rana naidu season 2 trailer: గూస్ బంప్స్ తెప్పిస్తున్న ‘రానా నాయుడు 2’ తెలుగు ట్రైలర్

విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కలిసి నటించిన మోస్ట్ వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. నెట్‌ఫ్లిక్స్‌లో రెండేళ్ల కిందట వచ్చిన ఈ సిరీస్ సంచలన విజయాన్ని అందుకుంది. ఇద్దరు తెలుగు హీరోలు నటించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బూతు డైలాగులు, మితిమీరిన శృంగార సన్నివేశాలకు సినీ ప్రియులు షాక్ అయ్యారు. నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్‌లుగా ఉన్న వెంకీ, రానాలు.. ఈ సిరీస్‌లో తండ్రీకొడుకులుగా నటించి అదరగొట్టేశారు. ఇక ఈ సిరీస్‌కు వచ్చిన రెస్పాన్స్ […]

imdb : ఈ వారం టాప్ 5 నటీనటులు వీరే.. షారుఖ్, సల్మాన్‌ను వెనక్కి నెట్టిన కొత్తతరం!

ప్రముఖ సంస్థ ఐఎండీబీ ఈ వారం టాప్ 10 నటీనటుల జాబితాను రిలీజ్ చేసింది. ఈసారి ఈ లిస్ట్‌లో స్టార్ హీరోల పేర్లు కనిపించకపోవడం గమనార్హం. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను వెనక్కి నెట్టి కొత్త తరం నటుడు మొదటి స్థానంలో నిలవడం విశేషం. అలాగే వీరితో పాటు ఈ లిస్ట్‌లో ఐశ్వర్యరాయ్, భూమి పెడ్నేకర్ వంటి హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి. మరి ఈ వారం మోస్ట్ పాపులర్ నటీనటులో ఐదుగురు గురించి తెలుసుకుందాం. […]

This Week OTT Movies: ఈ వారం ఓటీటీలో సందడే సందడి.. ఏకంగా 31 సినిమాలు

ఓటీటీలో ఈ వారం సందడి సందడి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 31 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఓటీటీ ప్లాట్ ఫార్మ్‌లు అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 సహా మరెన్నో ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ కానున్నాయి. అవేంటో తెలుసుకుందాం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ది మార్టిషియన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- జూన్ 2 సారా ఉమెన్ ఇన్ ది షాడోస్ (ఇంగ్లీష్ సిరీస్)- జూన్ 3 క్రిమినల్ కోడ్‌ సీజన్‌‌4 (ఇంగ్లీష్ […]

avengers doomsday: రూ.8500 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతోన్న హాలీవుడ్ ‘అవెంజర్స్: డూమ్స్ డే’!

హాలీవుడ్ చిత్రాలంటే తెలుగు ప్రేక్షకులకు పిచ్చి ప్రేమ. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాల్లో యాక్షన్, అడ్వంచరస్, ఫాంటసీ వంటివి ఉండటంతో సినీ ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు హాలీవుడ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ చిత్రం రాబోతోంది. ఈ మూవీ బడ్జెట్, నటీ నటుల రెమ్యూనరేషన్ కొన్ని కోట్లు. అవును మీరు విన్నది నిజమే. ఇందులో నటించే నటీ నటుల రెమ్యునరేషన్లు ఏకంగా రూ.2100 కోట్లు. ఈ మూవీ మొత్తం బడ్జెట్, మార్కెటింగ్, ప్రమోషన్లను ఇలా […]

june movies releases: జూన్‌లో బడా హీరోలదే హవా.. వారం గ్యాప్‌లో నాలుగు సినిమాాలు

మే నెల పోయి.. జూన్ నెల వచ్చేసింది. ఈ నెలలో టాలీవుడ్‌లో సందడే సందడి. జూన్ మొత్తం అగ్రహీరోలదే హవా కొనసాగనుంది. ఏకంగా నలుగురి బడా హీరోల చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. బాక్సాఫీసును షేక్ చేసేందుకు పవన్ కల్యాణ్, కమల్ హాసన్, ధనుష్, మంచు విష్ణు కాచుకు కూర్చున్నారు. వారం గ్యాప్‌లో వీరి సినిమాలు రిలీజ్ కావడం గమనార్హం. చాలా రోజుల తర్వాత టాలీవుడ్‌లో ఒక పండుగ వాతావరణం కనిపించడంతో అభిమానులు ఖుష్ అవుతున్నారు. థగ్ […]

this week ott movies: ఓటీటీ ప్రియులకు గుడ్ న్యూస్.. రెండ్రోజుల్లో 25 సినిమాలు స్ట్రీమింగ్

ప్రస్తుతం థియేటర్ల కంటే ఓటీటీల హవా పెరిగిపోయింది. చాలా మంది ఓటీటీలో సినిమాలు, సిరీస్‌లు చూసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రతి వారం ఓటీటీలో ఏ ఏ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో తెగ వెతికేస్తున్నారు. ఈ మేరకు రెండ్రోజుల్లో 25 సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కామెడీ, హారర్, సైకలాజికల్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్, క్రైమ్, రొమాంటిక్, సర్వైవల్ వంటి అన్ని రకాల జోనర్స్‌లో ఈ సినిమాలు అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, జీ5 […]

gaddar film awards: 2014- 2023 చిత్రాలకు గద్దర్ అవార్డులు.. బెస్ట్ సినిమాలివే!

గద్దర్ అవార్డులపై సినీనటుడు, జ్యూరీ ఛైర్మన్‌ మురళీమోహన్‌, ఎఫ్‌డీసీ ఛైర్మన్‌, నిర్మాత దిల్‌రాజుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ మేరకు 2014 నుంచి 2023 వరకు రిలీజ్ అయిన చిత్రాలకు గానూ గద్దర్ అవార్డులను ప్రకటించారు. ఇందులో భాగంగానే ఏడాదికి 3 సినిమాలకు చొప్పున అవార్డులను వెల్లడించారు. ఇవి మాత్రమే కాకుండా సినీ రంగానికి సేవలు అందించిన ప్రముఖులకు 6 ప్రత్యేక అవార్డులు అందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు దివంగత కాళోజీకి ప్రత్యేక జ్యూరీ అవార్డును అనౌన్స్ […]

kamal haasan: ‘కమల్ హాసన్ క్షమాపణ చెప్పాల్సిందే.. లేదంటే థగ్ లైఫ్‌ను రిలీజ్ కానివ్వం’

కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ వివాదంలో చిక్కుకున్నారు. అతడు నటిస్తున్న ‘థగ్ లైఫ్’ మూవీ జూన్ 5న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కన్నడ భాష వచ్చిందే తమిళం నుంచి అని కమల్ అనడంతో అది కాస్త వివాదానికి కారణమైంది. ఇప్పుడంతా ఇదే రచ్చ కొనసాగుతోంది. కన్నడలో కమల్ హాసన్ వ్యాఖ్యలు […]

captain america brave new world: ఓటీటీలోకి వచ్చేసిన మార్వెల్స్ మూవీ.. గూస్‌బంప్స్ తెప్పిస్తున్న యాక్షన్ సీన్లు

ఇండియాలో సూపర్ హీరో సినిమాలకు ఫుల్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా మార్వెల్ చిత్రాలు అంటే ఫ్యాన్స్ పడి చచ్చిపోవాల్సిందే. థార్, అవెంజర్స్, కెప్టెన్ అమెరికా ఇలా చాలా సినిమాలే ఉన్నాయి. మార్వెల్ మూవీస్ ఇష్టపడేవారికి ఇప్పుడు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది. మరో మార్వెల్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. కెప్టెన్ అమెరికా సిరీస్‌లో కొత్త మూవీ ‘కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్’ ఓటీటీలోకి వచ్చేసింది. ఏ ఓటీటీలో? కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ చిత్రం […]

pawan kalyan-og: ‘ఓజీ’ నుంచి పవన్ పవర్ ప్యాక్డ్ వీడియో.. ఏమున్నాడ్రా బాబు

ఓజి ఓజి ఓజి.. ఇప్పుడు అంతా ఇదే రచ్చ. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఈ సినిమా పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే తాజా షూట్‌లో పవన్ కనిపించి అదరగొట్టేసాడు. OG […]