Sakshi Agarwal: అందాల అరాచకం.. అబ్బో ఆమె ఫోజులు చూస్తే!

sakshi agarwal photos

Sakshi Agarwal : ఓ హీరోయిన్ జిమ్ ఫో‌టోస్ తాజాగా సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇటీవలే ప్రియుడితో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ భామ.. సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చినా.. నెట్టింట మాత్రం తన గ్లామరస్ ఫోటోస్‌తో కుర్రకారుకు కునుకులేకుండా చేస్తుంది. ఆమె ఎవరో కాదు పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? తమిళం, కన్నడ, మలయాళం భాషలలో ఎక్కువగా మూవీస్‌లలో నటించింది. ఫస్ట్‌లో ఆమె మార్కెటింగ్ కన్సల్టెంట్.. […]

Prabhas: ప్రముఖ వ్యాపార వేత్త కూతురితో ప్రభాస్ పెళ్లి! క్లారిటీ ఇచ్చేశారు

Prabhas

Prabhas: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై గత కొన్ని రోజులగా జోరుగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. హైదరాబాద్ కు చెందిన బిజినెస్‌మాన్ కుమార్తెతో ప్రభాస్ మ్యారేజ్ ఫిక్స్ అయిందని.. అతి త్వరలోనే పెళ్లి జరుగుతుందంటూ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనికితోడు రామ్ చరణ్ అన్ స్టాపుల్ షోలో చేసిన కామెంట్స్ కూడా సింక్ చేసేశారు. అంతేకాదు రెబల్ స్టార్ పెద్దమ్మ శ్యామలా దేవి అప్పుడే పెళ్లి పనుల్లో బిజీగా […]

COURT COLLECTIONS: రూ.10 కోట్ల బడ్జెట్.. రూ.50 కోట్ల కలెక్షన్స్.. నానికి లాభాలే లాభాలు!

ఇప్పుడు ఎక్కడ చూసినా కోర్టు మూవీకి సంబంధించిన వీడియోలే. ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఈ మూవీ సాంగ్స్, క్లిప్పింగ్స్ కనిపిస్తున్నాయి. ఈ చిత్రం యావత్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని సినీ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తుంది. ఆడియన్స్ ఈ చిత్రానికి నీరాజనాలు పలుకుతున్నారు. ఈ చిత్రం విడుదలై రెండు వారాలు అవుతున్నా రెస్పాన్స్ ఇంకా తగ్గలేదు. మార్చ్ 14న విడుదలైన ఈ చిత్రం.. ఇప్పటికే థియేటర్లలో దూసుకుపోతోంది. నాచురల్ స్టార్ నాని నిర్మాణ సంస్థలో రూపొందిన ఈ […]

RC 16 movie glimpse: ఆ సీన్‌ కోసం 1000 సార్లు చూస్తారు: RC 16 గ్లింప్స్‌పై నిర్మాత రవిశంకర్‌

యంగ్ హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్లో ‘ రాబిన్ హుడ్’ చిత్రం రూపొందుతోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రస్తుతం ప్రమోషన్లలో బిజీగా ఉంది. తాజాగా ఈ సినిమాపై నిర్మాత రవిశంకర్ ఆసక్తికర విషయాలు చేశాడు. ముఖ్యంగా రామ్ చరణ్ ‘ఆర్సి 16’ సినిమా గురించి విస్తు పోయే సర్ప్రైజ్ అందించాడు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఉదయం 9.09 గంటలకు RC […]

MAD Squar Trailer: మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ వచ్చేసింది.. లడ్డుగాడి పెళ్లి గోల.. పంచులే పంచ్‏లు..

MAD Squar Trailer

MAD Squar Trailer: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ  ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమా లోని కామెడీ, పాటలు విశేషంగా ఆకట్టుకొని సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్, అందులోని సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన సంగతి తెెలిసిందే.  ఇక ఇప్పుడు ‘మ్యాడ్ స్క్వేర్’పై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. బుధవారం ఉదయం హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ‘మ్యాడ్ స్క్వేర్’ […]

RC16’s Big Update: రామ్ చరణ్ బర్త్ డే ట్రీట్ రెడీ.. RC 16 మూవీ ఫస్ట్ లుక్ కు ముహూర్తం ఫిక్స్..

RC16’s Big Update

RC16’s Big Update: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్సీ 16 సినిమాతో బిజీగా ఉన్నారు. ఉప్పెన్ ఫేమ్ డైరక్టర్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఫాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శెరవేగంగా జరుగుతోంది. ఈ తరుణంలో మేకర్స్ అభిమానులకు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఈనెల 27న రామ్ చరణ్ బర్త్ డే కావడంతో.. ఆర్సీ 16 సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు అభిమానులు […]

Kannappa: ట్రోల్స్ చేస్తే శివుడి శాపం తప్పదు: కన్నప్ప మూవీ నటుడు సంచలన కామెంట్స్

టాలీవుడ్ స్టార్ హీరో మంచు విష్ణు భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీలో మంచు విష్ణు తో పాటు మరి ఎంతోమంది స్టార్ హీరో హీరోయిన్లు ఇందులో భాగమయ్యారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు, కాజల్ అగర్వాల్ వంటి సీనియర్ అండ్ యంగ్ నటినటులు ఇందులో భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్స్, సాంగ్స్, టీజర్స్ […]

Majaka Movie Ott: ఓటీటీలోకి మస్తు కామెడీ ‘మజాకా’ రెడీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

టాలీవుడ్ నుంచి ఇటీవల వచ్చిన ఓ హిట్టు చిత్రం ఇప్పుడు ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధమైంది. సందీప్ కిషన్, రీతు వర్మ జంటగా నటించిన లేటెస్ట్ చిత్రం మజాకా. చాలా గ్యాప్ తర్వాత సందీప్ కిషన్ ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులో రావు రమేష్, అన్షు ప్రధాని పాత్రలు పోషించారు. అలాగే మురళి శర్మ, అజయ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, రఘుబాబు, సుప్రీత్ రెడ్డి సహా […]

Jana Nayagan: దళపతి విజయ్ చివరి సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్.. కరెక్ట్ టైం చూసుకుని దిగుతోన్న జన నాయగన్

Jana Nayagan

Jana Nayagan: దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ జనవరి 9, 2026న రిలీజ్ కాబోతోందని చిత్రం అధికారికంగా ప్రకటించారు. ఈ  సినిమాకి హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ ఎత్తున ఈ సినిమాన్ని చిత్రీకరిస్తున్నారు. దళపతి విజయ్ సినీ ప్రయాణానికి నివాళిలా ఈ చిత్రం ఉంటుందని మేకర్లు ఇది వరకు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా విడుదల తేదీ ప్రకటించి మరింతగా హైప్ క్రియేట్ చేశారు. దళపతి విజయ్ నటిస్తున్న ఈ […]

Suhas: ‘ఓ భామ అయ్యో రామ’ టైటిల్ అర్థమేంటో తెలుసా?.. మొత్తం చెప్పేసిన దర్శకుడు!

ఇండస్ట్రీలోకి వచ్చి కెరీర్ ఆరంభంలో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు సుహాస్. హీరో ఫ్రెండ్ రోల్‌లో ఎక్కువగా కనిపించాడు. అలా తన నటనతో సినీ ప్రియుల్లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆ తర్వాత నెగెటివ్ రోల్స్ చేసి మరింత ఎదిగిపోయాడు. దీంతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఇలా వరుసగా సైడ్ రోల్స్ చేసుకుంటూ పోయిన సుహాస్‌కు హీరోగా చేసే అవకాశం వచ్చింది. కలర్ ఫొటో సినిమాతో హీరోగా ఎంట్రీ […]