this week ott movies: ఈ వారం ఓటీటీలో జాతరే జాతర.. మొత్తం 27 సినిమాలు, సిరీస్‌లు

ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 27 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, జీ5, అమెజాన్ ప్రైమ్ ప్లాట్‌ఫామ్స్‌లలో ఏఏ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ఐరన్ చెఫ్ థాయిలాండ్ వర్సెస్ ఆసియా (కుకింగ్ కాంపిటీషన్ సిరీస్)- జూలై 28

ట్రైన్ రెక్: స్ట్రోమ్ ఏరియా 51 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 29

డబ్ల్యూడబ్ల్యూఈ: అన్ రియల్ (ఇంగ్లీష్ సిరీస్)- జూలై 29

కన్వర్జేషన్స్ విత్ ఏ కిల్లర్: ది సన్ ఆఫ్ సామ్ టేప్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ)- జూలై 30

అన్ స్పీకబుల్ సిన్స్ (మెక్సికన్ సిరీస్)- జూలై 30

యాన్ హానెస్ట్ లైఫ్ (స్పీడిష్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- జూలై 31

గ్లాస్ హార్ట్ (జపనీస్ సిరీస్)- జూలై 31

లియాన్నే (ఇంగ్లీష్ సిరీస్)- జూలై 31

మార్క్‌డ్ (సౌత్ ఆఫ్రికన్ సిరీస్)- జూలై 31

తమ్ముడు (తెలుగు మూవీ) – ఆగస్టు 1

మై ఆక్స్‌ఫర్డ్ ఇయర్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్టు 1

బియాండ్ ది బార్ (కొరియన్ సిరీస్)- ఆగస్టు 2

పర్‌ఫెక్ట్ మ్యాచ్ సీజన్3 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 2

జియో హాట్‌స్టార్ ఓటీటీ

అడ్డా ఎక్స్‌ట్రీమ్ బాటిల్ (హిందీ సిరీస్)- జూలై 28

బ్లాక్ బ్యాగ్ (ఇంగ్లీష్ మూవీ)- జూలై 28

క్యుంకీ సార్ బీ కబీ బహు థీ సీజన్2 (హిందీ సిరీస్)- జూలై 29

బ్యాటిల్ ఆఫ్ కులికన్: హయర్స్ ఆఫ్ ది కార్టెల్ (ఇంగ్లీష్సిరీస్)- జూలై 29

సూపర్ సారా (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 1

పతీ పత్నీ ఔర్ పంగా (హిందీ సిరీస్)- ఆగస్టు 2

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

లోన్లీ ఇనఫ్ టూ లవ్ సీజన్ 1 (తెలుగు డబ్బింగ్ సిరీస్)- జూలై 28

చెక్ (తెలుగు చిత్రం)- జూలై 28

హౌజ్‌ఫుల్ 5 (హిందీ చిత్రం)- ఆగస్టు 1

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

చీఫ్ ఆఫ్ వార్ (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 1

స్టిల్ వాటర్ సీజన్4 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 1

సన్ నెక్ట్స్ ఓటీటీ

సురభిల సుందర స్వప్నం (మలయాళ చిత్రం)- ఆగస్టు 1

జీ5 ఓటీటీ

బకైటి (హిందీ సిరీస్)- ఆగస్టు 1

సోనీ లివ్ ఓటీటీ

ట్విస్ట్‌డ్ మెటల్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 1

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం