tamil hero vishal: స్టేజ్‌పైనే కుప్పకూలిపోయిన విశాల్.. వైద్యులు ఏం చెప్పారంటే?

కోలీవుడ్ హీరో విశాల్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎప్పటికప్పుడే ఆయన అనారోగ్యంతో హాస్పిటల్ పాలు అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి స్టేజి పైన కుప్పకూలిపోయాడు. తమిళనాడులోని ఓ ప్రోగ్రాం కు హాజరైన హీరో విశాల్.. స్టేజ్ పైనే మాట్లాడుతూ ఒకసారిగా స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని హాస్పిటల్ కి తరలించారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడు విల్లుపురం లోనీ కోవగం కూతండావర్ […]

pradeep ranganathan: మైత్రీ – ప్రదీప్ రంగనాధన్ పాన్ ఇండియా సినిమా ‘డ్యూడ్’

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ వరుస సినిమాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరిస్తున్నాడు. తెలుగులోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. లవ్ టుడే సినిమాతో బాగా ఫేమస్ అయిపోయాడు. ఆ సినిమాలో దర్శకునిగా.. హీరోగా మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఇటీవల డ్రాగన్ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇలా ఓవైపు దర్శకునిగా మరోవైపు హీరోగా దూసుకుపోతున్నాడు. డ్రాగన్ మూవీ హిట్ తో తెలుగు నిర్మాతలతో ఓ సినిమా కు ఓకే చెప్పేసాడు. మైత్రి మూవీ […]

today ott movies: ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు.. ఇక రచ్చ రచ్చే

ఓటీటీలోకి ఇవాళ అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఒక్కరోజే 9 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. అందులో క్రైమ్, యాక్షన్, హారర్, కామెడీ, రొమాంటిక్ వంటి జోనర్స్‌లలో సినిమాలు, సిరీస్‌లు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ నాస్కార్ ఫుల్ స్పీడ్ సీజన్ 2 (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) మే 08 గుడ్ బ్యాడ్ అగ్లీ (తెలుగు డబ్బింగ్ సినిమా) మే 08 జాక్ (తెలుగు చిత్రం) మే 08 ఫరెవర్ (ఇంగ్లీష్ సిరీస్) […]

suhas mandaadi: కిక్కిచ్చిన లుక్కు.. ‘మండాడి’ నుంచి సుహాస్ ఊరమాస్ అవతార్

టాలీవుడ్ హీరో సుభాష్ పేరు ఇప్పుడు మరో భాషలో గట్టిగా వినిపిస్తుంది. తెలుగులో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ వచ్చిన సుభాష్ ఒక్కసారిగా హీరోగా ప్రమోషన్ పొంది వరుస హిట్లు కొడుతున్నాడు. ఇప్పుడు తమిళ్ లో ఛాన్స్ కొట్టేశాడు. మండాడి అనే ఒక భారీ బడ్జెట్ చిత్రంతో తమిళ సినీ రంగంలోకి అడుగుపెట్టాడు. స్పోర్ట్స్ డ్రామా చిత్రంగా వస్తున్న ఈ సినిమాలో అతడు ఊర మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇందులో తమిళ నటుడు సూరి ప్రధాన […]

coolie : కౌంట్‌డౌన్ స్టార్ట్.. రజినీ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మ.. వీడియో ఊర మాస్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ జోష్ లో ఉన్నారు. యంగ్ హీరోలకి ఏమాత్రం తగ్గని ఎనర్జీతో వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ లైన్లో రెండు సినిమాలో ఉన్నాయి. అందులో ఒకటి జైలర్ 2 మూవీ. ఈ చిత్రాన్ని నెల్సన్ దిలీప్ కుమార్ రూపొందిస్తున్నాడు. అలాగే రెండో చిత్రం కూలీ. ఈ చిత్రానికి మాస్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ […]

Megastar Chiranjeevi: ఇద్దరి భామలతో ముద్దుల మెగాస్టార్.. అనిల్ రావిపూడి ప్లాన్ అదుర్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. ఇప్పటికే వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్నాడు. ఫాంటసీ యాక్షన్ గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంఛనాలను పెంచేసింది. ముఖ్యంగా ఈ మూవీలో గ్రాఫిక్స్ హైలెట్ గా ఉందని చెప్పాలి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే చిరు మరొక కొత్త సినిమాకి […]

Jack OTT: ఓటీటీలోకి ‘జాక్’ వచ్చేస్తున్నాడు.. అఫీషియల్ డేట్ కన్ఫర్మ్

సిద్దు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన కొత్త చిత్రం జాక్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అప్పటికే టిల్లు స్క్వేర్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ తో ఉన్న సిద్దు జొన్నలగడ్డ, బేబీ మూవీ తో ఫస్ట్ సూపర్ హిట్ అందుకున్న వైష్ణవి చైతన్య కలిసి ఈ సినిమా చేయడంతో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి మంచి బజ్ ఏర్పడింది. వరుసగా అప్డేట్లతో మరింత క్రేజ్ […]

kingdom first song: రొమాన్స్‌తో రెచ్చిపోయిన విజయ్, భాగ్య.. ‘కింగ్‌డమ్’ ఫస్ట్ సాంగ్ హైలైట్!

లైగర్ మూవీతో గట్టి దెబ్బ ఎదుర్కొన్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత ఖుషి మూవీ తో పర్వాలేదనిపించుకున్నాడు. ఇప్పుడు తన కెరీర్లో భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో “కింగ్డమ్” అనే సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి. అందులోనూ ఈ మూవీ నిర్మాత నాగ వంశీ ఒక్కో ఇంటర్వ్యూలో ఎలివేషన్ ఇస్తూ మరింత బజ్ క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ […]

vijay deverakonda: నేనలా అనలేదు.. వివాదంపై విజయ్‌ దేవరకొండ క్లారిటీ!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా వచ్చిన విజయ్ దేవరకొండ ఆదివాసి తెగపై చేసిన కామెంట్లు తీవ్ర వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. పహల్గంలో టెర్రరిస్టుల ఉగ్రదాడిపై మాట్లాడుతూ.. పాకిస్తాన్ వాళ్లకి చదువు ఉంటే ఇలా ప్రవర్తించే వాళ్ళు కాదు. వాళ్లు 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్లు కొట్టుకుంటున్నారు. దాడులు విధ్వంసం సృష్టిస్తూ కామన్ సెన్స్ లేకుండా బుద్ధి లేకుండా దారుణాలు […]

surya and venky atluri: రూ.120 కోట్ల బడ్జెట్‌తో సూర్య, వెంకీ కొత్త సినిమా.. ‘లక్కీ బాస్కర్’తో హిట్ కొడతాడా?

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవల నటించిన రెట్రో మూవీ భారీ అంచనాలతో తెరకెక్కింది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల రిలీజ్ అయింది. మాస్ రెస్పాన్స్ తో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినీ ప్రియులను ఆకట్టుకోవడంలో ఈ చిత్రం విఫలమైంది. దీంతో కలెక్షన్లు ఒక్కసారిగా పడిపోయాయి. సూర్య ఖాతాలో మరో ప్లాప్ పడిందని చెప్పాలి. ఇక ఇప్పుడు సూర్య ఈసారి ఎలా అయినా ఒక మంచి […]