WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్.. దుమ్ముదులిపేసిన ఆర్సీబీ.. ఘనవిజయం!

Wpl (ఉమెన్స్ ప్రీమియర్ లీగ్) అట్టహాసంగా నిన్న ప్రారంభమైంది. వడోదరలోని కొటాంబి స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు vs గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. గుజరాత్ జట్టు నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ముందుగా టాస్ఓడి బ్యాటింగ్ కి దిగిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 రన్స్ చేసింది. అందులో కెప్టెన్ ఆస్లీ గార్డనర్ 37 […]
WPL 2025: నేడే ఉమెన్ ప్రీమియర్ లీగ్ వేల ప్రక్రియ- 120 మంది కోసం ఫ్రాంచైజీలు పోటీ

WPL 2025: ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2025 వేలం ప్రక్రియ ఇవాళ బెంగళూరులో జరగనుంది. 120 మంది ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ పడనున్నాయి. మూడో సీజన్ ఆటకు ముందు ఈ వేల ప్రక్రియను ఇవాళ పూర్తి చేయనున్నారు. ఈ వేలం ప్రక్రియలో 91 మంది భారతీయలు 29 మంది విదేశీ మహిళా క్రికెటర్లు పాల్గొంటారు. ఐదు ఫ్రాంచైజీలు వేలం వేయనున్నాయి. వేలం ఎక్కడ జరుగుతుంది? ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2025 కోసం వేలం ప్రక్రియ బెంగళూరులో […]