morning habits: జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన టిప్స్.. ఇలా చేస్తే ఏ విషయాన్ని అస్సలు మరిచిపోలేరు!

ప్రతి రోజూ నిద్ర లేచిన తర్వాత కొన్ని పనులు చేయడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతుంది. మేల్కొన్న వెంటనే నీరు తాగడం, వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం, మెదడును పెంచే వ్యాయామాలు వంటి కొన్ని ఉదయం అలవాట్లు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది దృష్టిని పెంచుతుంది. హైడ్రేషన్‌ – రాత్రి చాలా విరామం తర్వాత ఉదయం నీరు తాగడం ద్వారా శరీరాన్ని హైడ్రేట్ చేసుకోవచ్చు. మెదడుకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, దృష్టి, ఏకాగ్రతను పెంచుతుంది. […]

shubman gill: నా వికెట్ ఇవ్వకూడదని నిర్ణయించుకున్నా.. శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో టీం ఇండియా గొప్ప ఫామ్‌లో కనిపిస్తోంది. భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేసి డబుల్ సెంచరీ సాధించాడు. గిల్ ఇప్పుడు ఇంగ్లాండ్‌లో అతిపెద్ద టెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన భారత ఆటగాడిగా నిలిచాడు. గిల్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా సెంచరీ చేశాడు. కానీ లీడ్స్ టెస్ట్‌లో టీం ఇండియా ఓటమి పాలైంది. అయితే ఈసారి గిల్ భుజాలపై ఎక్కువ బాధ్యత ఉండటంతో దానిని నెరవేర్చాడు. అదే సమయంలో రెండవ […]

deepika padukone : దీపిక పదుకొనేకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్‌గా గుర్తింపు

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే వరుస సినిమాలతో దూసుకుపోతుంది. స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తాజాగా ఈ నటి అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నారు. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’కు ఎంపికయ్యారు. తాజాగా ఈ విషయాన్ని హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అఫీషియల్‌గా తెలియజేసింది. ఇందులో భాగంగా మోషన్ పిక్చర్స్ విభాగంలో దీపిక పదుకొనేకు ఈ ఘనత లభించింది. కాగా […]

beauty tips: ఈ మూడు ఆయిల్స్ చాలు.. అందం మిల మిల మెరిసిపోతుంది!

చాలా మంది అందంగా కనిపించాలని ఏవేవో కెమెకల్ ప్రొడెక్టులు వాడుతుంటారు. కానీ పెద్దగా ఫలితం ఉండదు. ఒకవేళ గ్లోయింగ్ గా కనిపించినా అది ఆ క్షణం వరకు మాత్రమే ఉంటుంది. అందువల్ల పర్మినెంట్‌గా స్కిన్ గ్లోగా ఉండాలన్నా.. వృద్ధాప్య చాయలు పోవాలన్నా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చర్మ సంరక్షణ దినచర్యలో కొన్ని యాంటీ ఏజింగ్ స్కిన్ ఆయిల్‌ను చేర్చుకోవడం ద్వారా చర్మాన్ని మృదువుగా, అందంగా ఉంటుంది. ఇవి ఫైన్ లైన్స్, ముడతలను తగ్గిస్తాయి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, […]

sravana masam best places: శ్రావన మాసంలో సందర్శించాల్సిన బెస్ట్ శివయ్య టెంపుల్స్..

శ్రావన మాసం రాగానే దేశవ్యాప్తంగా శివ భక్తితో ఆలయాలు మారుమోగిపోతాయి. ఈ సమయం శివుని ఆరాధనకు అత్యంత పవిత్రమైనదిగా నమ్ముతారు. భక్తులు ఈ నెలలో ఉపవాసాలు పాటిస్తారు. జలాభిషేకం చేస్తారు. దేశంలోని ప్రసిద్ధ శివాలయాలను సందర్శిస్తారు. అందువల్ల మీరు కూడా శ్రావన మాసంలో శివుని ఆలయాలు సందర్శించాలనుకుంటే.. భారతదేశంలో అనేక పురాతన, చారిత్రక శివాలయాలు ఉన్నాయి. పవిత్ర శ్రావన మాసంలో ఈ ప్రదేశాలను సందర్శించడం వల్ల పుణ్యం లభించడమే కాకుండా మనసుకు ప్రశాంతత కూడా లభిస్తుంది. అందువల్ల […]

hari hara veera mallu trailer: ‘వీరమల్లు’ విధ్వంసం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ ట్రైలర్ సగం ఆకలి తీర్చిందనే చెప్పాలి. ఇందులో పవన్ కల్యాణ్ మాస్ యాక్షన్ రోల్ ఓ లెవెల్లో ఉంది. అతడు చెప్పే డైలాగ్స్, చేసే ఫైటింగ్స్ కు ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఒక్కో డైలాగ్ ఒక్కోక్కరిలో గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఇందులో […]

ind vs eng second test: టీమిండియా స్కోర్ 587.. డబుల్ సెంచరీతో 35 ఏళ్ల రికార్డు బద్దలుకొట్టిన కెప్టెన్ గిల్

భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుంది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన భారత్ భారీ స్కోర్ చేసింది. 587 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటివరకు ఏ భారత కెప్టెన్ చేయలేనిది కొత్త కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో గిల్ డబుల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్‌లో కెప్టెన్‌గా అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన భారత […]

thalliki vandanam second phase: మరోసారి ‘తల్లికి వందనం’.. తల్లుల ఖాతాల్లోకి రూ.13వేలు

ఏపీ సర్కార్ ‘తల్లికి వందనం’ స్కీమ్ పై మరో అదరిపోయే అప్డేట్ అందించింది. ఇప్పటికే మొదటి విడతలో 67 లక్షల మందికి డబ్బులు జమ చేసింది. అయితే తొలి విడతలో డబ్బులు రాని వారికి, అలాగే కొత్తగా స్కూల్స్, కాలేజీలో చేరిన వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. రెండో విడతగా వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన వారికి సెకండ్ ఫేస్ కింద డబ్బులు వేయనుంది. వీరితో పాటుగా […]

health tips : తస్మాత జాగ్రత్త.. ఇలా చేయలేదంటే నోటి ఆరోగ్యానికి ముప్పే!

శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు, నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. నోటిలోని బ్యాక్టీరియా, టాక్సిన్స్ పై ఫోకస్ ఉంచడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే బ్యాక్టీరియా పెరుగుదల లేదా ఇన్ఫెక్షన్ అక్కడి నుండి శరీరంలోని ఇతర భాగాలకు వేగంగా వ్యాపిస్తుంది. అందువల్ల నోటిని బ్యాక్టీరియా, టాక్సిన్ లేకుండా ఉంచుకోవడానికి కొన్ని ఇంటి చిట్కాలు ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మౌత్ వాష్ పుదీనా, లవంగం, సెలెరీలో ఉండే యాంటీ బాక్టీరియల్ లక్షణాలు బ్యాక్టీరియా […]

monsoon health tips: వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్.. ఇంటి చిట్కాలతో ఇలా కంట్రోల్ చేసేయండి!

వర్షాకాలం శరీరానికి చల్లదనాన్ని తెస్తుంది. కానీ ఈ సమయంలో అధిక తేమ కారణంగా, చర్మ ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. దీని కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇన్ఫెక్షన్‌ను నివారించడానికి.. తరచూ పొడి దుస్తులను ధరించాలి. చర్మాన్ని శుభ్రంగా ఉంచండి. ఈ సీజన్‌లో ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి సహాయపడే కొన్ని ఇంటి చిట్కాలు తెలుసుకుందాం. వేప ఆకు నీరు వేప ఆకులు యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి […]