pawan kalyan og: పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ డేట్ ఖరారు.. ఎప్పుడంటే?

ఓజి ఓజి ఓజి.. ఇప్పుడు అంతా ఇదే రచ్చ. మెగా అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో ఈ సినిమా పైన అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ పెట్టారు. ఇక ఈ సినిమా అప్డేట్ కోసం మెగా ఫ్యాన్స్, జనసైనికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే గతంలో ఒక సాంగ్ రిలీజ్ చేశారు. ఆ […]

akhanda 2 teaser: నందమూరి ఫ్యాన్స్‌కు పూనకాలే.. అప్డేట్లు అదిరిపోయాయ్ గురూ!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం అఖండ 2. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. మొదటి పార్ట్ కంటే ఉత్కంఠ భరతమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొదటి పార్ట్ ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు వరుస ప్లాపులతో సతమతమైన బాలయ్యకు అఖండ సినిమా మంచి కం బ్యాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఇప్పుడు సీక్వల్ తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసేందుకు బాలయ్య […]

Rajamouli : ఒక్కో సినిమాకు రూ.200 కోట్ల రెమ్యూనరేషన్.. రాజమౌళి మామూలోడు కాదు భయ్యా!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఒకప్పుడు రాష్ట్రాలు దాటని తెలుగు ఇండస్ట్రీ పేరు.. ఇప్పుడు ఏకంగా వరల్డ్ లోనే వినిపిస్తుందంటే దానికి ముఖ్య కారణం దర్శకుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన సినిమాల వల్లే ఇంతటి పేరు, కీర్తి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. బాహుబలి పార్ట్ 1, పార్ట్ 2, ఆర్ ఆర్ ఆర్ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమను ఓ స్థాయికి తీసుకెళ్లారు. అయితే తాజాగా ఆయన రెమ్యూనరేషన్ […]

Mahesh Babu: మహేశ్ బాబుకు బిగ్ షాక్.. ఈడీ నోటీసుల జారీ.. ఎందుకంటే?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగానే ఈనెల 27న హైదరాబాదులోని ఈడీ కార్యాలయం ముందు హాజరుకావాలని ఆదేశాలు ఇచ్చింది. హైదరాబాద్ కు చెందిన సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్ కంపెనీ వ్యవహారంలో ఈడి మహేష్ బాబుకు ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. దీంతో మహేష్ అభిమానులు కంగారుపడుతున్నారు. ఏమైంది ఏంటా అని గుసగుసలాడుకుంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే […]

Chiranjeevi: ఏంటి భయ్యా నిజమా.. ‘విశ్వంభర’ వీఎఫ్‌ఎక్స్ కోసం రూ.75 కోట్ల బడ్జెటా!

మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. బింబిసార మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మల్లిడి వశిష్టతో ఈసారి జత కట్టారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సరి కొత్త చిత్రం విశ్వంబర. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సోసియో ఫాంటసీ గా విశ్వంబర చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో చిరంజీవి సరసన సీనియర్ హీరోయిన్ త్రిష జోడిగా నటిస్తుంది. ఆమెతో పాటు మరెందరో నటీమణులు ఇందులో భాగమయ్యారు. ఇప్పటికే ఈ […]

Kubera First Song: ‘కుబేరా’ నుంచి ధనుష్ మాస్ సాంగ్..

తమిళ స్టార్ హీరో ధనుష్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో అదరగొడుతున్నాడు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. అతడు నటిస్తున్న కొత్త చిత్రం కుబేర. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా కనిపించబోతుంది. ముంబై బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రంలో […]

Ramayana part 2: అప్డేట్ అదిరింది.. ‘రామాయణ పార్ట్ 2’ నుంచి షూటింగ్ అప్డేట్..!

రామాయణం ఇతిహాసాలను ఇప్పటికే సినిమాలు, సీరియల్ రూపంలో ఎన్నో రకాలుగా చూసాం. తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా వీటిని వీక్షించాం. ఈ రామాయణాన్ని ప్రస్తుత జనరేషన్ వారికి కొత్తగా చూపించాలనే ఉద్దేశంతో దర్శకులు రకరకాలుగా తెరకెక్కిస్తున్నారు. గతం నుంచి ఇప్పటివరకు రామాయణాన్ని ఎన్నో విధాలుగా రూపొందించారు. కొత్త తరం వారికి కొత్తగా చూపించాలని తెరకెక్కిస్తున్నాడంతో సినీప్రియులు కూడా చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. గతంలో ప్రభాస్ సైతం ఆది పురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. […]

Thug Life Ott Rights: కెవ్ కేక.. కోట్ల ధరకు కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ ఓటీటీ రైట్స్

తమిళ స్టార్ విలక్షణ యాక్టర్ కమల్ హాసన్ ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తున్నాడు. విక్రమ్ వంటి సినిమాతో కంబ్యాక్ అయిన కమల్.. భారతీయుడు 2 సినిమాతో వచ్చి డిజాస్టర్ అందుకున్నాడు. అంతకుముందు ప్రభాస్ కల్కి మూవీలో విలన్ గా నటించి అదరగొట్టేసాడు. ఇప్పుడు కమలహాసన్ ఒక కొత్త మూవీ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. హీరో, దర్శకుడు […]

suriya retro trailer: ఇదేం లుక్కు సామీ.. కిర్రాక్ యాక్షన్‌తో ‘రెట్రో’ ట్రైలర్

తమిళ స్టార్ హీరో సూర్య మరో సరి కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. పిజ్జా అనే హర్రర్ మూవీ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు తో “రెట్రో” అనే మూవీ చేస్తున్నాడు. ఇందులో సూర్య సరసన నటి పూజ హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే మేకర్స్ వరుస అప్డేట్లతో సినీ ప్రియులని, అభిమానులను అలరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్ అప్డేట్ లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. […]

The Goat Lif : ‘ఆడు జీవితం’ మూవీకి అరుదైన గౌరవం.. ఏకంగా 9 అవార్డులు కైవసం

మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గతంలో నటించిన “ఆడు జీవితం ” సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దర్శకుడు బ్లేస్సి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. అందర్నీ ఆకట్టుకునే విధంగా సౌదీలో కూలీలు పడే కష్టాలు, ఎదుర్కొన్న ఇబ్బందులు, అనుభవించిన బాధలు చూపించి సక్సెస్ అయ్యాడు. గత ఏడాది మార్చి 28న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎంతోమంది సినీ ప్రియుల్ని అలరించింది. దాదాపు ఈ సినిమా తెరకెక్కడానికి పదహారేళ్లు పట్టింది. […]