women period pain control tips: పీరియడ్‌లో నొప్పితో అల్లాడిపోతున్నారా?.. ఇలా చేస్తే ఫుల్ రిలీఫ్!

ప్రతి నెలా మహిళలకు ఎదురయ్యే సహజ ప్రక్రియ నెలసరి. అయితే ఈ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి, తిమ్మిర్లు, మూడ్ స్వింగ్స్ వంటి లక్షణాలు చాలా మందికి తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తాయి. కొందరికి ఈ నొప్పి దైనందిన పనులకు ఆటంకం కలిగించేంత తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో పెయిన్ కిల్లర్స్ వాడటం సర్వసాధారణం అయినప్పటికీ, కొన్ని ఇంటి చిట్కాలు మరియు జీవనశైలి మార్పుల ద్వారా కూడా ఈ నొప్పిని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. నెలసరి […]