RCB: ఆర్సీబీ స్టార్ బౌలర్‌పై మరో లైంగిక వేధింపుల కేసు.. పోక్సో చట్టం కింద నమోదు!

ఆర్సీబీ పేసర్ యశ్ దయాల్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. మైనర్‌పై అత్యాచారం చేశారనే ఆరోపణలపై ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. గతంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక మహిళ ఆయనపై లైంగిక వేధింపుల కేసు పెట్టగా, ఇప్పుడు జైపూర్‌కు చెందిన 17 ఏళ్ల బాలిక ఈ కొత్త ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. జైపూర్‌కు చెందిన యువతి ఫిర్యాదు ప్రకారం.. క్రికెట్‌లో మంచి […]
yash dayal: ఆర్సీబీ స్టార్ బౌలర్ యష్ దయాళ్ పై కేసు నమోదు.. సీఎంకు ఫిర్యాదు చేసిన యువతి!

ఈ ఏడాది IPLలో RCB జట్టు అద్భుతంగా రాణించి టైటిల్ గెలుచుకుంది. యష్ దయాల్ ఈ జట్టులో ముఖ్యమైన పాత్ర పోషించాడు. తన బౌలింగ్ తో స్టార్ బ్యాటర్లను పెవిలియన్ కు పంపించాడు. ఈ సీజన్ లో దయాల్ 15 మ్యాచ్ లలో 13 వికెట్లు పడగొట్టాడు. ఇలాంటి స్టార్ బౌలర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. దయాల్ ఇప్పుడు పెద్ద ఇబ్బందుల్లో పడ్డాడు. అతడిపై ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ యువతి లైంగిక ఆరోపణలు చేసింది. తనను శారీరకంగా, […]