this week ott movies: ఈ వారం సినిమాలు, సిరీస్‌ల జాతరే జాతర.. మొత్తం ఎన్నంటే?

ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా పలు సినిమాలు, సిరీస్‌లు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం చాలా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి ప్లాట్‌ఫామ్స్‌లలో రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం.

తమ్ముడు

నితిన్‌, సప్తమి గౌడ హీరోహీరోయిన్ గా నటించిన కొత్త చిత్రం ‘తమ్ముడు’ వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మించిన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ లయ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం జులై 4న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది.

జురాసిక్‌ వరల్డ్‌ రీ బర్త్‌

జురాసిక్‌ వరల్డ్ మూవీలో ఏడో పార్ట్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సారి ‘జురాసిక్‌ వరల్డ్‌ డొమినియన్‌’ సినిమాకు సీక్వెల్‌గా ‘జురాసిక్‌ వరల్డ్‌ రీ బర్త్‌’ పేరుతో వస్తోంది. ఇది జులై 4న ఇంగ్లీష్‌, భారతీయ భాషల్లో రిలీజ్ కానుంది.

3 బీహెచ్‌కే

సిద్ధార్థ్‌ హీరోగా శ్రీగణేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘3 బీహెచ్‌కే’. ఇందులో శరత్‌కుమార్, దేవయాని, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. జులై 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

హెడ్‌ ఆఫ్‌‌స్టేట్‌ (సినిమా) జులై 2

ఉప్పు కప్పురంబు (సినిమా) జులై 4

జియో హాట్‌స్టార్‌

క్యాంపైన్‌ (సినిమా) జూన్‌ 30

గుడ్‌‌వైఫ్‌ (సిరీస్‌) జులై 4

లా అండ్‌ ద సిటీ (మూవీ) జులై 5

ఈటీవీ విన్‌

ఎయిర్‌: ఆల్‌ ఇండియా ర్యాంకర్స్‌ (సిరీస్‌) జులై 4

నెట్‌ఫ్లిక్స్‌

బిచ్‌ వర్సెస్‌ రిచ్‌ (సిరీస్‌: సీజన్‌2) జులై 3
ది శాండ్‌మ్యాన్‌ (సిరీస్‌: సీజన్‌2) జులై 3
ది ఓల్డ్‌ గార్డ్‌ 2 (ఇంగ్లీష్‌ సినిమా) జులై 2

జీ5

కాళీధర్‌ లపతా (సినిమా) జులై 4

సోనీలివ్‌

ది హంట్‌: ది రాజీవ్‌గాంధీ అస్సాస్సినేషన్‌ కేస్‌ (సినిమా) జులై 4

తాజా వార్తలు

ప్రముఖ వర్గాలు

10,000+ ఇతరులతో పాటు మీ ఇన్‌బాక్స్‌లో ఉచిత చిట్కాలు మరియు వనరులను పొందండి

తరవాత కథనం