Coolie : ‘కూలీ’ తెలుగు హక్కుల కోసం భారీ డిమాండ్..

రజినీకాంత్ నటిస్తున్న కొత్త చిత్రం ‘కూలి’. స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, సాంగ్స్, టీజర్‌కు అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. జైలర్ మూవీతో సత్తా చాటిన రజినీ కాంత్‌.. ఆ తర్వాత వెట్టయాన్ అనే సినిమాతో ప్రేక్షకుల్ని అలరించాడు. ఇప్పుడు ఆయన్ను నెక్ట్స్ […]

this week ott movies: ఏంటి భయ్యా ఈ అరాచకం.. ఈ వారం 25 సినిమాలు, సిరీస్‌లు.. బెస్ట్ మూవీస్‌ ఇవే!

OTT Release Movies This Week Telugu: ప్రతి వారం మాదిరిగానే ఈ వారం కూడా ఓటీటీలోకి అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. మొత్తం 25 సినిమాల వరకు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇవన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలైన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, ఈటీవీ విన్ వంటి ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో థ్రిల్లింగ్, సస్పెన్స్, క్రైమ్, హారర్ జానర్స్ ఎక్కువగా ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ స్ట్రేంజర్ థింగ్స్: ది ఫస్ట్ షాడో […]

OG first song: ఇది కదా కిక్కంటే.. ‘ఓజీ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు రెడీ.. తమన్ ట్రీట్ అదిరింది!

ఇది కదా అప్డేట్ అంటే.. ఇది కదా సర్ప్రైజ్ అంటే.. ఇది కదా ట్రీట్ అంటే.. ఏంటి అని అనుకుంటున్నారా..?. మీరే కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా మెగా ఫ్యాన్స్ అయ్యుంటే ఈ అప్డేట్ విని మీరు ఎగిరి గంతేస్తారు. అవును మీరు విన్నది నిజమే. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం నుంచి తలపిచ్చెక్కించే అప్డేట్ వచ్చేసింది. ఆ అప్డేట్ వింటుంటే ఉత్సాహం పొంగిపొర్లుతుంది. అదేంటి అని అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నా.. పవర్ స్టార్ పవన్ […]

Nani HIT 3: ఇదేక్కడి అరాచకం.. రిలీజ్‌కు ముందే RRR రికార్డును బ్రేక్ చేసిన HIT 3 మూవీ

నేచురల్ స్టార్ నాని ‘హిట్ 3’ సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో అర్జున్ సర్కార్ గా నాని పెర్ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఉంది. ఎక్కడ చూసినా నరుకుడే నరుకుడు. ఫుల్ యాక్షన్ సీన్లతో ట్రైలర్ దుమ్ము దులిపేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ మూవీలో నాని వైల్డ్ ఫైర్ చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఆ ట్రైలర్ సరికొత్త రికార్డును […]

Allu Arjun Meet with Pawan Kalyan:పవన్ కళ్యాణ్‌కు ఇంటికి అల్లు అర్జున్- మార్క్‌ శంకర్ ఆరోగ్యంపై ఆరా

allu arjun met with pawan kalyan

Allu Arjun Meet with Pawan Kalyan: ఇటీవల సూపర్ స్టార్ అల్లు అర్జున్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంటికి ఆకస్మికంగా వెళ్లారు. దీంతో సోషల్ మీడియా, తెలుగు చిత్ర పరిశ్రమ ఊహాగానాలతో నిండిపోయింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశం పరిశ్రమ అంతటా సంచలనం సృష్టించింది.ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ సోమవారం (ఏప్రిల్ 14, 2025) హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు.ఈ భేటీ తెలుగు […]

hit 3 run time: అర్జున్ సర్కార్ రన్ టైం వచ్చేసింది.. ఇక రచ్చ రచ్చే

నాచురల్ స్టార్ నాని ఇప్పుడు బిగ్ సినిమాతో రాబోతున్నాడు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి వచ్చిన హిట్, హిట్ 2 చిత్రాలు ఎంతటి ఘనవిజయం సాధించాయో అందరికీ తెలిసిందే. మొదటి పార్ట్ లో విశ్వక్సేన్ నటించి అదరగొట్టేసాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ 2 తెరకెక్కించారు. ఇందులో అడవి శేష్ హీరోగా నటించిన మరింత ఆకట్టుకున్నాడు. ఈ సినిమా భారీ విజయం […]

arjun s/o vyjayanthi trailer: యాక్షన్, ఎమోషన్స్, సస్పెన్స్‌తో ట్రైలర్ రిలీజ్.. కళ్యాణ్ రామ్ అదరగొట్టేశాడు!

నందమూరి కళ్యాణ్ రామ్ తన కెరీర్లో భారీ బడ్జెట్ చిత్రం చేస్తున్నాడు. కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో సీనియర్ నటి విజయశాంతి పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతుంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల సాంగ్ రిలీజ్ చేయగా సినీ ప్రేక్షకులను.. అభిమానులను అలరించింది. తాజాగా మూవీ నుంచి […]

vishwambhara first song: ఆంజనేయ భక్తుడి సినిమా నుంచి తొలిపాట వచ్చేసింది..

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంబర. ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. బింబిసారా వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు వశిష్ట మల్లిడి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. సోషియో ఫాంటసీ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఆశికారంగనాథన్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, కునాల్ కపూర్ వంటి నటీమణులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని […]

allu arjun arya 2: అల్లు అర్జున్ ‘ఆర్య 2’ కలెక్షన్ల వర్షం.. రికార్డు క్రియేట్!

ఇండస్ట్రీలో ప్రస్తుతం రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తుంది. స్టార్ అండ్ యంగ్ హీరోల సినిమాలను రిలీజ్ చేసి మరోసారి అభిమానులను అలరిస్తున్నారు. ఒకప్పుడు బాక్సాఫీసు వద్ద ఘోరంగా ఫ్లాప్ అయిన చిత్రాలు సైతం ఇప్పుడు రీ రిలీజ్ లలో అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతున్నాయి. కలెక్షన్ల సైతం భారీగా రాబడుతున్నాయి. ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ వంటి చిత్రాలు రీ రిలీజ్ […]

hari hara veeramallu: గెట్ రెడీ గాయ్స్.. పవన్ ‘హరిహర వీరమల్లు’ అప్డేట్ వచ్చేసింది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలతో.. మరోవైపు సినిమాలతో బిజీ బిజీ అయ్యారు. ఆయన లైనప్ లో పలు చిత్రాలు ఉన్నాయి. అందులో హరిహర వీరమల్లు ఒకటి. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. ఇది రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో తొలిభాగం “హరిహర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్” గా అలరించనుంది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి […]