salman khan: టాలీవుడ్ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. అతడు చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన రిజల్ట్స్ ను అందుకుంటుంది. దీంతో అతడికి హిట్టు పడి చాలా కాలం అయింది. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల సికిందర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాదాపు 200 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ […]

this week ott movies: ఈ వారం కిక్కే కిక్కు.. థ్రిల్లర్, హారర్ సినిమాలే ఎక్కువ!

ప్రస్తుతం ఓటీటిలకు ఆదరణ పెరుగుతుంది. ఎక్కువమంది థియేటర్ల కంటే ఓటిటిలో సినిమాలు వెబ్ సిరీస్ లు చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇందులో భాగంగానే ఓటీటీ సంస్థలు కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇలా ప్రతి వారం సందడి సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరో వారం వచ్చేసింది ఈ వారం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 19 సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో ఎక్కువగా క్రైమ్ త్రిల్లర్, హర్రర్ కు సంబంధించినవే ఉన్నాయి. […]

Arjun S O Vyjayanthi: దుమ్ము దులిపేసిన కళ్యాణ్ రామ్.. కొత్త సినిమా సాంగ్ హైలైట్!

నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇందులో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో పోషిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆమె కళ్యాణ్ రామ్ కి తల్లి పాత్రలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తోంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్ కు అదిరిపోయే […]

Aditya 369 Rerelease Trailer: బాలకృష్ణ ‘ఆదిత్య 369’ రీరిలీజ్ ట్రైలర్ చూశారా?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’మూవీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇది ఇండియాలో తొలి టైమ్ ట్రావెల్ మూవీ. 1991లో రిలీజైన ఈ చిత్రం అప్పట్లోనే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. టాలీవుడ్ నుంచి విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఎనలేని క్రేజ్ అందుకుంది. హాలీవుడ్ రేంజ్‌ సన్నివేశాలతో ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్న ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడీ సినిమా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 4న రీ […]

Actress Genelia: తిరిగి సినిమాల్లోకి వస్తానంటే వద్దన్నారు: జెనీలియా

Actress Genelia

Actress Genelia: 2003లో బాలీవుడ్ సినిమా తుఝే మేరీ కసమ్ తో సినిమారంగంలోకి అడుగుపెట్టింది. ఈ మూవీతో జెనిలియా రితేష్ దేశ్‌ముఖ్ సరసన నటించింది. అదే ఏడాదిలో తమిళ చిత్రం “బాయ్స్”లో కూడా నటించింది. ఇదే సినిమా తెలుగులోనూ డబ్ అయ్యింది. ఇక తెలుగులో ఈ భామ సత్యం సినిమాతో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఆ తర్వాత సాంబ, నా అల్లుడు, సుభాష్ చంద్రబోస్, హ్యాపీ, బొమ్మరిల్లు, ఢీ, మిస్టర్ మేధావి, […]

Nandamuri Balakrishna: ఒక్క రోజులోనే ఫిక్స్.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలయ్య

nandamuri-balakrishna

Nandamuri Balakrishna: వచ్చే నెలలో ఆదిత్య 369 సినిమా రి రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా ప్రెస్ మీట్‌ నిర్వహించారు. ఇందులో యువ రత్న బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్లు అనిల్ రావిపూడి, బాబీ పాల్గొన్నారు. వీరితో పాటు సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబూ మోహన్, నిర్మాత హాజరయ్యారు. అందరూ ఈ సినిమాతో వారికి ఉన్న అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆదిత్య 369 రిలీజ్ అయినప్పటి బాబీ, అనిల్ తమ వయసు ఎంతో బయటపెట్టారు. అసలు వారు […]

spirit movie shooting: ‘స్పిరిట్’ ఫ్యాన్స్ రెడీ అవ్వండమ్మా.. ఉగాది అప్డేట్ వచ్చేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు.. రాజాసాబ్, ఫౌజీ సినిమాతో బిజీ అయ్యాడు. మరోవైపు ప్రభాస్ హీరోగా నటించనున్న భారీ బడ్జెట్ సినిమా స్పిరిట్. ఈ సినిమాపై ఇప్పటికే విపరీతంగా హైప్ ఉంది. యానిమల్‌ సినిమాతో బ్లాక్‍బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు సందీప్ వంగా ఇప్పుడు ప్రభాస్‌తో కొత్త సినిమా రూపొందించనుండటంతో అద్భుతమైన బజ్ క్రియేట్ అయింది. […]

Peddi Glimps: రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ రెడీ.. అనౌన్స్ చేసిన మేకర్స్

మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ ఈ ఏడాది సంక్రాంతికి గేమ్ ఛేంజర్ సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ చెందారు. ఆర్ఆర్ఆర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం మరింత పెద్ద హిట్ అవుతుందని అంతా భావించారు. కానీ వారి ఆశలు నిరాశలయ్యాయి. దీంతో ఈ సారి ఎలాగైనా ఒక పెద్ద హిట్ కొట్టాలని చరణ్ డిసైడ్ అయ్యాడు. ఇందులో భాగంగానే […]

Manamsaitham: ‘మనంసైతం’ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం

Kadambari Foundation

Manamsaitham: ‘కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో షుర్ సంస్థ వారి.. CSR సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరం జ‌రిగింది. హైద‌రాబాద్‌ చిత్ర‌పురి కాల‌నీలోని ఎల్ఐజీ ప్రాంగ‌ణంలో రెనోవా హాస్పిట‌ల్ విద్యాన‌గ‌ర్ వారి స‌హ‌కారంతో ‘కాదంబ‌రి ఫౌండేష‌న్‌-మనంసైతం’ సంస్థ వ్యవస్థాపకులు కాదంబ‌రి కిర‌ణ్ నిర్వ‌హించిన ఈ వైద్య శిబిరంలో వందలాది మంది పాల్గొని, వైద్య సేవలను పొందారు. ఈ శిబిరంలో కంటి, దంత, బీపీ, హార్ట్, వెయిట్, బీఎంఐ, కాన్సర్, హోమియో, బీఎండీ వంటి వివిధ రకాల […]

Jagga Reddy: ఉగాది సందర్బంగా ‘జ‌గ్గారెడ్డి’ సినిమా ఆఫీస్ ప్రారంభం

Jagga Reddy

Jagga Reddy:  ఫైర్ బ్రాండ్ జ‌గ్గారెడ్డి సినిమా ఆఫీస్ లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి  ఆయ‌న కుమార్తె జ‌య‌ల‌క్ష్మీ రెడ్డి , భ‌ర‌త్ సాయి రెడ్డి పాల్గొన్నారు. ఉగాది ప‌ర్వ‌దినాన ప్రారంభ‌మైన ఈ సినిమా ఆఫీస్‌లో జగ్గారెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నాయ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లు పెట్టి.. అంచెలంచెలుగా ఎదిగిన జ‌గ్గారెడ్డి రాజ‌కీయాల్లో అంద‌రికీ ఆద‌ర్శం. ఆయ‌న సినీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న క‌థ‌లో.. టైటిల్ రోల్ పోషిస్తున్నారు. జ‌గ్గారెడ్డి పేరుతో నిర్మాణం కానున్న ఈ మూవీ ప్రీపొడ‌క్ష‌న్ […]