Prabhas: ప్రభాస్ ‘స్పిరిట్’ స్టార్ట్ అయ్యేది అప్పుడే.. ఇక రచ్చ రచ్చే!

టాలీవుడ్ లో మోస్ట్ వెయిటెడ్ మూవీలో ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీ ఒకటి. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఏ రేంజ్ లో ఉంటుందా అని తహతహలాడుతున్నారు. యానిమల్ మూవీతో సరికొత్త యాక్షన్ డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న సందీప్.. ఇప్పుడు అలాంటి యాక్షన్ తోనే ప్రభాస్ ను చూపించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సినీ ప్రియులు, ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు సెట్స్ […]

devara: జపాన్ సముద్రంలో ‘దేవర’ రక్తపాతం.. మార్చి 27న దబిడి దిబిడే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర మూవీ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్స్ రాబట్టింది. దర్శకుడు కొరటాల శివ ఈ మూవీలో ఎన్టీఆర్ కు కావలసిన ఎలివేషన్స్ అందించి అదరగొట్టేసాడు. ఇందులో ఎన్టీఆర్ మాస్ లుక్ అదిరిపోయింది. సముద్ర తీరంలో విలన్లను వేటాడే ఎన్టీఆర్ ఊర మాస్ లుక్కుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. వసూళ్లు వర్షం కురిపించిన ఈ […]

raja saab: ప్రభాస్ ‘రాజాసాబ్’ టీజర్ రెడీ.. ముహూర్తం ఖరారు!

రెబల్ స్టార్ ప్రభాస్ యమ జోష్ మీద ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టేసాడు. అందులో డైరెక్టర్ మారుతీ తో రాజా సాబ్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కల్కి మూవీతో వరల్డ్ వైడ్ సంచలనం సృష్టించిన ప్రభాస్.. ఇప్పుడు తన కెరీర్ లో డిఫరెంట్ జానర్ తో రాబోతున్నాడు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై దీనిని టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. […]

Miss World 2025: తెలంగాణ వేదికగా 72వ మిస్ వరల్డ్ పోటీలు

Miss World 2025

Miss World 2025: మిస్ వరల్డ్.. బ్యూటీ విత్ పర్పస్.. ఈ మెగా బ్యూటీ ఈవెంట్ 72వ ఎడిషన్ కు తెలంగాణ వేదికైంది. ప్రపంచమంతా ఇటువైపే చూసే వరల్డ్ క్లాస్ ఈవెంట్ ఇది. మే 7 నుంచి మే 31 వరకు ఈ అందాల పోటీలు జరగబోతున్నాయి. గతేడాది ముంబై ఈ ఈవెంట్ ను హోస్ట్ చేసింది. ఇప్పుడు హిస్టారికల్ అండ్ ఐటీ సిటీ హైదరాబాద్ గ్రాండ్ వెల్కమ్ చెబుతోంది. ఒక్క ఈవెంట్ మల్టిపుల్ బెనిఫిట్స్ అన్నట్లుగా […]

Betting Apps Issue: బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్​ – విజయ్​ దేవరకొండ, రానాతో సహా పలువురు సినీ ప్రముఖులపై కేసు

Betting Apps Issue

Betting Apps Issue: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్ హాట్‌ టాపిక్‌గా మారింది. గతంలో డ్రగ్స్ కేసులో పెద్ద పెద్ద టాలీవుడ్‌ సెలబ్రిటీలంతా దర్యాప్తు సంస్థల ముందు విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి మరో తప్పు చేశారంటూ పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందులో భాగంగానే పలువురికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు.విష్ణు ప్రియ,రీతూ చౌదరి ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఆరుగురు ప్రముఖ యాక్టర్స్, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు సహా మొత్తం 25 […]

L2 Empuraan telugu Trailer: రప్పా రప్పాలాండించిన కొత్త మూవీ ట్రైలర్.. గూస్‌బంప్స్ వచ్చాయ్!

వచ్చేసింది.. మరో అద్భుతమైన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలతో రిలీజ్ అయింది. మలయాళ స్టార్ హీరో మోహన్లాల్ నటిస్తున్న కొత్త చిత్రం “L2E: ఎంపురాన్” ట్రైలర్ విడుదలైంది. 2019లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం లూసిఫర్ కు ఇది సీక్వెల్ గా రూపొందుతోంది. ఇది మూడు పార్ట్లుగా రాబోతుంది. అందులో ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. ఇప్పుడు రెండో పార్ట్ సిద్ధంగా ఉంది. దీని తర్వాత మూడో పార్ట్ పట్టాలెక్కించునున్నారు. ఇందులో […]

kannappa : మోహన్ బాబు ‘మహాదేవ శాస్త్రి’ పవర్‌ఫుల్ గ్లింప్స్.. చూశారా?

ఇప్పుడు అందరి చూపు టాలీవుడ్ లోని భారీ బడ్జెట్ తో రూపొందుతున్న కన్నప్ప మూవీ పై ఉంది. దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం అతడి డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందుతోంది. ఈ మూవీలో స్టార్ కాస్టింగ్ భాగమైంది. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు వంటి సీనియర్ అండ్ యంగ్ హీరోలు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే మూవీ […]

Kannappa Vs Bhairavam: మరోసారి మంచు బ్రదర్స్ పోటీ.. కన్నప్ప Vs భైరవం.. ఒకేరోజు ఢీ!

మంచు ఫ్యామిలీలో ఇటీవల భారి స్థాయిలో గొడవలు జరిగాయి. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్ అన్నట్లుగా వీళ్ళ ఫ్యామిలీ ఇష్యూ నడిచింది. నువ్వా నేనా అన్నట్లుగా వీరి ఎపిసోడ్ కొన్ని వారాలుగా సాగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేంతవరకు మేటర్ వెళ్ళింది. ఇక ఇప్పుడిప్పుడే వీరి వ్యవహారం సైలెంట్ అయింది అని అంతా అనుకున్నారు. కానీ మళ్ళీ విష్ణు వర్సెస్ మనోజ్ అన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఫ్యామిలీ గొడవలతో తలపడ్డ అన్నదమ్ములు ఇప్పుడు సినిమాలతో […]

Kalki 2 movie: ‘కల్కి2’ స్టోరీ, షూటింగ్, ప్రభాస్ రోల్‌పై కిక్కిచ్చే సర్‌ప్రైజ్.. దర్శకుడు ఏం చెప్పాడంటే?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఫుల్ ఫాంలో ఉన్నాడు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. గతేడాది కల్కి మూవీ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సినీప్రియుల్ని అలరించింది. ఇందులో స్టార్ కాస్టింగ్ నటించింది. అమితాబ్ బచ్చన్, కమలహాసన్, దీపిక పదుకొనే, దిశాపటాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి నటీనటులు ఇందులో భాగమయ్యారు. భారీ స్థాయిలో విడుదలైన సినిమా కలెక్షన్ వర్షం కురిపించింది. […]

Miss World 2024 Krystyna: యాదాద్రి ఆలయాన్ని దర్శించుకున్న.. మిస్ వరల్డ్ క్రిస్టినా

Miss World 2024 Krystyna Pyszková

Miss World 2024 Krystyna Pyszková: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని మిస్ యూనివర్స్ విక్టోరియా క్జార్ సందర్శించారు. శ్రీ శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వామి వారి జన్మ నక్షత్రం, శాంతి నక్షత్రంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిస్ యూనివర్స్ రాకతో ఆలయ ఈవో భాస్కర్ రావు ఆమెకి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి.. వేద ఆశీర్వచనంతో పాటు స్వామి వారి ఫోటో, ప్రసాదము అందజేసారు. అనంతరం మిస్ యూనివర్స్ ఆలయ వీధులు తిరుగుతూ హల్ చల్ చేశారు. ఆలయ […]