pawan kalyan: పవన్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. హరిహర వీరమల్లు వాయిదా.. కొత్త పోస్టర్ రిలీజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం బిజీబిజీగా ఉన్నారు. ఓవైపు రాజకీయాలతో, మరోవైపు సినిమాలతో దూసుకుపోతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం కాకముందు సంతకాలు చేసిన సినిమాలను వరుసగా పూర్తి చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఆయన నటిస్తున్న కొత్త సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా పట్టాలెక్కి ఎన్నో నెలలు గడిచింది. కానీ ఇప్పటివరకు రిలీజ్ కి నోచుకోలేదు. ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా […]
Hari Hara Veera Mallu: లేటెస్.. హరి హరవీర మల్లు కొత్త విడుదల తేదీ వచ్చేసింది..

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ ఫాన్స్, సినీ ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగరవ్వాల్ హీరోయిన్‌గా, డైరక్టర్ జ్యోతి కృష్ణ తెరకెక్కుతున్న భారీ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చిత్రం యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అన్ని సక్రమంగా ఉన్నట్లైతే ఈ పాటికి ఎప్పుడో రిలీజ్ అయి ఉండేది. […]
Vishnupriya: క్రియేటివిటీ పేరుతో దిగజారుతున్న వైనం.. అది దా సర్‌ప్రైజు పాటపై ట్రోల్స్.. స్పందించిన విష్ణు ప్రియ..

Vishnupriya: సర్‌ప్రైజ్.. సర్‌ప్రైజ్ అంటే ఏదో అనుకున్నాం! కానీ.. శేఖర్ మాస్టర్ ఇలాంటి సర్‌ప్రైజ్ ఇస్తాడని టాలీవుడ్ ఆడియెన్స్ అస్సలు ఊహించలేదు. ఐటమ్ సాంగ్‌లో హాట్ బ్యూటీ కేతికా శర్మతో.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వేయించిన స్టెప్పులు చూసి.. అంతా అవాక్కయ్యారు. ఇదేం సర్‌ప్రైజ్ అయ్యా అంటూ.. శేఖర్ మాస్టర్ వేయించిన హుక్ స్టెప్‌పై.. దుమ్మెత్తిపోస్తున్నారు. ఆ స్కర్ట్ మూమెంట్ మరీ బోల్డ్‌గా ఉందని.. నెటిజన్లంతా ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఈ స్టెప్పు చూశాక ఆడియెన్స్ అంతా […]
Akkineni Akhil: అక్కినేని అఖిల్ కొత్త సినిమా షురూ.. టైటిల్ అదుర్స్!

అక్కినేని అఖిల్ గత రెండు సంవత్సరాల క్రితం నుంచి సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఏజెంట్ మూవీ డిజాస్టర్ తో మళ్ళీ కనిపించలేదు. ఇప్పుడు మళ్లీ ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ సినిమా ఏంటో.. సినిమా దర్శకుడు ఎవరు..?.. ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు?.. ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని అఖిల్ కి గత రెండేళ్ల క్రితం బ్యాడ్ టైం నడిచింది. చేసిన ఏ సినిమా కూడా హిట్ కాలేదు. ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద […]
Dragon OTT: ఓటీటీలోకి ‘డ్రాగన్’ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ మంచి ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నాడు. ఇందులో భాగంగానే కోలీవుడ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. గతంలో తీసిన లవ్ టుడే సినిమా మంచి హిట్ అయింది. కలెక్షన్ సైతం భారీ స్థాయిలో రాబట్టింది. ఈ సినిమాతో ప్రదీప్ రంగనాథన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయిపోయాడు. ఇక ఇప్పుడు డ్రాగన్ అనే మూవీ తీశాడు. మొదట తమిళంలో ఈ సినిమా డ్రాగన్ […]
Posani krishna Murali: నటుడు పోసాని కృష్ణ మురళికి మళ్లీ షాక్..

Posani krishna Murali: వైసీపీ మాజీ నేత, నటుడు పోసాని కృష్ణ మురళికి మరోసారి కోర్టులో షాక్ తగిలింది. బుధవారం పోసానిని పోలీసులు గుంటూరులోని జడ్జి ఎదుట హాజరుపర్చారు. ఈ సమయంలో ఆయన బోరున విలపించారు.తన ఆరోగ్యం బాగాలేదని, తన గుండెలో ఇప్పటికే రెండు సార్లు స్టంట్లు వేశారని కంటతడి పెట్టారు.గొంతుకు కూడా చికిత్స చేస్తున్నారని చెప్పారు. తనకు బెయిల్ రాకుంటే ఆత్మహత్యే శరణ్యమని జడ్జి ఎదుట వాపోయారు. నంది అవార్డుల విషయంలో తన అభిప్రాయాలను వ్యక్తం […]
Dil Ruba: ఒక రోజు ముందుగానే కిరణ్ అబ్బవరం “దిల్ రుబా”

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. వరుస సినిమాలు చేస్తూ ఇప్పుడు బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నాడు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలు తీసి అభిమానులను అలరిస్తున్నాడు. ముఖ్యంగా ఇటీవల వచ్చిన “క” సినిమాతో ఊహించని హిట్ అందుకున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది. కలెక్షన్ వర్షం కురిపించింది. […]
Chhaava Movie: బాహుబలి రికార్డులు బ్రేక్.. ఛావా హైక్లాస్ కలెెక్షన్ల వర్షం!

బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న కలిసి నటించిన “ఛావా” మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. బాక్సాఫీస్ బద్దలు కొడుతోంది. కనివిని ఎరుగని రేంజ్ లో కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. చత్రపతి శివాజీ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ సినీప్రియుల్ని ఎంతగానో అలరించింది. విక్కీ కౌశల్ కెరియర్ లోనే ఈ సినిమా ఆల్ […]
Kartik Aaryan: బాలీవుడ్ హీరోతో శ్రీలీల డేటింగ్.. హింట్ ఇచ్చేసిన తల్లి

Kartik Aaryan: బాలీవుడ్ హీరో కార్తిక్ ఆర్యన్, శ్రీలీల డేటింగ్‌లో ఉన్నారంటూ.. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.. కార్తీక్ ఫ్యామిలీ ఫంక్షన్‌లో శ్రీలీల కనిపించడంతో ఈ వార్తలు తెరపైకి వచ్చాయి. తాజాగా ఓ ఈవెంట్‌లో హీరో తల్లిని ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలో తెలియజేస్తూ.. ఆశక్తికర వ్యాఖ్యలు చేసింది. ఐఫా వేడుకలో పాల్గొన్న ఆమెను నిర్మాత కరణ్ జోహార్ కాబోయే కోడలు గురించి ప్రశ్నించగా.. వైద్యురాలు తమ ఇంట్లో కోడలిగా […]
Mufasa: ఓటీటీలోకి వచ్చేస్తున్న ముఫాసా: ది లయన్ కింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

Mufasa: హాలీవుడ్ సినిమాలకు మనదగ్గర మంచి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే హాలీవుడ్ సినిమాలు చాలా తెలుగు డబ్బింగ్‌లో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇటీవల కాలంలో తెలుగు సినిమాలతో పోటీగా హాలీవుడ్ మూవీస్ విడుదల అవుతున్నాయి. అంతే కాదు తెలుగులో మార్కెట్ పెంచుకునేందుకు మన హీరోలతో డబ్బింగ్ కూడా చెప్పిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన అవైజర్స్ మూవీస్‌లో థావోస్ పాత్రకు హీరో రానా వాయిస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన లయన్ కింగ్ […]