పరిమిత ఓవర్ల క్రికెట్కు ఇంగ్లాండ్ యాజమాన్యం కొత్త కెప్టెన్ ను నియమించింది. యంగ్ ప్లేయర్ హ్యారీ బ్రూక్ ను కొత్త కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. అతడు వన్డేలు, టి20 లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఒక ప్రకటన రిలీజ్ చేసింది. కాగా 2022లో అరంగేట్రం చేసిన ఈ 26 ఏళ్ల బ్రూక్ ఇప్పటికే వైస్ కెప్టెన్గా వన్డేలు, టి20 […]
MS Dhoni IPL Retirement: ఐపీఎల్ రిటైర్మెంట్‌పై ధోనీ అఫీషియల్ స్టేట్మెంట్.. క్లారిటీ ఇచ్చేశాడుగా!

ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే నిన్న చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ధోనీ రిటర్మెంట్ పై ఊహగానాలు వినిపించాయి. అతడు ఢిల్లీతో మ్యాచ్ జరిగిన తర్వాత ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని జోరుగా ప్రచారం సాగింది. అందుకు ప్రధాన కారణం ధోని తల్లిదండ్రులు అని తెలుస్తోంది. చెపాక్ వేదికగా […]
CSK VS DC: సొంత గడ్డపై చెన్నై ఓటమి.. ఘన విజయం సాధించిన ఢిల్లీ!

ఐపీఎల్ 2025 సీజన్ సందడి సందడిగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై జట్టు ఓటమిపాలైంది. సొంత గడ్డపై 25 పరుగుల తేడాతో ఓడిపోయింది. మొదట టాస్ గెలిచి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. 51 బంతుల్లో 77 పరుగులు చేసి అదరగొట్టేసాడు. అందులో మూడు సిక్స్ లు, […]
IPL 2025 Dhoni: చెన్నై ఫ్యాన్స్‌కు ట్రీట్ అదిరిపోయింది.. ఆ మ్యాచ్‌కు కెప్టెన్‌గా ధోనీ?

ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్ నడుస్తోంది. పలు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ కొనసాగుతోంది. ముఖ్యంగా క్రికెట్ అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లు చూసేందుకు వస్తారు. అందులోనూ ఎక్కువ మంది అభిమానులు ధోనీ ఆటను చూసేందుకే వస్తారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ధోని ఆట చూసేందుకు ఎంతో మంది తరలి వస్తారు. అతడు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్‌లోకి దిగితే చూద్దామని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. అంతేకాకుండా ధోని సిక్స్‌లు, ఫోర్లు కొడితే హోరెత్తించాలని […]
Shubman Gill: విరాట్ కోహ్లీకి కౌంటర్ వేసిన శుభమన్ గిల్.. ఏమన్నాడంటే?

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో గుజరాత్ ఘనవిజయం సాధించింది. 8 వికెట్ల తేడాతో ఆర్సిబి ని సొంత మైదానంలోనే మట్టిగరిపించింది. దీంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ 4లోకి దూసుకెళ్లింది. ఇక ఈ ఐపీఎల్ 2025 సీజన్లో ఎంతో ఘనంగా ప్రారంభించిన బెంగుళూరుకు సొంత గడ్డపైనే ఊహించిన షాక్ […]
Yashasvi Jaiswal: ముంబయికి గుడ్‌బై చెప్పిన యశస్వి జైశ్వాల్

యంగ్ బాట్స్ మాన్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొంతకాలంగా ముంబై తరఫున దేశవాళీల్లో ఆడుతున్న అతడు.. సడన్ గా ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. దేశవాళి క్రికెట్ లో ముంబైకి గుడ్ బాయ్ చెప్పి.. ఇకనుంచి గోవా జట్టులో ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇందులో భాగంగానే ముంబై క్రికెట్ అసోసియేషన్కు అతడు లేఖ రాశాడు. గోవాకు మారేందుకు తనకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని అతడు కోరాడు. దీంతో అతడి అభ్యర్థనను జట్టు పాలకవర్గం […]
MI Vs KKR: ముంబయి ఘనవిజయం.. కెకెఆర్ చిత్తు చిత్తు!

ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బోని కొట్టింది. తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు మ్యాచ్లు పరాజయంపాలు కాగా మూడో మ్యాచ్ లో చెలరేగిపోయింది. కోల్కతాను చిత్తుచిత్తుగా ఓడించింది. ముంబై అరంగేట్ర పేసర్ అశ్వని కుమార్ తన అద్భుతమైన బౌలింగ్ తో కోల్కతా బ్యాటర్ల కు చెమటలు పట్టించాడు. అతనికి మిగతా బౌలర్లు […]