ind vs eng test series 2025: ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌ను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చు?.. ఫుల్ లిస్ట్ ఇదే

IND vs ENG: భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రంగం సిద్ధమైంది. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు ఈ సిరీస్ జరగనుంది. భారత జట్టులోని చాలా మంది యువ ఆటగాళ్లకు ఈ సిరీస్ మంచి అవకాశం ఇచ్చింది. అయితే ఈ సిరీస్‌ను ఏ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లో చూడాలి? అని అనుకుంటున్నారా?. ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం జియో హాట్‌స్టార్‌లో ఉంటుంది. భారత్-ఇంగ్లాండ్ సిరీస్ అధికారిక హక్కులను సోనీ స్పోర్ట్స్ […]

ahmedabad plane crash: షాకింగ్ వీడియో.. విమాన ప్రమాదం సమయంలో హాస్టల్‌ నుంచి దూకుతున్న మెడికల్ స్టూడెంట్స్

జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో సాంకేతిక లోపం కారణంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 కూలిపోయింది. ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 279కి చేరుకుంది. ఇందులో 241 మంది ప్రయాణీకులు.. మెడికోలు, సమీప ప్రజలు కలిపి 38 మంది మరణించారు. విమానం కూలిపోయిన హాస్టల్‌లోనే చాలా మంది మెడికల్ స్టూడంట్స్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాద సమయంలో హాస్టల్ బాల్కనీ నుండి విద్యార్థులు దూకుతున్న వీడియో ఒకటి తాజాగా బయటకు వచ్చింది. A distressing video […]

kantara chapter 1: ‘కాంతారా చాప్టర్ 1’ షూటింగ్‌లో ఎలాంటి ప్రమాదం జరగలేదు: ఖండించిన మేకర్స్

కర్ణాటకలోని మణి డ్యామ్ రిజర్వాయర్ వద్ద ‘కాంతారా: చాప్టర్1’ మూవీ షూటింగ్ సమయంలో పడవ బోల్తా పడిందనే వార్తలను నిర్మాతలు ఖండించారు. రిషబ్ శెట్టితోపాటు దాదాపు 30 మంది బృందం బోల్తా పడిన పడవలో ఉన్నారని, షూటింగ్ సమయంలో భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ చిత్ర నిర్మాత అవన్నీ అబద్ధమని పేర్కొన్నారు. ఒక నివేదిక ప్రకారం.. సినిమా ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఆదర్శ్ జె.ఎ దీనిపై క్లారిటీ ఇచ్చారు. పడవ […]

honeymoon murder case: హనీమూన్ మర్డర్ కేసు.. రాజా రఘువంశీని చంపింది ఈ కత్తితోనే!

MPలోని ఇండోర్‌‌కు చెందిన రాజా రఘువంశీ హత్య కేసు ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హనీమూన్ పేరుతో అతడి భార్య సోనమ్.. సుపారి ఇచ్చి మరీ రాజా రఘువంశీని హత్య చేయించడంతో ఈ వార్త మరింత సంచలనంగా మారింది. అయితే ఈ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించి మరొక విషయం బయటకొచ్చింది. రాజా రఘువంశీ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఒక పదునైన ఆయుధాన్ని […]

papaya fruit skin benefits: బొప్పాయి పండుతో ముఖంపై ముడతలకు చెక్.. ముసలివారైనా యవ్వనంగా కనిపిస్తారు..!

వయసు పెరిగే కొద్దీ ముఖంలో వృద్ధాప్య ఛాయలు కనిపించడం సాధారణం. వయసు పెరిగే కొద్దీ ముడతలు, సన్నని గీతలు, చర్మం కుంగిపోవడం వంటి సమస్యలను ఎదుర్కోవడం ప్రారంభిస్తాం. అయితే జీవనశైలి సరిగా లేకపోవడం, ఒత్తిడి, నిద్ర లేకపోవడం, నీరు లేకపోవడం, పోషకాహార లోపం కారణంగా చాలా మందికి చిన్న వయస్సులోనే ముడతలు రావడం ప్రారంభమవుతుంది. తగినంత పోషకాహారం లభించకపోతే చర్మం సమయానికి ముందే నీరశించిపోయి ముడతలతో కనిపిస్తుంది. అలాంటి పరిస్థితిలో మీరు వృద్ధాప్య ఛాయలను కంట్రోల్ చేయాలనుకున్నా.. […]

belly fat control tips: బొడ్డు కొవ్వును కరిగించే కూరగాయలు.. ట్రై చేస్తే అమేజింగ్ రిజల్ట్స్!

చాలా మంది బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా బొడ్డు చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించుకునేందుకు జిమ్‌లు, వ్యాయామాలు అంటూ ఎన్నో ఎక్సర్ సైజ్లు చేస్తుంటారు. వీటితో పాటు కొన్ని ఆహారపదార్థాలు తీసుకుంటే మరింత త్వరగా బొడ్డు కొవ్వును కరిగించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. కొన్ని కూరగాయలు బొడ్డు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అధిక ఫైబర్ కంటెంట్, తక్కువ కేలరీల సాంద్రత కలిగిన కూరగాయలు.. జీవక్రియను పెంచి, వాపును తగ్గించేందుకు సహాయపడతాయి. ఈ కూరగాయలలో ఆరోగ్యకరమైన జీర్ణక్రియకు […]

air india plane crash: విమాన ప్రమాదం.. మంటల్లోంచి నడుచుకుంటూ వస్తున్న రమేష్ కొత్త వీడియో!

జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు తప్ప అందరు ప్రయాణికులు మరణించారు. ఈ ఘోర విమాన ప్రమాదం నుండి బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడు. అతను ఎయిర్ ఇండియా 171 విమానంలో ప్రయాణించాడు. 11A సీటులో కూర్చున్నాడు. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే విమానం సమీపంలోని బి.జె. మెడికల్ కాలేజ్, సివిల్ హాస్పిటల్ హాస్టల్ మెస్‌లోకి దూసుకెళ్లింది. విమానంలో ఉన్న 242 మందిలో […]

hari hara veera mallu: పవన్ ‘హరిహర వీరమల్లు’ నుంచి కిర్రాక్ సాంగ్ రిలీజ్.. నిధి అందాల ఆరబోత

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ రిలీజ్ చేశారు. ‘తారా తారా’ అంటూ సాగే ఈ సాంగ్‌లో హీరోయిన్ నిధి అగర్వాల్ తన అందచందాలతో ఆకట్టుకుంది. తన డ్యాన్స్, రొమాంటిక్ లుక్స్‌తో ఓ ఊపు ఊపేసింది. ఇందులో పవన్ కూడా తన స్టైల్‌తో అలరించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే […]

Meerpet Murder Case:పోలీసులనే భయపెట్టిన హత్య కేసు- గురుమూర్తి స్కెచ్‌ చూసి షాక్ తిన్న ఖాకీలు

Meerpet Murder Case

Meerpet Murder Case: దేశ వ్యాప్త సంచలనంగా మారిన మీర్‌పేట వెంకట మాధవి హత్య కేసులో భర్త గురుమూర్తి మర్డర్‌ స్కెచ్‌ గురించి తెలిసిన పోలీసులే వణికిపోయారు. ఓ మనిషిని ఇంతలా చంపొచ్చా అని ఆశ్చర్యపోయారరు. ఈ కేసులో అతన్ని అరెస్టు చేసిన తర్వాత మీడియా ముందుకు తీసుకొచ్చిన పోలీసులు వివరాలు వెల్లడించారు. గురుమూర్తి మనిషి కాదని మనిషి రూపంలో ఉన్న నరరూప రాక్షసుడని అభివర్ణించారు. హత్య చేశానన్న పశ్చాతాపం కానీ, మరో ఇతర ఫీలింగ్స్ లేవని […]

జైలుకెళదాం.. సీఎం అవుదాం.. ఛలో.. ఛలో !

జైలుకెళదాం.. సీఎం అవుదాం.. ఛలో.. ఛలో !

Jail CMs:  జైలుకెళ్లినోళ్లు అందరూ సీఎంలు అవుతున్నారని అల్లు అర్జున్ కూడా సీఎం అవుతారని కొంత మంది సోషల్ మీడియాలో ప్రచారాలు ప్రారంభించారు. బ్లాక్ మెయిల్ చేసుకునే స్వాములు, కాకా పట్టే జాతకాలరాయుళ్లు ఈ థియరీతో ముందుకు వచ్చేశారు. అసలు అల్లుఅర్జున్ .. సీఎం అనే పదవికి ఎక్కడైనా సంబంధం ఉందా అన్న విషయాలు మాత్రం ఆలోచన చేయడం లేదు. అసలు జైళ్లలో ఎంత మంది ఉంటున్నారు ? ఎంత మంది విడుదల అవుతున్నారో కనీసం తెలిసే […]