Women’s Day Special: ఓ మహిళా మూర్తి నీకు వందనం.. అణచివేత నుంచి ఆత్మవిశ్వాసం వైపు

Women’s Day Special: యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః స్త్రీ ఎక్కడ గౌరవింప బడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారు. అమ్మగా, అక్కగా, ఆలిగా తనపాత్రను ఎంతో ఓర్పుతో, నేర్పుతో చాలా చాకచక్యంగా కుటుంబ వ్యవస్థను ఎంతో సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్న ఓ మహిళా మూర్తి నీకు వందనం.. కనులు తెరిచిన క్షణం నుండి బంధం కోసం, బాధ్యత కోసం, కుటుంబం కోసం అందరిని కనుపాపలా కాపాడే ఓ గొప్ప దయా హృదయి స్త్రీ.. విశ్వమంతటా […]