This Week Movies: ఈ వారం ఓటీటీ ప్రియులకు పండగే.. ఫుల్ సినిమాల లిస్ట్ ఇదే

This Week Ott Movies: ఓటీటీలు వచ్చాక ఎంటర్ టైన్మెంట్ కి కొదువ లేకుండా ఉంది. ప్రతి సినిమాను హాయిగా ఇంట్లోనే కూర్చొని ఎంజాయ్ చేయవచ్చు. ఓటీటీలు కూడా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, సీరీస్ లతో ఎంటర్ టైన్మెంట్ పంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం కూడా బోలెడు సినిమాలు, సీరీస్ లు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఫుల్ లిస్ట్ ని ఇక్కడ చూడండి.

థియేటర్ సినిమాలు

వార్ 2

ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘వార్ 2’ ఆగస్టు 14న విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. ఇద్దరు స్టార్ హీరోలతో రాబోతున్న ఈ మూవీ అంచనాలు భారీగా ఉన్నాయి.

కూలీ

రజినీకాంత్ ‘కూలీ’ కూడా ఆగస్టు 14న విడుదల కానుంది. రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి.

ఓటీటీ సినిమాలు

  • మోతెవరి లవ్ స్టోరీ: ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • మాయసభ : సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
  • అరేబియా కడలి: అమెజాన్ ప్రైమ్ వీడియో
  • ఓ ఎంథన్ బేబీ: నెట్‌ఫ్లిక్స్‌లో
  • లవ్‌హార్ట్స్‌ (హాలీవుడ్‌): జియో హాట్ స్టార్
  • మిక్కీ (హాలీవుడ్‌): జియో హాట్ స్టార్
  • మామన్‌ (తమిళ్‌ మూవీ): జీ5 లో
  • ‘సలాకార్‌’: ది లెజెండ్‌ ఆఫ్ యాన్‌ ఎక్స్‌టార్డనరీ ఇండియన్‌ స్పై’ : జియో హాట్ స్టార్

పై సినిమాలన్నీ కూడా ప్రస్తుతం ఆయా ప్లాట్ ఫార్మ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ సినిమాలను ఇంకా చూడని వారు ఇప్పుడే ఎంజాయ్ చేయండి.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం