YSRP Latest News: జగన్ భక్తులకు దబిడి దిబిడే- చుట్టుముడుతున్న కేసులు- తప్పించుకునే దారే లేదా?

Andhra Pradesh News: 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు రోజులు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగించిన అధికారులను కేసులు చుట్టుముడుతున్నాయి. నాటి ప్రతిపక్షాన్ని కనీస గౌరవం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టి కేసులతో హింసించిన వారందరు ఇప్పుడు బుక్ అవుతున్నారు. జిల్లా ఎస్పీల నుంచి వివిధ శాఖల కార్యదర్శుల వరకు అందా ఏదో కేసులో బుక్ అవుతున్నారు. నటి జత్వానీతో మొదలై…. ముంబయి నటి కాదంబరి జత్వానీ విషయంలో ఐపీఎస్‌ల చుట్టూ […]