kalki sequel: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సీక్వెల్‌పై అప్డేట్ అదిరింది!

ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో వచ్చిన కల్కి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ను అలరించింది. వైజయంతి మూవీస్ బ్యానర్‌లో ఈ సినిమా దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇందులో స్టార్ కాస్టింగ్ కీలక పాత్రలో నటించి సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. అమితాబచ్చన్, కమలహాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, బ్రహ్మానందం సహా […]

prabhas : ప్రభాస్ ‘బాహుబలి’ రీరిలీజ్‌కు సిద్ధం.. ఎప్పుడంటే?

ప్రభాస్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే వార్త ఇది. బాహుబలి పార్ట్ 1 రీ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఈ సినిమా అప్పట్లో ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఒకరకంగా బాహుబలి ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసింది. దర్శకుడు రాజమౌళి సత్తా ఏంటో ఈ ప్రపంచానికి చూపించిన సినిమా ఇది. ప్రభాస్ ను పాన్ ఇండియా లెవెల్ కు తీసుకెళ్లిన సినిమా ఇది. ఎంతోమంది అగ్ర హీరోల సరసన ప్రభాస్ ను నిలబెట్టిన సినిమా […]

Samantha: హాస్పిటల్ పాలైన సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్!

టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటీమనులలో సమంత ఒకరు. ఇండస్ట్రీలోకి వచ్చి అతి కొద్ది సినిమాలతోనే మంచి స్టార్డం అందుకుంది. స్టార్ హీరోల సరసన నటించి బాగా పాపులర్ అయింది. తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందం, యాక్టింగ్ తో ఆకట్టుకుంది. ఆ తర్వాత మహేష్ బాబు, అల్లు అర్జున్, […]

AR Rahman: సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. హాస్పిటల్‌కు తరలింపు..

AR Rahman

AR Rahman: భారతీయ సినిమా సత్తాను అంతర్జాతీయ స్థాయిలో ఆస్కార్ అవార్డుకే అందాన్ని తీసుకొచ్చిన అపర సంగీత కోవిదుడు ఏ ఆర్ రెహ్మాన్ సంగీతమే ఆయన ఊపిరి. స్వర కల్పనే ఆయన ప్రాణం. అందుకే ఇది ఎప్పటికి ఆయన జీవితంలో మమేకం అయిపోయింది. కీబోర్డు ప్లేయర్‌గా రెహ్మాన్ తన కెరియర్‌ను ప్రారంభించిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. సక్సెస్‌ను తన ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇదిలా ఉంటే.. ప్రపంచ సంగీత ప్రియులను విశేషంగా అలరించిన భారతీయ సంగీత దర్శకుడు […]

Megastar Chiranjeevi: మెగాస్టార్‌ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

Megastar Chiranjeevi

Megastar Chiranjeevi : అతను కనిపిస్తే ప్రభంజనం.. స్క్రీన్‌పై కనిపిస్తే.. అరాచకం.. డాన్సులు వేస్తే.. అభిమానుల ఒంట్లో కరెంటు ప్రవాహం.. డైలాగులు చెబుతుంటే ఉప్పొంగే ఆనందం. స్టైల్ చూస్తుంటే రికార్డుల కోలాహలం, ఇలా ఒక్కటేమిటి ఇతను ఏంచేసిన అభిమానులకు పండగే.. ఒక నటుడు బాగా నటిస్తే.. కొంతకాలంపాటు ప్రజలు అతన్ని ఆదరిస్తారు. కానీ వీరిని మాత్రం గుడిలో దేవుడిలాగా తమ గుండెల్లో పెట్టుకుని జనం అభిమానిస్తారు. ఒక సాధారణ మనిషిగా మొదలై ఇప్పటివరకు ఎన్నో విజయాలు సాధించి, […]

Manchu Vishnu: భక్త కన్నప్ప ఆలయాన్ని దర్శించుకున్న మంచు విష్ణు

Manchu Vishnu

Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప. ఇక ఈ సినిమా 2025 ఏప్రిల్ 25న అన్నిభాషల్లో రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం కన్నప్ప టీమ్ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటోంది. కన్నప్ప రిలీజ్ అయ్యేలోపు 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటామని మంచు విష్ణు చెప్పారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఉజ్జయిని మహాకేళశ్వర దేవాలయంలో కన్నప్ప రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం […]

Pradeep Ranganathan: ‘డ్రాగన్’ హీరో తెలుగు ఎంట్రీ ఫిక్స్.. డైరెక్టర్ అతడే?

కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడు. వరుస సినిమాలతో హిట్లు కొడుతున్నాడు. ఓవైపు హీరోగా మరోవైపు దర్శకుడిగా దూసుకుపోతున్నారు. అతడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. గతంలో లవ్ టుడే సినిమాతో వచ్చి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దీని తర్వాత రీసెంట్ గా డ్రాగన్ మూవీ తో వచ్చాడు. మొదట ఈ మూవీ కోలీవుడ్లో రిలీజ్ అయింది. అక్కడ అద్భుతమైన రెస్పాన్స్ తో అదరగొట్టేసింది. బాక్సాఫీస్ వద్ద […]

Kannappa: భక్తి సినిమాలో రొమాంటిక్ సాంగ్‌పై మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్!

మంచు విష్ణు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నాడు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో కన్నప్ప మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా ఎన్నో అంచనాలతో తెరకెక్కుతోంది. ఇప్పుడు అందరు చూపు ఈ సినిమా పైనే ఉంది. ఇందులో పలు భాషల స్టార్ హీరోలు కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్లాల్, మోహన్ బాబు వంటి స్టార్ అండ్ సీనియర్ హీరోలు ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. దీంతో వీరందరినీ ఒకే స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు […]

Dilruba Movie Review: ‘దిల్ రూబా’ మూవీ రివ్యూ.. కిరణ్ అబ్బవరం హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా?

Dilruba Movie Review

Dilruba Movie Review:: ‘క’ తో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్‌ లోకి వచ్చిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు ‘దిల్ రూబా’ అనే లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మరి దీంతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి. కథ : సిద్ధు అలియాస్ సిద్దార్థ్ రెడ్డిది(కిరణ్ అబ్బవరం) ఉడుకురక్తం. ఇతని దృష్టిలో సారీ, థాంక్స్ అనే పదాలకి చాలా విలువ ఉంది అని చెబుతుంటాడు. […]

Ram Charan- RC 16: ‘చరణ్ 16’ ఓటీటీ హక్కులకు భారీ డిమాండ్ !

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం కొత్త సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. తన కెరీర్లో 16వ చిత్రాన్ని.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్నాడు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఆ తర్వాత మూడేళ్లు ఒకే సినిమాకు కేటాయించాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ మూవీ చేశాడు. ఇది భారీ బడ్జెట్ తో ఎన్నో […]