this week ott movies: ఈ వారం సినిమాలే సినిమాలు.. భయపెట్టేవి, గూస్‌బంప్స్ తెప్పించేవి ఇవే!

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం దాదాపు 28 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 9

ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 10

ట్రైన్‌రెక్: ది ఆస్ట్రో వరల్డ్ ట్రాజెడీ (ఇంగ్లీష్ మూవీ)- జూన్ 10

అనీలా (పోలీష్ సిరీస్)- జూన్ 11

ఛీర్స్ టూ లైఫ్ (పోర్చుగీస్ చిత్రం)- జూన్ 11

కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 11

అవర్ టైమ్స్ (స్పానిష్ చిత్రం)- జూన్ 11

టైటాన్: ది ఓసియన్ గేట్ డిజాస్టర్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 11

ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 12

ఫ్లాట్‌ గర్ల్స్ (థాయి చిత్రం)- జూన్ 12

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు సిరీస్)- జూన్ 13

కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ సిరీస్)- జూన్ 13

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది అమేచ్యూర్ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 10

ది ట్రేయిటర్స్ (హిందీ షో)- జూన్ 12

లెవెన్ (తెలుగు సినిమా)- జూన్ 13

ఇన్ ట్రాన్సిట్ (హిందీ సిరీస్)- జూన్ 13

జియో హాట్‌స్టార్ ఓటీటీ

పడక్కలమ్ (తెలుగు డబ్బింగ్ చిత్రం)- జూన్ 10

స్నో వైట్ (ఇంగ్లీష్ సినిమా)- జూన్ 11

ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామీ సీజన్ 4 (అమెరికన్ సిరీస్)- జూన్ 12

శుభం (తెలుగు చిత్రం)- జూన్ 13

వెన్ నో వన్ సీస్ అజ్ (స్పానిష్ సిరీస్)- జూన్ 14

అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 15

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ చిత్రం)- జూన్ 13

నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 13

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

కర్ణిక (మలయాళ సినిమా)- జూన్ 09

సోనీ లివ్ ఓటీటీ

అలప్పుళ జింఖానా (తెలుగు డబ్బింగ్ చిత్రం) జూన్ 13

జీ5 ఓటీటీ

మామన్ (తమిళ చిత్రం)- జూన్ 13

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ సినిమా)- జూన్ 13

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం