jagan mohan reddy: రోడ్డు ప్రమాదం కేసులో YS జగన్‌ను నిందితుడిగా చేర్చిన పోలీసులు

వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై కేసు నమోదు అయింది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం రెంటపల్లె గ్రామానికి వెళ్తుండగా ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఆ కేసులో జగన్ మోహన్ రెడ్డిని నిందితుడిగా చేర్చారు. ఈ విషయాన్ని ఆదివారం ఓ పోలీసు అధికారి తెలిపారు. కేసు ఏంటంటే? ఏడాది క్రితం వైసీపీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వైఎస్ […]

ys jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది: జగన్ ఫైర్

ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ మరింత దిగజారిపోయిందని ఆయన ఫైర్ అయ్యారు. ఇందుకు తెనాలిలో జరిగిన అమానవీయ ఘటనే నిదర్శనమని తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెనాలిలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుల కుటుంబాలను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. […]