Jaat Trailer: తెలుగు డైరెక్టర్, హిందీ యాక్టర్.. ‘జాట్’ ట్రైలర్ గూస్ బంప్స్..

గతకొన్నేళ్లుగా తెలుగు ఇండస్ట్రీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఒక్క సౌత్‌లోనే కాకుండా నార్త్‌లో సైతం తెలుగు సినిమాలు దుమ్ము దులిపేస్తున్నాయి. హిందీ సినిమాలు ఓపెనింగ్స్ రాబట్టడానికి అష్టకష్టాలు పడుతుంటే.. టాలీవుడ్ చిత్రాలు మాత్రం కళ్లు చెదిరే కక్షన్లతో అదరగొట్టేస్తున్నాయి. దీనిబట్టి చూస్తే తెలుగు సినిమాల ఇంపాక్ట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అందువల్లనే బాలీవుడ్ స్టార్ హీరోలు ఏరికోరి మరీ సౌత్ డైరెక్టర్లతో సినిమా చేస్తున్నారు. ఇందులో భాగంగానే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ […]

Anchor Shyamala: చేసింది తప్పే! క్షమించండి.. యాంకర్ శ్యామల ఫస్ట్ రియాక్షన్

Anchor Shyamala

Anchor Shyamala: బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణకు రంగం సిద్ధమైంది. నేటి నుంచి ముమ్మరంగా విచారణ జరగనుంది. హైకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ నటి శ్యామల విచారణకు ముగిసింది. దాదాపు మూడున్నరగంటల పాటు ప్రశ్నించారు పంజాగుట్ట పోలీసులు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు ఎంత తీసుకున్నారనే దానిపై ఆరా తీశారు. పోలీసుల విచారణకు సహకరిస్తానన్నారు శ్యామల.. ఎప్పుడు విచారణకు పిలిచిన హాజరవుతారన్నారు. కాగా రేపు మరోసారి విష్ణు ప్రియ, రీతూ చౌదరిని ప్రశ్నించనున్నార పోలీసులు. బెట్టింగ్ యాప్స్ […]

Robinhood: రాబిన్ హుడ్ ప్రమోషన్స్.. శ్రీలీలతో డేవిడ్ వార్నర్

Robinhood

Robinhood: రాబిన్‌ హుడ్ మూవీలో నటించడం గౌరవంగా భావిస్తున్నానని స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలిపాడు. ఆదివారం హైదరాబాద్‌లో మేకర్స్ ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. వార్నర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యాడు. సినిమా చాలా అద్భుతంగా ఉందని, డెఫినెట్‌గా సక్సెస్ అవుతుందని తెలిపాడు. హీరో నితిన్ మాట్లాడుతూ.. ఆర్ డైరెక్టర్ రామ్ కుమార్ గారు, ఎడిటర్ కోటి, డిఓపి సాయి శ్రీరామ్ ఈ ముగ్గురు చాలా అద్భుతమైనటువంటి వర్క్ ఇచ్చారు. జీవీ ప్రకాష్ కుమార్. […]

Sikandar Trailer: సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ ట్రైలర్ గూస్‌బంప్స్..

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు హిట్టుపడి చాలా ఏళ్లు అయింది. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ ఏ చిత్రం కూడా అతడికి సరైన కబ్యాక్ అందించలేదు. కానీ అతడు తన ప్రయత్నాన్ని ఆపలేదు. వరుసగా ఏడాదికి ఒక సినిమా చేస్తూ అలరిస్తున్నాడు. ఇందులో భాగంగానే ఈ ఏడాది మరో సినిమాతో ప్రేక్షకులను అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సికిందర్ అనే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాలో సల్మాన్ పవర్ఫుల్ […]

srikanth first look: రచ్చ రంబోలా.. ‘సంబరాల గట్టు’ నుంచి శ్రీకాంత్ మాస్ లుక్ అదుర్స్!

మెగా ఫ్యామిలీ నుంచి మరో భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా పవర్ ఫుల్ చిత్రం రూపొందుతోంది. విరూపాక్ష మూవీతో ఈ హీరో కంబ్యాక్ అయ్యాడు. ఈ చిత్రం ఎనలేని ప్రేక్షక ఆదరణ సంపాదించుకుంది. భారీ వసూళ్లను సైతం రాబట్టింది. ఈ సినిమా తరువాత సాయి తేజ్ బ్రో మూవీతో వచ్చి ప్రేక్షకులను అలరించాడు. ఇందులో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించడంతో మూవీ మరింతగా ప్రేక్షలను ఆకట్టుకుంది. […]

Sikandar Movie: కట్స్ లేకుండా కండల వీరుడి సినిమా

Sikandar Movie

Sikandar Movie: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నజంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సికిందర్. ఎ ఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక ఈ అవైటెడ్ మూవీలో సత్యరాజ్, శర్మాన్ జోషి, ప్రతీక్ బబ్బర్ వంటి ప్రముఖులు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. అయితే మాస్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంపై అభిమానులతో పాటు సినీ వర్గాల్లో భారీ అంచనాలు క్రియేట్ […]

Bayya Sunny Yadav: బెయిల్ ఇవ్వండి.. హైకోర్టుకు బయ్యా సన్నీ యాదవ్

Bayya Sunny Yadav

Bayya Sunny Yadav: డబ్బు సంపాదనే యూట్యూబర్ల లక్ష్యమా? దాని కోసం ఏం చేయడానికైనా వెనుకాడరా? ఆఖరికి జనం ప్రాణాలతోనూ చెలగాటమాడతారా? తమ వల్ల ఎంతమంది చనిపోయినా వాళ్లకు పట్టదా? ఇవే అనుమానాలు వస్తున్నాయి. యూట్యూబర్ సన్నీ యాదవ్ మాటలు వింటే. తన వీడియోలకు వ్యూస్ రావడం లేదని, దాని వల్ల ఆదాయం పడిపోయిందని.. అందుకే బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేయడం తప్ప తనకు మరో మార్గం లేదని నిస్సిగ్గుగా చెబుతున్నాడు… సన్నీ యాదవ్. ప్రపంచమంతా తిరుగుతూ […]

ErraGulabi Movie: ఎర్ర గులాబి (రోడ్-క్రైమ్-థ్రిల్లర్) మూవీ ఫస్ట్ లుక్, పోస్టర్ లాంచ్

Yuvan Surya Films

ErraGulabi Movie: శ్రేయసి షాను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ, యువన్ సూర్య ఫిలిమ్స్ పతాకంపై, మనోహర్ చిమ్మని దర్శకత్వంలో.. ప్రొడ్యూసర్ యువన్ శేఖర్ నిర్మిస్తున్న రోడ్-క్రైమ్-థ్రిల్లర్ సినిమా ఎర్ర గులాబి. ఈ సినిమా ఫస్ట్ లుక్, పోస్టర్‌లను ప్రముఖ డైనమిక్ యువ నిర్మాత యస్ కె యన్ లాంచ్ చేశారు. “ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చాలా బాగున్నాయి. సినిమా కూడా చాలా బాగుంటుందని, బాగా ఆడాలని ఆశిస్తున్నాను అంటూ యువన్ సూర్య ఫిలిమ్స్ టీమ్‌కు అభినందనలు […]

ODELA 2 Movie Press-Meet: మండుటెంలో చెప్పులేకుండా తమన్నా.. మిల్కీ బ్యూటీ అయితే చేయకూడదా?

ODELA 2 Movie Press-Meet

ODELA 2 Movie Press-Meet: తమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓదెల 2’లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్‌లో అలరించడానికి సిద్ధమైంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఓదెల రైల్వే స్టేషన్’కి సీక్వెల్ ఇది. అశోక్ తేజ దర్శకత్వంలో, మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌ వర్క్స్‌పై డీ మధు నిర్మించిన ఈ చిత్రం, ప్రతి అప్‌డేట్‌తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తున్నది. తమన్నా నాగ సాధువుగా, మిస్టరీ ఎనర్జీతో కూడిన పాత్రను పోషిస్తున్నది. ఈ సినిమా టీజర్ […]

Surya : ‘రెట్రో’ నుంచి మరో సాంగ్.. అదిరిపోయింది బాసూ

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత ఏడాది కంగువ మూవీతో వచ్చాడు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో సూర్య విలక్షణమైన పాత్రలో నటించి అదరగొట్టేసాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా మారింది. కోట్లతో నిర్మించిన ఈ చిత్రం నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చినట్లు సమాచారం. దీంతో సూర్య తన నెక్స్ట్ సినిమాను ఆచి తూచి సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక చిత్రానికి గ్రీన్ […]