WhatsApp Update 2026: వాట్సాప్‌లో ‘మెటా’ మ్యాజిక్; ఏఐతో ఫోటో ఎడిటింగ్.. మెసేజ్‌టైపింగ్ కూడా! ఇక యూజర్లకు పండగే!

WhatsApp Update 2026: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త హంగులను అద్దుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత ఫీచర్లతో చాటింగ్ అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. కేవలం సందేశాలు పంపుకోవడమే కాకుండా, ఫోటోలను ఎడిట్ చేయడం, సమాధానాలను ఏఐ ద్వారా రాయించడం వంటి విప్లవాత్మక మార్పులను మెటా సంస్థ ప్రవేశపెడుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్, తన ప్లాట్‌ఫామ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో […]