వైసీపీ నాయకత్వంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

vijayasai reddy

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. విశాఖపట్నంలో బుధవారం (సెప్టెంబర్ 30, 2026) నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వైసీపీ అగ్రనాయకత్వంపై, ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద తనను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరించిన వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డేనని ఆరోపించారు. సజ్జల వల్లే వైసీపీకి కోలుకోలేని నష్టం జరుగుతోందని ఆయన ఘాటుగా విమర్శించారు. […]

సజ్జల రామకృష్ణలా మారుతున్న నాగబాబు! ఏపీలో ఇదే కొత్త టాపిక్‌!

nagababu

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు దాటుతోంది. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు మూడు పార్టీలో ఒకటిగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చాలా పుకార్లు షికారు చేస్తున్నాయి. కూటమి పార్టీల్లో లుకలుకలు ప్రారంభమయ్యాయని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్‌కు టీడీపీకి పడటం లేదని టాగ్ గట్టిగా వినిపిస్తోంది. అందుకు తగట్టుగానే ప్రభుత్వ కార్యక్రమాల్లో జనసేనానీ యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. అప్పట్లో ఓసారి కేబినెట్ భేటీకి కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. ఆరోగ్యం బాగాలేదని […]

నిన్న బాలినేని శ్రీనివాస్‌, ఇవాళ విజయసాయిరెడ్డి, రేపు ఎవరు? వైసీపీలో ఏం జరుగుతోంది?

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy: 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ కకావికలమైపోతోంది. అసలు ఎవరు పార్టీలో ఉన్నారో ఎవరు ఎప్పుడు రాజీనామా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. వైసీపీ అధినేత జగన్‌కు సన్నిహితులు అని పేరు మోసిన వాళ్లే పార్టీకి గుడ్‌బై చెప్పేసి ఉండలేమంటూ వీడుకోలు అంటు వెళ్లిపోతున్నారు. ఇలా ఒక్కొక్కరుగా పార్టీని నేతలు వీడుతుంటే కేడర్ మొత్తం డైలమాలో పడిపోతోంది. మరికొందరు అసలు పార్టీలో ఉన్నారో లేరో తెలియని పరిస్థితి నెలకొంది. చాలా మంది వైసీపీ […]

వైసీపీకి పావులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్‌ – వాళ్లకు నష్టం జరిగినా రాజకీయంగా వాడేసుకుంటున్నారు !

వైసీపీకి పావులుగా ఎన్టీఆర్, అల్లు అర్జున్‌

YSRCP:   అల్లు అర్జున్‌కు వైసీపీ సోషల్ మీడియా వింగ్‌తో పాటు ఆ పార్టీ నాయకులు ఇస్తున్న మద్దతు  ఆయనకు ప్లస్ కంటే మైనస్ ఎక్కువ అవుతోంది. అల్లు అర్జున్ తమ వాడేనని చెప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు గతంలో ఎన్టీఆర్ ను ఎలా ఉపయోగించుకున్నారో అలానే ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు వరకూ జూనియర్ ఎన్టీఆర్ ను రాజకీయాల్లోకి తెచ్చేవారు. ఇప్పుడు అర్జున్ ను తీసుకు వస్తున్నారు. వైసీపీ ఉద్దేశం ఎన్టీఆర్ విషయంలో టీడీపీని..  […]

వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 రేస్ – సజ్జలను నెట్టేసి ముందడుగు వేస్తున్న చెవిరెడ్డి!

వైఎస్ఆర్‌సీపీలో నెంబర్ 2 రేస్ - సజ్జలను నెట్టేసి ముందడుగు వేస్తున్న చెవిరెడ్డి!

Chevireddy New Number Two In YSRCP:   వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర సమన్వయకర్తగా ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రకటించారు. కానీ తాడేపల్లి పార్టీ కార్యాలయం నుంచి అందరూ చెవిరెడ్డికి రిపోర్టు చేస్తున్నారు. ఆయన అధీనంలోకి ఆఫీసు వెళ్లిపోయింది. సజ్జలను సంప్రదించేవారు తగ్గిపోయారు. ఇవన్నీ చూస్తున్న వైసీపీ క్యాడర్  వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డి చాప్టర్ దాదాపుగా క్లోజింగ్‌కు దగ్గరగా వచ్చిందన్న అభిప్రాయానికి వస్తున్నారు.  సజ్జలపై పార్టీ క్యాడర్ లో తీవ్ర వ్యతిరేకత పార్టీ ఘోర ఓటమికి సజ్జలే అన్న […]

కడపను టీడీపీ చేతిలో పెడుతున్న అవినాష్ రెడ్డి -జగన్‌కు వెన్నుపోటు!

కడపను టీడీపీ చేతిలో పెడుతున్న అవినాష్ రెడ్డి -జగన్‌కు వెన్నుపోటు!

Avinash Reddy made an internal deal with TDP:  కడప జిల్లాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన ఆయన పేరు పెట్టారు కానీ..   కడప అంటే వైఎస్ఆర్ అనేలా ఆయన రాజకీయం చేశారు.  వైఎస్ఆర్ జిల్లా అని పిలుచుకునేలా చేశారు. ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ జిల్లా కాస్తా కడప జిల్లాగా మారుతోంది.  రాజకీయంగా కూడా.  తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మెల్లగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభావాన్ని తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో  సఫలమవుతోంది. దీనికి వైసీపీ […]

వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్ షర్మిల – రెండేళ్లలో జగన్ రాజకీయం క్లోజ్ !

వైఎస్ఆర్‌సీపీ భవిష్యత్ షర్మిల - రెండేళ్లలో జగన్ రాజకీయం క్లోజ్ !

Sharmila is the future leader of YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా మూడేళ్ల కిందట ఓ ప్లీనరిలో జగన్ ప్రకటింప చేసుకున్నారు. తర్వాత ఎన్నికల సంఘానికి రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేస్తే తూచ్.. అలాంటిదేమీ లేదన్నారు. శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది ?. ఇటీవల ఎన్నికల సంఘానికి వివిధ రాజకీయ పార్టీలు తమ దగ్గర ఉన్న నగదు గురించి వివరాలు ఇచ్చాయి. అందులో వైసీపీ తమ వద్ద కేవలం రూ. 27 […]