Sangeetha: నటి సంగీత ముద్దుల కూతురిని చూశారా? అచ్చం అమ్మలాగే ఎంత ముద్దుగా ఉందో..

Sangeetha: నటి సంగీత ఖడ్గం సినిమాలో ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. సినీ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి. పెళ్లాం ఊరెళితే, బహుమతి, ఆయుదం, ఖుషీ ఖుషీగా వంటి వరుస సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి సంగీత. 1997లో వెండితెరకు పరిచయమైంది. ఈమె తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ, ఒరియా భాషలలో 500కు పైగా చిత్రాలలో నటించింది. కెరీర్ ప్రారంభంలోనే శివ పుత్రుడు మూవీలో చియాన్ విక్రమ్‌తో కలిసి జోడీగా నటించింది. 2002లో కృష్ణవంశీ తెరకెక్కించిన […]
Oka Brundavanam: ”ఒక బృందావనం’ సినిమా నుంచి పసి పసి తనమే.. ఎలా.. పరుగులు తీసే ఏరులా.. లిరికల్ సాంగ్ విడుదల

Oka Brundavanam: ఈ మధ్య కాలంలో హృదయానికి హత్తుకునే సాహిత్యంతో.. మనసును తాకే స్వరాలతో.. మైమరిపించే నేపథ్య గానంతో వచ్చే పాటలు చాలా అరుదుగా ఉంటున్నాయి. సరిగ్గా ఇలాంటి ఓ బ్యూటిఫుల్ అండ్ హార్ట్‌టచ్చింగ్ సాంగ్ ఒకటి ‘ఒక బృందావనం’ సినిమా నుంచి విడుదలైంది. పసి పసి తనమే.. ఎలా.. పరుగులు తీసే ఏరులా అని కొనసాగే ఈ పాటకు ప్రముఖ గీత రచయిత ఆస్కార్ అవార్డ్ విన్నర్ చందబ్రోస్ సాహిత్యాన్ని అందించారు. చిన్మయ శ్రీపాద ఆలపించిన […]
DEAR UMA: ఏప్రిల్ 18న విడుదల కానున్న ‘డియర్ ఉమ’

DEAR UMA: ఆడియన్స్ ప్రస్తుతం రెగ్యులర్ ఫార్మాట్ చిత్రాల కంటే.. డిఫరెంట్ కంటెంట్, కాన్సెప్ట్ చిత్రాలను చూసేందుకు ఇష్టపడుతున్నారు. కొత్త పాయింట్‌ను ప్రేక్షకులు కోరుకుంటున్నారు. అలాంటి ఓ కొత్త పాయింట్‌తో ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ స్టోరీగా ‘డియర్ ఉమ’ చిత్రం తెరకెక్కింది. తెలుగమ్మాయి అయిన సుమయ రెడ్డి హీరోయిన్‌గా, నిర్మాతగా, రచయితగా చేసిన ఈ సినిమా ప్రస్తుతం ఆడియెన్స్ ముందుకు రానుంది. అలా మల్టీ టాలెంటెడ్ తెలుగమ్మాయి సుమయ రెడ్డి ఈ సినిమాని సుమ చిత్ర ఆర్ట్స్ […]
Aditya 369: మళ్లీ థియేటర్లలోకి బాలయ్య క్లాసిక్ మూవీ ఆదిత్య 369

Aditya 369: టాలీవుడ్ ఆడియెన్స్ మళ్లీ టైమ్ ట్రావెల్ చేసే టైమొచ్చేసింది. ఆదిత్య 369 మూవీ రీ-రిలీజ్‌కి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంకొన్ని గంటల్లోనే.. 4K రెజల్యూషన్‌లో థియేటర్‌లో బొమ్మ పడబోతోంది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా.. 34 ఏళ్ల తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. కేవలం.. హాలీవుడ్‌కి మాత్రమే పరిమితమైన సైన్స్ ఫిక్షన్ సబ్జెక్ట్‌ని.. తెలుగు ప్రేక్షకుల అద్భుతమైన వినోదం పంచేలా ఈ సినిమా తీశారు […]
pawan kalyan: పవన్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘హరిహర వీరమల్లు’ నుండి మూడో సాంగ్ రెడీ.. డేట్ ఇదే!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాల్లో దూసుకుపోతూనే.. మరోవైపు సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. అయితే రాజకీయాల్లో ఎంత బిజీ గా ఉన్నప్పటికీ ఆయన ఒప్పుకున్న సినిమాలు మాత్రం ఆపలేదు. ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. అందులో హరిహర వీరమల్లు చిత్రం ఒకటి. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, గ్లింప్స్ కు అద్భుతమైన […]
salaar re-release collections: ‘సలార్’ రీ రిలీజ్ కలెక్షన్ల జోరు.. తొలిరోజే హయ్యెస్ట్ ఓపెనింగ్స్!

ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇందులో భాగంగానే మార్చి 21న ప్రభాస్ సలార్ మూవీ రీ రిలీజైంది. ఆ సమయంలోనే మ్యాడ్ స్క్వేర్, రాబిన్‌హుడ్ లాంటి కొత్త సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. కానీ ఆ సినిమాలతో పాటే రీరిలీజ్ అయిన సలార్ బాక్సాఫీసు వద్ద అదిరిపోయే కలెక్షన్లు రాబట్టింది. రీ రిలీజ్‌లో అదిరే జోరు రీ రిలీజ్‌లోనూ సలార్ బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. ఈ మూవీ ఓవరాల్‌గా రూ.4.35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు తెలిసింది. […]
Fani Movie Poster Launch: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ‘ఫణి’ మూవీ మోషన్ పోస్టర్ లాంచ్!

Fani Movie Poster Launch: ప్రముఖ డైరెక్టర్ వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న గ్లోబల్ మూవీ “ఫణి”. ఈ థ్రిల్లర్ మూవీని ఓ. ఎం. జీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై, ఏయు & ఐ స్టూడియో సమర్పణలో డాక్టర్ మీనాక్షి అనిపిండి నిర్మిస్తున్నారు. ఫణి చిత్రంలో బ్యూటిఫుల్ హీరోయిన్ కేథరీన్ ట్రెసా కథానాయికగా నటిస్తోంది. మహేశ్ శ్రీరామ్ కీ రోల్ చేస్తున్నాడు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, ఇతర ప్రపంచ భాషల్లో ఫణి మూవీని రిలీజ్ చేయబోతున్నారు. […]
Niharika Konidela: నిహారిక కొణిదెల నిర్మాతగా! హీరోగా సంగీత్ శోభన్ నెక్స్ట్ సినిమా ఫిక్స్..

Niharika Konidela: నిహారిక కొణిదెల నిర్మాతగా 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమా అనూహ్యమైన విజయాన్నిఅందుకున్న సంగతి తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో నటించిన నటీనటుల్లో చాలా మంది మంది కొత్తవారే కావటం విశేషం. తాజాగా నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై..మరో సినిమాను ప్రారంభించనున్నారు. ఈ మూవీకి మానస శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో సూపర్ […]
Sai kumar: సాయి కుమార్‌కు ‘అభినయ వాచస్పతి’ అవార్డుతో ఘనంగా సన్మానం

Sai kumar: చిత్ర పరిశ్రమలో చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి ఇప్పటికీ నటిస్తున్నవారు చాలా అరుదు. ఆ కొంత మంది వరుస సినిమాలు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అందులో సాయి కుమార్ ఒకరు. విలక్షణ నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, హీరోగా మంచి పేరు దక్కించుకున్న సాయికుమార్‌ను.. తాజాగా పూణెలోని ప్రముఖ ఆంధ్ర సంఘం ఘనంగా సత్కరించింది. 1941లో పూణెలో పెట్టిన ఈ ఆంధ్ర సంఘం ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతటి ప్రాచుర్యం పొందిన సంస్థ […]
Suryadevara Naga Vamsi: ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ.. ఇది ప్రేక్షకుల విజయం : సూర్యదేవర నాగవంశీ

Suryadevara Naga Vamsi: లక్కీ భాస్కర్, డాకు మహారాజ్ వంటి విజయవంతమైన సినిమాల తర్వాత.. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నుంచి వచ్చిన హ్యాట్రిక్ సినిమా ‘మ్యాడ్ స్క్వేర్’. బ్లాక్ బస్టర్ చిత్రం ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా రూపొందిన ఈ ‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై […]