వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 రేస్ – సజ్జలను నెట్టేసి ముందడుగు వేస్తున్న చెవిరెడ్డి!

Chevireddy New Number Two In YSRCP: వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్తగా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. కానీ తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి అందరూ చెవిరెడ్డికి రిపోర్టు చేస్తున్నారు. ఆయన అధీనంలోకి ఆఫీసు వెళ్లిపోయింది. సజ్జలను సంప్రదించేవారు తగ్గిపోయారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ క్యాడర్ వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ దాదాపుగా క్లోజింగ్‌కు దగ్గరగా వచ్చిందన్న అభిప్రాయానికి వస్తున్నారు. సజ్జలపై పార్టీ క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత పార్టీ ఘోర ఓటమికి సజ్జలే అన్న […]
వాడేసుకుంటున్న బీఆర్ఎస్ , వైసీపీ – వైల్డ్ ఫైర్ మధ్యలో పుష్పం అర్జున్ !

Allu Arjun: రాజకీయ నేతల పేర్లు కూడా సరిగ్గా గుర్తు ఉండని అల్లు అర్జున్ చుట్టూ పేరుకుపోయిన రాజీకయం వైల్డ్ ఫైర్ గా మారింది. ఇప్పుడు ఆ వైల్డ్ ఫైర్ ఆయన చుట్టూ పేరుకుపోయింది. ఫలితంగా ఆయన నలిగిపోతున్నారు. అల్లు అర్జున్ కు మద్దతుగా ఉంటున్నట్లుగా నటిస్తూ రేవంత్ ను టార్గెట్ చేస్తున్న రాజకీయం వల్లే పుష్పకు సమస్యలు వచ్చాయి. ఏపీలో వైసీపీ.. తెలంగాణో బీఆర్ఎస్ అదే పని చేస్తున్నాయి. దీంతో ఆ సమస్య అంతకంతూ పెరిగిపోతోంది […]
కడపను టీడీపీ చేతిలో పెడుతున్న అవినాష్ రెడ్డి -జగన్‌కు వెన్నుపోటు!

Avinash Reddy made an internal deal with TDP: కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఆయన పేరు పెట్టారు కానీ.. కడప అంటే వైఎస్ఆర్ అనేలా ఆయన రాజకీయం చేశారు. వైఎస్ఆర్ జిల్లా అని పిలుచుకునేలా చేశారు. ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ జిల్లా కాస్తా కడప జిల్లాగా మారుతోంది. రాజకీయంగా కూడా. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలమవుతోంది. దీనికి వైసీపీ […]
వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్ షర్మిల – రెండేళ్లలో జగన్ రాజకీయం క్లోజ్ !

Sharmila is the future leader of YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా మూడేళ్ల కిందట ఓ ప్లీనరిలో జగన్ ప్రకటింప చేసుకున్నారు. తర్వాత ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేస్తే తూచ్.. అలాంటిదేమీ లేదన్నారు. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ?. ఇటీవల ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు తమ దగ్గర ఉన్న నగదు గురించి వివరాలు ఇచ్చాయి. అందులో వైసీపీ తమ వద్ద కేవలం రూ. 27 […]