Tomatillo: పిందెలా కనిపించే ఈ చిన్న పండు కేన్సర్‌కు పెను ముప్పు! 90 శాతం మందికి తెలియని ‘టొమాటిల్లో’ రహస్యం !

Tomatillo: మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, కొండ కోనల్లో పెరిగే అనేక రకాల మొక్కలు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. అయితే, ఆధునిక జీవనశైలిలో మనం వాటిని కేవలం పిచ్చి మొక్కలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నాం. అలాంటి వాటిలో ఒకటి ‘టొమాటిల్లో’ (Tomatillo). చూడటానికి చిన్న టమోటా పండులా, చుట్టూ ఒక పొర (husk) లాంటి కవచంతో ఉండే ఈ మొక్క విశిష్టతలు 90 శాతం […]