కలియుగాంతం గురించి ఎవరు చెప్పినా నమ్మొద్దు..ఈ సిగ్నల్ వస్తే యుగాంతమే!

Yaganti Nandi: యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవాలయం.. కర్నూలు జిల్లాలో ఉన్న ఈ ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం. ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనమని చెబుతారు. ప్రకృతి అందాల మధ్య కొలువుదీరిన ఈ ప్రదేశం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇక్కడున్న ప్రత్యేకమైన వింత ఏంటంటే..నంది ఏటా పెరుగుతూ ఉంటుంది. దీనివెనుకున్న మిస్టరీ ఏంటంటే.. వందల ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా అగస్త్యమహర్షి నల్లమలకు వచ్చి తపస్సు ఆచరించారు. అనంతరం ఇక్కడ శ్రీ […]