ramayanam movie: యష్‌కు భార్యగా కాజల్ ‘రామాయణం’ నుంచి క్రేజీ అప్డేట్!

బాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ‘రామాయణ’చిత్రానికి సంబంధించి తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఇప్పటికే స్టార్ క్యాస్టింగ్ భాగమైంది. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్, బాబీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్ సహా మరెంతోమంది ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక తాజాగా ఈ క్రేజీ కాంబోలో మరో స్టార్ సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో యష్ రావణాసుడిగా నటిస్తుండగా.. అతనికి జోడీగా రావణుడి భార్య పాత్రలో […]
pawan kalyan: ‘హరిహర వీరమల్లు’ కొత్త రిలీజ్ డేట్ .. జూన్‌లో మాస్ జాతర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ నుంచి మేకర్స్ అద్భుతమైన అప్డేట్ అందించారు. తాజాగా ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా జూన్ 12వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో పవర్ స్టార్ లుక్ ఓ రేంజ్ లో ఉంది. అది చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఇదిలా ఉంటే […]
andhra king taluka: రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ గ్లింప్స్ రచ్చ రంబోలా

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని ఒక మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు తీస్తున్నాడు. కానీ ఏ సినిమా కూడా అతడికి మంచి కంబ్యాక్ ఇవ్వడం లేదు. గతంలో స్కంద మూవీ భారీ బడ్జెట్‌తో వచ్చింది. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మిగిలింది. ఆ తర్వాత డబుల్ ఇస్మార్ట్ తో మరో చిత్రం తీశాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం కూడా […]
thug life trailer: రేపే ‘థగ్ లైఫ్’ ట్రైలర్ రిలీజ్.. మిగతా ఈవెంట్స్ హైదరాబాద్, వైజాగ్‌లో ఏర్పాటు

ఇండియన్ సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటిస్తున్న “థగ్ లైఫ్” ఒకటి. కోలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ మణిరత్నం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ నటిస్తోంది. ఫుల్ గ్యాంగ్ స్టార్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 5న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఒక్కో ఈవెంట్ ను ఒక్కో ప్రాంతంలో ఏర్పాటు చేశారు. […]
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’ రిలీజ్ వాయిదా

టాలీవుడ్ మాస్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలను చేస్తున్నాడు. గతంలో లైగర్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడని అంతా భావించారు. కానీ ఆ సినిమా అత్యంత డిజాస్టర్ గా మారింది. దీంతో కొన్నాళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన విజయ్ ఆ తర్వాత ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి సినిమాలతో పరవాలేదు అనిపించుకున్నాడు. అయితే ఈసారి ఎలాగైనా ఒక సూపర్ హిట్ కొట్టాలని […]
Virgin Boys : ‘వర్జిన్ బాయ్స్’ టీజర్ రిలీజ్.. ఫుల్ రొమాన్స్ & కామెడీ

గీతానంద్, మిత్ర శర్మ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం వర్జిన్ బాయ్స్. దయానంద దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రాజ్ గురు ఫిలిమ్స్ బ్యానర్ పై రాజా దర్పనేని నిర్మిస్తున్నారు. ఇందులో శ్రీహన్, జెన్నిఫర్, సుజిత్ కుమార్, రోనిత్, అన్షుల, అభిలాషలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఫుల్ కామెడీ అండ్ రొమాంటిక్ చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది. టీజర్ లో యూత్ ఫుల్ వైబ్స్, కలర్ఫుల్ విజువల్స్ […]
ameer khan: అమీర్ ఖాన్ కొత్త సినిమా ట్రైలర్ అదిరిపోయింది.. ఈ సారి హిట్ కొట్టేలా ఉన్నాడే!

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గత కొన్నేళ్ల నుంచి సినిమాలకు దూరమయ్యారు. అతడు గతంలో నటించిన దంగల్ మూవీ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఇండియన్ హైయెస్ట్ కలెక్షన్ రాబట్టిన సినిమాగా దంగల్ ఉంది. అలాంటి అమీర్ ఖాన్ గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరమయ్యాడు. ఇక ఇప్పుడిప్పుడే ఒక్కో సినిమా తీస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కానీ అప్పుడు అంత జోష్ ఇప్పుడు లేదు. వరుస సినిమాలు తీసి ఫ్లాప్స్ చూస్తున్నాడు. ఎన్నో […]
spirit movie: ప్రభాస్ మూవీ కోసం దీపిక కోట్లలో రెమ్యూనరేషన్.. తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. ప్రస్తుతం 2 సినిమాల్లో నటిస్తున్నాడు. అందులో మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ చిత్రం ఒకటి కాగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ మూవీ రెండవది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల షూటింగ్ శర వేగంగా జరుగుతున్నాయి. వీటి తర్వాత ప్రభాస్ లైన్ లో మరికొన్ని చిత్రాలు ఉన్నాయి. అందులో స్పిరిట్ ఒకటి. మాస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించబోతున్న […]
RAM CHARAN: రామ్ చరణ్‌పై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కోసం ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ పెద్ద ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ పై అదిరిపోయే డాక్యుమెంటరీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం అందింది. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కోసం ఓ డాక్యుమెంటరీనీ రెడీ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగు సినీ ఇండస్ట్రీలో రామ్ చరణ్ ఎదిగిన తీరుపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ రూపొందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా […]
OG UPDATE: ‘ఓజీ’ షూటింగ్‌లో పవన్!.. పూర్తి చేద్దామంటూ పోస్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో బిజీగా ఉన్నారు. మరోవైపు ఆయన గతంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాలను వరుసగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ లైన్ అప్ లో ఇప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. అందులో ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజి వంటి చిత్రాలు ఉన్నాయి. ఇందులో ఓజి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. […]