ఓటీటీలో ఈ వారం సందడి సందడి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లు అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 సహా మరెన్నో ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ది మార్టిషియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- జూన్ 2
సారా ఉమెన్ ఇన్ ది షాడోస్ (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 3
క్రిమినల్ కోడ్ సీజన్4 (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 4
వన్ ఆఫ్ దెమ్ డేస్- (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 4
పవర్ మూవ్స్ విత్ షాక్విల్లె ఓ నీల్ (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 4
జిన్నీ అండ్ జార్జియా సీజన్3 (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 5
టైర్స్ సీజన్2 (హాలీవుడ్ సిరీస్)- జూన్ 5
జాట్ (హిందీ సినిమా)- జూన్ 5
బరాకుడా క్వీన్స్ సీజన్ 2 (స్వీడిష్ సిరీస్)- జూన్ 5
మెర్సీ ఫర్ నన్ (సౌత్ కొరియన్ సిరీస్)- జూన్ 6
స్ట్రా (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 6
ది సర్వైవర్స్ (ఆస్ట్రేలియన్ సిరీస్)- జూన్ 6
కె.ఓ (ఫ్రెంచ్ సినిమా)- జూన్ 6
జియో హాట్‌స్టార్ ఓటీటీ
టూరిస్ట్ ఫ్యామిలీ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 2
గజానా (హిందీ డబ్బింగ్ సినిమా)- జూన్ 2
నైట్ కోర్ట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్)-జూన్ 5
దేవిక అండ్ డానీ (తెలుగు సిరీస్)- జూన్ 6
గెట్ అవే (బ్రిటీష్ మూవీ)- జూన్ 6
ప్రిడేటర్స్: కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 6
లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ
రెడ్ 2 (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 6
12 స్ట్రాంగ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 6
హై ఫోర్సెస్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 6
కోడ్ 8 (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 6
సోనీ లివ్ ఓటీటీ
అల్లప్పుజా జింఖానా (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 5
మహారాణి సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్)- జూన్ 6
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
స్టోలెన్ (హిందీ ఫిల్మ్)- జూన్ 4
భూల్ చుక్ మాఫ్ (హిందీ చిత్రం)- జూన్ 6
యాపిల్ ప్లస్ టీవీ
స్టిక్ (హాలీవుడ్ సిరీస్)- జూన్4
సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ
లాల్ సలామ్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 6
జీ5 ఓటీటీ
ఛాల్ కపట్- ది డిసెప్షన్ (హిందీ సిరీస్)- జూన్ 6
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
పట్ట్ (మలయాళ చిత్రం)- జూన్ 6