hari hara veera mallu release date: పవన్ ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఇక రచ్చరచ్చే

పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ అయింది. ఈ మూవీని జూలై 24న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన ఈ చిత్రం మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. దీంతో మెగా ఫ్యాన్స్, పవన్ అభిమానులు తెగ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై […]

international yoga day 2025: విశాఖలో ‘యోగాంధ్ర’కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్

11వ ఇంటర్నేషనల్ యోగా డే కార్యక్రమాన్ని విశాఖపట్టణంలో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా మరెందరో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. భారతీయ మూలాలున్న యోగా నేడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందని అన్నారు. Lakhs of people performed #Yoga in a single stretch at #Visakhapatnam, […]

IND VS ENG TEST SERIES 2025: తొలి టెస్ట్‌లో పంత్ వీర బాదుడు.. ధోనీ రికార్డు బ్రేక్

భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ మరో అద్భుతమైన సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. భారతదేశం తరపున టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఇది అతని కెరీర్‌లో ఏడవ టెస్ట్ సెంచరీ. దీంతో అతడు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (6 సెంచరీలు), వృద్ధిమాన్ సాహా (3 సెంచరీలు)ల రికార్డులను బ్రేక్ చేశాడు. Pant is taking On England bowlers #ENGvIND#Rishabpantpic.twitter.com/EjFyXYTz3v […]

weight loss telugu tips: బరువు తగ్గాలంటే.. సాయత్రం ఈ స్నాక్స్ తింటే చాలు..!

ప్రస్తుత ఆధునిక జీవితంలో చాలా మంది జీవనశైలిలో మార్పులు జరుగుతున్నాయి. దీంతో అధిక బరువు పెరిగిపోతున్నారు. ఆపై పొట్టను తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. జిమ్‌లకు వెళ్లి గంటలు గంటలు కష్టపడుతున్నారు. అయితే వాటితో పాటు కొన్ని పోషకమైన, తక్కువ కేలరీలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా సాయంత్రం స్నాక్ లో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. బేసన్ చీలా బేసన్ చీలా రుచికరంగా ఉంటుంది. అంతే […]

Heavy Salt Side effects: అధికంగా ఉప్పు తింటున్నారా?.. అయితే ఈ సమస్యలు తప్పవు!

ఏదైనా అధికంగా తీసుకుంటే అది ఆరోగ్యానికి ఏ మాత్రమూ మంచిది కాదు. అది చక్కెర అయినా ఉప్పు అయినా, మరేదైనా. ఎక్కువగా తినడం మొత్తం శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా గుండె ఆరోగ్యం, మూత్రపిండాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. అధిక ఉప్పు చర్మానికి హానికరం. ఎక్కువ ఉప్పు తినడం వల్ల డీహైడ్రేషన్ నుండి అకాల వృద్ధాప్యం వరకు అనేక సమస్యలు వస్తాయి. అందువల్ల అధిక ఉప్పు వల్ల చర్మానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం. డీహైడ్రేషన్ […]

arthritis pain releafe tips: ముడుకుల నొప్పులకు తక్షణ ఉపశమనం.. ఇవి తింటే చాలు బ్రో!

వయసు పెరిగే కొద్దీ శరీరానికి ఎక్కువ జాగ్రత్త, పోషకాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ వచ్చే అత్యంత సాధారణ సమస్యలలో ఆర్థరైటిస్ నొప్పి ఒకటి. దీని నొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. ఈ సమస్య ఇప్పుడు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అందరిలోనూ వస్తుంది. దీని ప్రధాన లక్షణాలు కీళ్ల నొప్పి ఒకటి. ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి, ఆహారం, నిద్ర లేకపోవడం వల్ల ఇవి తలెత్తుతాయి. కొన్ని పోషకమైన ఫుడ్స్ తినడం ద్వారా […]

health tips in telugu: ఈ పదార్థాలను నానబెట్టి తింటే ఊహించని బెనిఫిట్స్.. అస్సలు వదొలొద్దు మావా!

మనం తినే ఆహారం ఒక్కోసారి మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. మరికొన్ని సార్లు ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కోసం మీరు ఆహారాన్ని సరైన రీతిలో తినడం ముఖ్యం. మీరు తినే ఏదైనా ఆహారం ప్రయోజనాలను పొందాలంటే.. దానిని సరైన రీతిలో తినాలి. ముఖ్యంగా గింజలు, విత్తనాలు, డ్రైఫ్రూట్స్ వంటివి తినేముందు వాటిని నానబెట్టాలి. ఇలా కొన్ని పదార్థాలను నానబెట్టడం వల్ల వాటి పోషకాలు, జీర్ణశక్తి పెరుగుతాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. నానబెట్టి […]

health tips in telugu: జీర్ణక్రియను వేగవంతం చేసే బెండకాయ.. ఇవి తెలిస్తే అస్సలు వదలరు!

బెండకాయ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది. బ్లడ్ షుగర్ వ్యాదిగ్రస్తులకు ఇది బాగా సహాయపడుతుంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. దీంతో పాటు బెండకాయ తినడం వల్ల మరెన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. డైజెస్టివ్ డైనమో బెండకాయలో కరగని, కరిగే ఆహార ఫైబర్ రెండూ పుష్కలంగా ఉంటాయి. కరిగే ఫైబర్ పేగులో జెల్ లాంటి పదార్థంగా ఉంటుంది. తద్వారా జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. కరగని […]

SPECIAL TRAINS: ఏపీ, తెలంగాణ మధ్య స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలివే

ఈ మధ్య కాలంలో ట్రైన్ జర్నీ చేసేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కువ మంది ట్రైన్లలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల రద్దీ కూడా ఎక్కువే అయింది. ఈ తరుణంలో దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. ప్రయాణికుల రద్దీనీ దృష్టిలో పెట్టుకుని మరికొన్ని స్పెషల్ ట్రైన్లను ప్రకటించింది. చర్లపల్లి – కాకినాడ – లింగంపల్లి మధ్య స్పెషల్ ట్రైన్లను నడపనుంది. కాకినాడ – చర్లపల్లి రైలు నెంబర్ 07447.. కాకినాడ టౌన్‌ – చర్లపల్లి […]

Kubera OTT: ఓటీటీలోకి ‘కుబేర’ మూవీ.. ఎప్పుడంటే?

దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే టాలీవుడ్‌లో ఓ క్రేజ్. ఆయన సినిమా వస్తుందంటే యూత్ అంతా ఈగర్ వెయిట్ చేసేవారు. ఫీల్ గుడ్ ఫిలిమ్స్‌కు పెట్టిందిపేరు శేఖర్ కమ్ముల. ఒకప్పుడు ఆనంద్, గోదావరి నుంచి మొదలు పెడితే హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాలతో మరింత పేరు సంపాదించుకున్నారు. ఆయన తన కెరీర్‌లో చేసినవన్నీ ఫ్యామిలీ అండ్ ప్రేమ కథ చిత్రాలే. అలాంటి డైరెక్టర్ తొలిసారి డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల […]