ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీల హవా పెరిగిపోయింది. చాలా మంది ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి వారం ఓటీటీలో ఏ ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో తెగ వెతికేస్తున్నారు. ఈ మేరకు రెండ్రోజుల్లో 25 సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కామెడీ, హారర్, సైకలాజికల్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, క్రైమ్, రొమాంటిక్, సర్వైవల్ వంటి అన్ని రకాల జోనర్స్‌లో ఈ సినిమాలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్
హిట్ 3 (తెలుగు సినిమా)- మే 29
మ్యాడ్ యూనికార్న్ (ఇంగ్లీష్ సిరీస్)- మే 29
డిపార్ట్‌మెంట్.క్యూ- (తెలుగు డబ్బింగ్ సినిమా)- మే 29
రెట్రో (తెలుగు, తమిళ చిత్రం)- మే 30
ఏ విడోస్ గేమ్ (స్పానిష్ చిత్రం)- మే 30
లాస్ట్ ఇన్ స్టార్‌లైట్ (కొరియన్ మూవీ)- మే 30
ది హార్ట్ నోస్ (స్పానిష్ చిత్రం)- మే 30
ఓ మై ఘోస్ట్ క్లైంట్ (సౌత్ కొరియన్ సిరీస్)-మే 30
జియో హాట్‌స్టార్ ఓటీటీ
క్రిమినల్ జస్టిస్ సీజన్ 4 (తెలుగు డబ్బింగ్ సిరీస్)- మే 29
తుడరుమ్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- మే 30
ఆండ్ జస్ట్ లైక్ దట్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)- మే 30
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
లాస్ట్ బ్రీత్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- మే 30
మిస్ బచర్ (ఇంగ్లీష్ చిత్రం)-మే 30
ఆహా తమిళ్ ఓటీటీ
నిళర్‌కుడై (తమిళ మూవీ)- మే 30
వానిల్ థేడినెన్ (తమిళ సిరీస్)- మే 30
సింప్లీ సౌత్ ఓటీ
జెర్రీ (మలయాళ కామెడీ డ్రామా చిత్రం)- మే 30
మనోరమ మ్యాక్స్ ఓటీటీ
డ్యాన్స్ పార్టీ (మలయాళ సినిమా)- మే 30
జీ5 ఓటీటీ
అంధర్ మాయ (మరాఠి సిరీస్)- మే 30
సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ
నిమిత్త మాత్ర (కన్నడ మూవీ)- మే 30
బిగ్ బెన్ (మలయాళ చిత్రం)- మే 30
ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ
బోనో: స్టోరీస్ ఆఫ్ సరెండర్ (ఇంగ్లీష్ సినిమా)- మే 30
లులు ఈజ్ ఏ రైనోసిరోస్ (ఇంగ్లీష్ మూవీ)- మే 30
చౌపల్ ఓటీటీ
జిలా మహేంద్రగర్ (హిందీ చిత్రం)- మే 29
సోనీ లివ్ ఓటీటీ
కంఖజురా (హిందీ సిరీస్)- మే 30
హోయ్‌చోయ్ ఓటీటీ
అథోయి (బెంగాలీ సినిమా)- మే 30
ఇలా మే 29, మే 30 రెండ్రోజుల్లో మొత్తంగా 25 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.