Dommaraju Gukesh Chess Champion: 64 గడుల సామ్రాజ్యానికి నయా నవాబ్‌- దమ్మున్నరారాజు గుకేశ్‌ దమ్మరాజు మన తెలుగు తేజమే!

dommaraju gukesh

Gukesh Dommaraju: ప్రపంచ చెస్‌ సామ్రాజ్యాన్ని 18 ఏళ్ల కుర్రాడు దమ్మరాజు గుకేశ్‌ కైవశం చేసుకున్నాడు. 32 ఏళ్ల డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చైనా ఆటగాడు డింగ్ లిరెన్‌ను ఓడించాడు. నయా ఛాంపియన్‌గా అవతరించాడు. ఇప్పటి వరకు జరిగిన ఛాంపియన్‌షిప్‌లు ఒక ఎత్తు ఇప్పుడు గుకేష్‌ గెలుచుకుంది ఒక ఎత్తు. చివరి వరకు హోరా హోరీ పోరు నువ్వా నేనా అన్న సాగిన పోరులో చెస్‌ ప్రపంచానికి కొత్త రారాజు పరిచయం అయ్యాడు. భారతదేశానికి చెందిన దొమ్మరాజు గుకేశ్ […]