Tasty Teja: పంజాగుట్ట పీఎస్‌లో.. విచారణకు హాజరైన టేస్టీ తేజ

Tasty Teja: బెట్టింగ్ యాప్స్ ప్రమోటింగ్ కేసులో బిగ్ బాస్ కంటెస్టెంట్,యూట్యూబర్ టేస్టీ తేజ పోలీసుల విచారణకు హాజరయ్యారు. మార్చి 18న పంజాగుట్ట పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. పోలీసులు టేస్టీ తేజను విచారిస్తున్నారు. బెట్టింగ్స్ యాప్స్ ప్రమోషన్స్, నగదు లావాదేవీల గురించి ఆరదాదీస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే 11 మంది యంది యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇందులో భాగంగా టేస్టీ తేజ, విష్ణుప్రియను మార్చి 18న విచారణకు […]
Ranya Rao Gold Smuggling Case: గోల్డ్ స్మగ్లింగ్‌లో ట్విస్ట్.. హీరో తరుణ్ రాజ్ అరెస్ట్

Ranya Rao Gold Smuggling Case: గోల్డ్ స్మగ్లింగ్.. దేశంలో కొత్తేమీ కాదు! ఇండియాలోని ఎన్నో ఎయిర్‌పోర్టుల్లో.. ఏదో ఒక చోట విదేశాల నుంచి అక్రమ మార్గంలో బంగారం తీసుకొస్తూ పట్టుబడే స్మగ్లర్లు ఉంటూనే ఉంటారు. అయినా.. బంగారం అక్రమ రవాణా ఆగట్లేదు. ఎయిర్‌పోర్టుల్లో పట్టుబడే వారి సంఖ్య తగ్గట్లేదు. ఇదే కోవలో.. కన్నడ నటి రన్యారావు బంగారం తరలిస్తూ పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె.. తరచుగా దుబాయ్ వెళ్లి అక్రమంగా బంగారం తీసుకొస్తుందని తెలుసుకున్న పోలీసులు.. […]
Coolie movie: రజినీ ‘కూలీ’ పనులు పూర్తి.. ఇక దబిడి దిబిడే.. వీడియో చూశారా?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. యంగ్ హీరోలకు సమానంగా తనదైన శైలిలో హిట్లు కొడుతూ అదరగొడుతున్నాడు. గతంలో జైలర్ మూవీతో వచ్చి మంచి కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. 600 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఇక ఈ మూవీ హిట్టుతో రజనీకాంత్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. మాస్ డైరెక్టర్ లోకేష్ కనగరాజు దర్శకత్వంలో కూలీ […]
Bulli Raju: మెగాస్టార్ సినిమాలోనూ బుల్లి రాజు.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే?

ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాల్లో “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రియుల్ని విపరీతంగా అలరించింది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి విక్టరీ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఇక ఈ సినిమాలో బుల్లి రాజు పాత్రలో నటించిన బాల నటుడు రేవంత్ బీమల ఒకసారిగా పాపులర్ అయిపోయాడు. […]
Case File Against YouTubers: 11 మంది ఇన్‌ఫ్లూయన్సర్ల అరెస్ట్? లిస్టులో ఆ ప్రముఖ యాక్టర్స్..!

Case File Against YouTubers: బెట్టింగ్ యాప్స్ కట్టడిపై పోలీసులు ఫోకస్ చేశారు. మొదట ఈ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటే ఆటోమేటిక్‌గా కొంతవరకు ఈ బెట్టింగులు కంట్రోల్ అవుతాయని భావిస్తున్నారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11మంది తెలుగు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో విష్ణుప్రియ, బండారు శేషసాయిని సుప్రిత, ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, రీతు చౌదరి , టేస్టీ […]
Director Supreet Krishna: సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు: దర్శకుడు సుప్రీత్ కృష్ణ

Director Supreet Krishna: ఫాంటసీ, మ్యాజికల్ అంశాలతో ఓ వైవిధ్యమైన కథతో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న సినిమా ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డిలు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. మార్చి 21న ఈ ఈసినిమా వరల్డ్ వైడ్‌గా […]
Bayya Sunny Yadav: బెట్టింగులపై ఉక్కుపాదం.! బయ్యా సన్నీ యాదవ్ దొరికితే అరెస్ట్

Bayya Sunny Yadav: డబ్బు సంపాదనే యూట్యూబర్ల లక్ష్యమా? దాని కోసం ఏం చేయడానికైనా వెనుకాడరా? ఆఖరికి జనం ప్రాణాలతోనూ చెలగాటమాడతారా? తమ వల్ల ఎంతమంది చనిపోయినా వాళ్లకు పట్టదా? ఇవే అనుమానాలు వస్తున్నాయి. యూట్యూబర్ సన్నీ యాదవ్ మాటలు వింటే. తన వీడియోలకు వ్యూస్ రావడం లేదని, దాని వల్ల ఆదాయం పడిపోయిందని… అందుకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్ప తనకు మరో మార్గం లేదని నిస్సిగ్గుగా చెబుతున్నాడు… సన్నీ యాదవ్. ప్రపంచమంతా తిరుగుతూ […]
RC 16: ఆటకూలీగా రామ్ చరణ్.. డైరెక్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ ఏడాదిలో గేమ్ చేంజర్ సినిమాతో వచ్చాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని దాదాపు మూడేళ్లు చిత్రీకరించాడు. ఇందులో రామ్ చరణ్‌ను అదిరిపోయే రేంజ్ లో చూపిస్తాడని అంతా భావించారు. కానీ అందరూ అంచనాలు తలకిందులు అయ్యాయి. ఆర్ ఆర్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ గేమ్ […]
Anupama Parameswaran: మళ్ళీ అదే హీరోతో జతకడుతున్న అనుపమ!

కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. యూత్లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఆమె సంపాదించుకున్నారు. చేసింది తక్కువ సినిమాలే అయినా స్టార్ హీరోయిన్ కు ఉన్నంత రేంజ్ అందుకున్నారు. ముఖ్యంగా ఆమెకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉన్నారు. అనుపమ ఒక్క పోస్ట్ పెట్టారంటే అది ట్రెండింగ్ లోకి రావాల్సిందే. ఒకప్పుడు చాలా సినిమాలు చేసినా.. అవేమి తనకు మంచి కంబ్యాక్ అందించలేదు. అయితే గత […]
Nithiin: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న హీరో నితిన్

Nithiin: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం రాబిన్ హుడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. గతంలో తనకు భీష్మ వంటి సూపర్ హిట్ ఇచ్చిన వెంకీ కుడుముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మిస్తోంది. ఈ సినిమా మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు వెల్లడించారు. తాజాగా […]