yashasvi jaiswal: జైస్వాల్ దూకుడు తగ్గించుకోవాలి: దిలీప్ వెంగ్ సర్కార్ కీలక సూచన

ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) పేలవ ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్ (Dilip Vengsarkar) స్పందించారు. జైస్వాల్ అగ్రెసివ్ టెంపర్‌మెంట్‌ను తగ్గించుకుని, టెస్టు క్రికెట్‌కు అనుగుణంగా ఆడాలని సూచించారు. లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టులో భారత్ 22 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌లలోనూ (13, 0) నిరాశపరిచాడు. ముఖ్యంగా, రెండో ఇన్నింగ్స్‌లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో […]
Yashasvi Jaiswal: ముంబయికి గుడ్‌బై చెప్పిన యశస్వి జైశ్వాల్

యంగ్ బాట్స్ మాన్ యశస్వి జైస్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. గత కొంతకాలంగా ముంబై తరఫున దేశవాళీల్లో ఆడుతున్న అతడు.. సడన్ గా ఆ జట్టుకు వీడ్కోలు పలికాడు. దేశవాళి క్రికెట్ లో ముంబైకి గుడ్ బాయ్ చెప్పి.. ఇకనుంచి గోవా జట్టులో ఆడేందుకు రెడీ అయ్యాడు. ఇందులో భాగంగానే ముంబై క్రికెట్ అసోసియేషన్కు అతడు లేఖ రాశాడు. గోవాకు మారేందుకు తనకు నిరభ్యంతర పత్రం ఇవ్వాలని అతడు కోరాడు. దీంతో అతడి అభ్యర్థనను జట్టు పాలకవర్గం […]
ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, భారత్ ఆటగాళ్లు లేని ఐసీసీ వన్డే జట్టు- టెస్టు టీంలో ముగ్గురి టీమిండియా ప్లేయర్లకు చోటు

ICC Team Of the Year: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) 2024 సంవత్సరానికి గానూ పురుషుల వన్డే జట్టును ఎంపిక చేసింది. 11 మంది సభ్యులతో కూడిన ఈ ఐసీసీ జట్టులో ఒక్క భారత ఆటగాడికి కూడా చోటు దక్కలేదు. పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌కు చెందిన ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. శ్రీలంక నుంచి గరిష్టంగా నలుగురు ఆటగాళ్లు ఉన్నారు. వెస్టిండీస్‌కు చెందిన ఒక ఆటగాడు ఈ జాబితాలో ఉన్నాడు. 11 మంది సభ్యుల జట్టులో పాక్ […]