Miss World 2025: మిస్ వరల్డ్ పోటీల్లో.. నలుగురు ఖండాంతర విజేతలలో మిస్ ఇండియా నందిని గుప్తా

హైదరాబాద్‌లోని ది ట్రైడెంట్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీలో భాగంగా మిస్ వరల్డ్ 2025 గ్రాండ్ ఫినాలే మే 31, 2025న జరగనుంది. మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా టాప్ నాలుగు ఖండాంతర విజేతలలో ఒకరిగా నిలిచింది. టాప్ మోడల్ ఛాలెంజ్ విభాగంలో పోటీ పడి ఆమె ఈ స్థానాన్ని సంపాదించుకుంది. గుప్తాతో పాటు మిగిలిన ముగ్గురు యూరప్ నుండి జాస్మిన్ గెర్హార్డ్ట్ (మిస్ ఐర్లాండ్), ఆఫ్రికా నుండి సెల్మా […]
dacoit teaser: శేష్, మృణాల్ ‘డకోయిట్’ టీజర్ సూపరెహే

అడివి శేష్ మూడేళ్ల క్రితం ఒక సాలిడ్ సర్‌ప్రైజ్ హిట్ చిత్రంతో హిందీ సినిమా ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాడు. జూన్ 2022లో శేష్ ‘మేజర్’చిత్రం థియేటర్లలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాడు. ఇప్పుడు అడివి శేష్ తన కొత్త ప్రాజెక్ట్‌తో వచ్చేస్తున్నాడు. తన తొలి హిందీ సినిమాలో సైనికుడి పాత్రలో అలరించిన శేష్.. ఈసారి ‘డకోయిట్’చిత్రంతో అలరించబోతున్నాడు. ఈ సినిమా టీజర్‌ను తాజాగా మేకర్స్ రిలీజ్ […]
Anaganaga oka raju: సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’ వచ్చేస్తున్నాడు.. వీడియో అదిరిపోయింది

నవీన్ పోలిశెట్టి కొత్త కొత్త సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాతో వచ్చి మంచి హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మారి దర్శకత్వంలో ‘అనగనగా ఒక రాజు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంతో మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేశారు. వచ్చే […]
prabhas spirit: ప్రభాస్ ‘స్పిరిట్’లో యానిమల్ బ్యూటీ.. సందీప్ రెడ్డి ప్లాన్ అదుర్స్

హీరోయిన్ విషయంలో ఎంతో మంది పేర్లు వినిపించాయి. దీపిక పదుకొణె పేరుతో సహా మరెందరో పేర్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ పేరు కూడా గట్టిగా వినిపించింది. ఇలా చాలా మంది పేర్లే వినిపించాయి. ఈ రూమర్లన్నీంటికి దర్శకుడు డైరెక్టర్ సందీప్ చెక్ పెట్టాడు. స్వయంగా అతడే హీరోయిన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటించబోతుందని ప్రకటించేశాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ […]
Mukul Dev: బాలీవుడ్ స్టార్ నటుడు ముకుల్ దేవ్ మృతి..

బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ న్యూఢిల్లీలో 54 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఆయన సోదరుడు, ప్రముఖ నటుడు రాహుల్ దేవ్ శనివారం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ముకుల్ మరణ వార్తను వెల్లడించారు. ముకుల్ తన కుమార్తె సియా దేవ్ తో ఉన్నారని.. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చివరికి పోరాడుతూ తుదిశ్వాస విడిచారని తెలిపారు. ఈ మేరకు ఇన్‌సస్టాగ్రామ్ ద్వారా రాహుల్ దేవ్ ఒక పోస్టు పెట్టారు. తమ సోదరుడు ముకుల్ దేవ్ నిన్న […]
ఘనంగా ప్రారంభమైన ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’మూవీ..

టాలెంటెడ్ హీరో కార్తిక్ రాజు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కౌసల్యా కృష్ణమూర్తి, అథర్వ లాంటి చిత్రాలతో సినీ ఆడియన్స్‌ను, అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ హీరో ప్రస్తుతం మరో కొత్త సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు. కార్తిక్ రాజు ప్రస్తుతం శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్‌పై ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’చిత్రంలో నటిస్తున్నాడు. రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని గాలి కృష్ణ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ‘అనగనగా’ ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా నటిస్తుంది. […]
Vrusshabha: పవర్‌ఫుల్ సినిమాతో మోహన్‌లాల్ ‘వృషభ’ పోస్టర్ రిలీజ్

మలయాళ స్టార్ నటుడు మోహన్ లాల్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తన రాబోయే యాక్షన్ డ్రామా చిత్రం ‘వృషభ’. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సౌత్ సూపర్ స్టార్ తన 65వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మోషన్ పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ మేరకు తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆసక్తికర పోస్టు చేశాడు. వీడియో పోస్టర్‌లో మోహన్‌లాల్ డ్రాగన్-స్కేల్ డిజైన్‌లతో బంగారు-గోధుమ కలర్ కవచం […]
dhanush kalam movie: ధనుష్ కొత్త మూవీ అదిరిపోయింది.. ‘కలాం’తో రెడీ

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మరో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌తో కలిసి కలాం అనే మూవీ చేయబోతున్నాడు. ఈ చిత్రం నుంచి బిగ్ అప్డేట్‌ను మేకర్స్ తాజాగా అందించారు. అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్,అనిల్ సుంకర, కృష్ణన్ కుమార్ ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. దీనిని కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో లాంచ్ చేశారు. మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన భారతదేశ […]
Janhvi Kapoor: కేన్స్ 2025లో జాన్వీ కిిల్లింగ్ లుక్స్.. తల్లి శ్రీదేవి స్టైల్లో ఎంట్రీ!

మంగళవారం జరిగిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025 లో జాన్వీ కపూర్ ఎంతో అందంగా ముస్తాబైంది. ఆసక్తిగా ఎదురుచూసిన తొలి ప్రదర్శన ఇచ్చింది. హోమ్‌బౌండ్ బృందంతో రెడ్ కార్పెట్‌పై నడుస్తూ, జాన్వీ అద్భుతమైన తరుణ్ తహిలియాని బృందంలో వచ్చింది. అచ్చం ఆమె దివంగత తల్లి, దిగ్గజ నటి శ్రీదేవి స్టైల్లో మెరిసింది. ఆ డ్రెస్‌లో అందంగా కనిపించి చుట్టూ ఉండేవారిని అట్రాక్ట్ చేసింది. ఫ్యాషన్ పేజీ డైట్ సబ్య ప్రకారం.. జాన్వి తన తల్లి శ్రీదేవి లుక్‌తో […]
war 2 telugu teaser: ‘వార్ 2’ టీజర్ రిలీజ్.. పొట్టు పొట్టు కొట్టుకుంటున్న హృతిక్, ఎన్టీఆర్!

యశ్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘వార్ 2’ టీజర్ విడుదలైంది. అందులో అద్భుతమైన, యాక్షన్ సన్నివేశాలను చూసి సినీ అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. హృతిక్ రోషన్ నటించిన వార్ రెండవ భాగంలో అతడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్‌ను ఢీ కొట్టబోతున్నాడు. ఇందులో ఈ ఇద్దరి మద్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించాయి. మంగళవారం జూనియర్ ఎన్టీఆర్ 42వ పుట్టినరోజు సందర్భంగా ఈ టీజర్ ను చిత్రబృందం స్పెషల్ గా రిలీజ్ […]