Sai Pallavi: సోదరుడి వివాహంలో డాన్స్‌తో ఇరగదీసిన సాయిపల్లవి.. వీడియో వైరల్

Sai Pallavi

Sai Pallavi: సాయిపల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పనవలరం లేదు. వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే.. మరోవైపు ఫ్యామిలీలో, బంధువల ఇంట జరిగే వేడుకలల్లో సందడి చేస్తోంది సాయిపల్లవి. ఇటీవల చెల్లి పెళ్లి సందర్భంగా దగ్గరుండి చూసుకుంది. అంతేకాదు మెహందీ, పెళ్లి వేడుకలో తన డాన్స్ తో అలరించిన సంగతి తెలిసిందే.. అప్పట్లో ఆ వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. తాజాగా తన తమ్ముడి వివాహ […]

Bam Bam Bhole Song Out: హోళీ సందర్బంగా స్పెషల్ సాంగ్.. సికిందర్ నుంచి ‘భం భం బోలే’ సాంగ్ రిలీజ్

Bam Bam Bhole Song Out

Bam Bam Bhole Song Out: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా సికిందర్. దక్షిణాది స్టార్ డైరక్టర్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా నిర్మాణంలో నడియావాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, కాజల్ అగర్వాల్ కథానాయికలు. ఈ సినిమాను రంజాన్‌కు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీలో సత్యరాజ్‌ విలన్‌గా […]

Lovely Teaser: ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. టీజర్ రిలీజ్.. ఈగతో మరో సినిమా!

నాచురల్ స్టార్ నాని హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం “ఈగ”. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందించిన ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొట్టింది. ఈ సినిమాతో రాజమౌళి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఒక ఈగతో కూడా సినిమా తీయొచ్చు అనేంతలా రాజమౌళి పేరు మారుమోగిపోయింది. గతంలో ఈ సినిమా ఓ రేంజ్ లో సినీ ప్రియుల్ ని ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సీక్వెల్ ప్లాన్ చేయాలని ఎంతోమంది అభిమానులు రాజమౌళి […]

kannappa: ‘కన్నప్ప’ నుంచి మేకింగ్ వీడియో.. ఇంత కష్టపడ్డారా?

టాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా “కన్నప్ప”. ఇప్పుడు అందరు చూపు ఈ సినిమా పైనే ఉంది. వివిధ భాషలకు సంబంధించిన స్టార్ హీరోలు ఈ సినిమాలో భాగమవడంతో ప్రేక్షకులు ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో మంచు విష్ణు ప్రధానోపాత్రలో నటిస్తున్నాడు. శివ భక్తుడైన కన్నప్ప పురాణ కథను వెండితెరపై […]

Love Lyrical Video Song: ‘కన్నప్ప’ నుంచి లవ్ సాంగ్ రిలీజ్.. ప్రీతి ముకుందన్’తో విష్ణు రొమాన్స్!

Love Lyrical Video Song

Love Lyrical Video Song: డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’పై పాజిటివ్ బజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. శివా శివా శంకర పాట, రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండో టీజర్‌తో సినిమా మీద అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ మూవీని ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మరింతగా ప్రమోషనల్ కార్యక్రమాలను పెంచేశారు. ఈ సందర్భంగా ఓ బ్యూటీఫుల్ లవ్ మెలోడీ సాంగ్‌ను సోమవారం నాడు రిలీజ్ చేశారు. […]

Jagga Reddy: సినిమాల్లోకి కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంట్రీ.. ఫస్ట్ లుక్ రిలీజ్

Jagga Reddy

Jagga Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే.. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరు సంపాదించుకున్నారు. జగ్గారెడ్డి రూటే సపరేట్ అన్నట్టుగా ఉంటుంది. చాలా సార్లు సెన్షేషనల్ కామెంట్స్ చేస్తూ.. ఢిపరెంట్ కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా మరోసారి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు. సాధారణంగా సినిమాల్లో పాపులారిటీ సంపాదించుకున్న తర్వతా రాజకీయాలపై దృష్టిపెడుతుంటారు. ఎన్టీఆర్ నుంచి మొదలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇలా చాలా మంది స్టార్స్ […]

Actress Abhinaya: హమ్మయ్య ఇద్దరూ ఒక్కటయ్యారు.. నటి అభినయ భర్త ఫొటో చూశారా?

హీరోయిన్ అభినయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రియల్ లైఫ్ లో ఆమె మూగ, చెవిటి అమ్మాయి. అయినప్పటికీ సినిమాల్లోకొస్తే అందమైన హీరోయిన్. తన అమాయకత్వం ముఖంతో ఎంతోమంది సినీ ప్రియులును ఆకట్టుకున్న అందమైన బ్యూటీ అభినయ. ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, డమరుకం, శంభో శివ శంభో వంటి సినిమాల్లో నటించి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. తన అందం, నటన పరంగా ఎంతోమంది ప్రేక్షకులను అలరించింది. ఇక కోలీవుడ్లో […]

ssmb29 Video leaked: వీడియో లీక్.. మహేశ్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే యాక్షన్ సీన్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు- దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో ఓ సినిమా రూపొందుతోంది. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమా పైనే ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఆస్కార్ అవార్డు సాధించిన తర్వాత రాజమౌళి డైరెక్షన్ చేస్తున్న సినిమా కావడంతో అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్ ‘ఇండియానా జోనస్’ మూవీ వలె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. SSMB 29 […]

Posani krishna Murali: పోసాని కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు..

Posani krishna Murali

Posani krishna Murali: చంద్రబాబు, పవన్, లోకేష్, కుటుంబ సభ్యులను దూషించిన కేసులో.. సినీ నటుడు, రచయిత, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి చిక్కులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయనకు మరో ఎదురుదెబ్బ తగలింది. విజయవాడలోని భవానీపురం స్టేషన్‌లో నమోదైన కేసుల పోసానాకి 12 రోజుల రిమాండ్ విధిస్తూ విజయవాడ చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోసాని కృష్ణమురళికి ఈనెల 20 వరకు విజయవాడ జైల్లో ఉండనున్నారు. ఈ మేరకు ఆయన్ను విజయవాడ […]

Bollywood: పాన్‌ మసాలా యాడ్‌తో బాలీవుడ్ హీరోలకు చిక్కులు

Bollywood: ఓ పాన్‌ మసాలా యాడ్‌.. ముగ్గురు ప్రముఖ బాలీవుడ్‌ హీరోలకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ యాడ్‌లో నటించి, దాన్ని ప్రమోట్‌ చేయడంపై వివరణ ఇవ్వాలని.. షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్‌లకు జైపూర్‌లోని వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ నోటీసులిచ్చింది. వారితో పాటు ఆ పాన్‌ మసాలా తయారు చేసే JB ఇండస్ట్రీస్ చైర్మన్ విమల్‌కుమార్ అగర్వాల్‌కు కూడా కమిషన్‌ నోటీసులు ఇచ్చింది. 30 రోజుల్లోగా అందరూ స్పందన తెలియజేయాలని, నలుగురూ మార్చి 19న […]