AP Mega DSC 2025: మెగా డీఎస్సీ వివాదం: అక్రమాలపై ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రభుత్వ వివరణల మధ్య నడుస్తున్న రాజకీయ సమరం

jagan lokesh

AP Mega DSC 2025: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఖాళీగా ఉన్న 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో, నిరుద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఈ రిక్రూట్‌మెంట్‌లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయంటూ దీనిని ఒక మెగా స్కామ‌గా అభివర్ణిస్తోంది. మరోవైపు అధికార కూటమి ప్రభుత్వం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తూ, నియామక […]