Tabla Legend Zakir Hussain: నాన్నే నా తొలిగురువు – తబలా ఉస్తాద్ జాకిర్ హుసేన్ గురించి ఈ విషయాలు తెలుసా!

Zakir Hussain: అమెరికాలో నివసిస్తున్న ప్రఖ్యాత తబలా వాయిద్యకారుడు జాకిర్ హుసేన్ కన్నుమూశారు. భారత ప్రభుత్వం జాకిర్ హుసేన్‌ను పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మ శ్రీ పురస్కారాలతో సత్కరించింది. ఏడేళ్ల వయసునుంచే తబలా వాయించడం ప్రారంభించిన హుసేన్, హిందూస్థానీ సంగీతంలో పండితులైన ఎంతో మంది సంగీత కళాకారులతో కలిసి పని చేశారు. గ్రామీ అవార్డు గ్రహీత అయన జాకిర్ హుస్సనే.. ఏడుసార్లు ఆయన ఈ అవార్డులకు నామినేట్ అయి.. నాలుగుసార్లు అవార్డు గెలుచుకున్నారు. ‘గ్లోబల్ డ్రమ్ ప్రాజెక్ట్’కు గానూ […]