Bhoobharathi Portal: తెలంగాణలో ‘భూభారతి’ పోర్టల్‌ ప్రారంభం- భూ సమస్యలకు చెక్‌ అంటున్న సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణలో ‘భూభారతి’ పోర్టల్‌ ప్రారంభం

Bhoobharathi Portal: తెలంగాణ ప్రభుత్వం భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘భూభారతి’ పోర్టల్‌ను సోమవారం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక వేదికగా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని, ఈ కొత్త వ్యవస్థ రాష్ట్రంలో భూ రికార్డులను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుందని అభిప్రాయపడ్డారు. ధరణి స్థానంలో భూభారతి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ధరణి’ పోర్టల్‌ స్థానంలో భూభారతి తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు. “ధరణి వల్ల రైతులు, ప్రజలు […]