JIGRIS Movie Official Teaser: ‘జిగ్రీస్’ టీజర్ వచ్చేసింది.. ఫుల్ ఫన్ గ్యారెంటీ

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు. అలాగే టీజర్ చూసిన అనంతరం సినిమాపై ప్రశంసలు కురిపించారు. హరీష్ రెడ్డి ఉప్పుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా సందీప్ రెడ్డి వంగా స్నేహితుడు కృష్ణ వోడపల్లి నిర్మించారు. కామ్రాన్ సయ్యద్ మ్యూజిక్ అందించారు. టీజర్ లో మ్యూజిక్ కూడా బాగా ఆకట్టుకుంది.

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం