Chhaava Telugu: ఛావా తెలుగు వెర్షన్‌కి కొత్త కష్టాలు.. రిలీజ్ ఆపాలంటూ డిమాండ్

Chhaava Telugu: ఛావా.. ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది.. వేల మంది సైనికుల ప్రాణాలకు తన ప్రాణాలు అడ్డేసే ఓ గొప్ప వీరుని గురుంచి.. మొగల్స్ నుంచి లక్షల మంది హిందువుల రక్షణ కోసం తన శరీరాన్ని ముక్కలు చేసుకోవడానికి కూడా వెనుకాడని మహారాజు గురుంచి, అయన మరెవరో కాదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్. భారత దేశ చరిత్రలో వీరుల గురుంచి మాట్లాడుకుంటే.. ఓ అర్జునుడు, ఓ […]
Fashion Movie Release: ఉమెన్స్‌డే స్పెషల్.. రీరిలీజ్‌కు సిద్ధమైన ‘ఫ్యాషన్’ మూవీ

Fashion Movie Release: భాషతో సంబంధం లేకుండా అప్లట్లో ప్రేక్షకులను అలరించింది ఫ్యాషన్ మూవీ. బాలీవుడ్‌లో ఇద్దరు క్రేజీ హీరోయిన్స్ నటించిన ఈ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఉమెన్స్‌డే సందర్బంగా మార్చి 7న థియేటర్లో అలరించడానికి సిద్ధమైంది. దీంతో సినీ ప్రేక్షకులు తెగ సంబరపడుతున్నారు. బాలీవుడ్ అగ్రకథానాయికలు ప్రియాంకా చోప్రా, కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఫ్యాషన్’ మూవీ 2008లో రిలీజ్ అయి భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి రెండు జాతీయ […]
Agent OTT: రెండేళ్ల తర్వాత ఓటీటీలోకి ‘ఏజెంట్’.. డేట్ ఖరారు

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ మూవీ ఎట్టకేలకు ఓటిటి రిలీజ్ కు సిద్ధమైంది. భారీ ధరకు దక్కించుకున్న ఓటిటి ప్లాట్ఫారం దీనిని ఇప్పుడు రిలీజ్ చేసేందుకు రెడీ అయింది. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఈ నెలలోనే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు అందులో చెప్పుకొచ్చింది. మరి ఈ మూవీ ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది.. ఏ తేదీన స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ చిత్రం భారీ అంచనాలతో […]
sreeleela : ప్రేమలో పడిన శ్రీలీల.. బాలీవుడ్ స్టార్ హీరోతో డేటింగ్!

యంగ్ హీరోయిన్ శ్రీలీల ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లోను ఫుల్ బిజీ అయిపోయింది. దెబ్బలు పడతాయ్ రాజా దెబ్బలు పడతాయిరో అంటూ ఒక ఊపు ఊపేసింది. పుష్ప 2 మూవీలో కిస్ కిస్ కిస్ కిసిక్కి సాంగ్ లో నిజంగానే దెబ్బలు పడేలా చేసింది. దీంతో బీటౌన్ మొత్తం తన వైపే చూసింది. డాన్సింగ్ క్వీన్ గా పేరుందిన శ్రీ లీల ఈ ఒక్క సాంగ్ తో నార్త్ లో అవకాశాలు కొట్టేసింది. ప్రస్తుతం […]
Kalyan Ram: నందమూరి ఫ్యాన్స్‌కి పూనకాలే.. టైటిల్ భలే ఉంది బాసూ!

నందమూరి కళ్యాణ్ రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. బింబిసారా మూవీతో కంబ్యాక్ అయ్యాడు. ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత డెవిల్ అనే సినిమా చేశాడు. ఈ సినిమాకి మంచి పేరు వచ్చింది కానీ.. కమర్షియల్ గా ప్రేక్షకులను అలరించలేకపోయింది. అయితే గత ఏడాది కళ్యాణ్ రామ్ ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ఈ ఏడాది మాత్రం తన కెరీర్లో భారీ బడ్జెట్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ ప్రదీప్ […]
Tamannah- Vijay Varma: ప్రేమ వద్దు.. స్నేహమే ముద్దు: తమన్నా ప్రేమ పెటాకులు?

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ- బాలీవుడ్ హీరో విజయ్ వర్మ గత కొంతకాలంగా ప్రేమలో మునిగి తేలుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలో పెళ్లికూడా చేసుకోబోతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలోనే ఈ జంట విడిపోయినట్లు తెలుస్తోంది. కొన్ని కారణాలవల్ల ఈ జంట స్నేహితులుగా మాత్రమే ఉండాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరు విడిపోయి ఏ బంధాన్ని కొనసాగించాలనుకుంటున్నారోఇప్పుడు తెలుసుకుందాం. టాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. సీనియర్ […]
Actress Ranya Rao: ఎయిర్ పోర్ట్‌లో రెడ్ హ్యండెడ్‌గా దొరికిపోయిన హీరోయిన్

Actress Ranya Rao: కన్నడ సినీ నటి రన్యా రావు భారీ బంగారంతో పట్టుబడింది. బెంగళూరు ఎయిర్ పోర్టులో దుబాయ్ నుండి వచ్చిన సినీ నటి రన్యా రావు నుండి 14.8 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. అనతరం ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె తరుచుగా దుబాయ్ వెళ్లి వస్తున్నట్టుగా గుర్తించారు. గత 15 రోజుల్లో 4 సార్లు దుబాయ్ వెళ్లినట్టు గుర్తించారు. బంగారం అక్రమంగా తరలింపు కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటి […]
Singer kalpana: సింగర్ కల్పనకు వెంటిలేటర్‌పై చికిత్స.. ఆస్పత్రికి చేరుకున్న పలువురు సింగర్స్

Singer kalpana: సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అటు ఇండస్ట్రీని ఉలిక్కిపడేలా చేసింది. హైదరాబాద్ నిజాంపేటలో వర్టెక్స్ ప్రివిలేజ్‌లోని తన ఇంట్లో అపస్మారక స్థితిలో ఉన్న కల్పనను పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితం కల్పన భర్త చెన్నై వెళ్లారు. ఈ రెండు రోజులు ఆమె ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. అయితే.. ఈ రెండు రోజుల్లో ఒక్కసారి కూడా ఆమె బయట కనిపించకపోవడంతో చుట్టుపక్కల వారికి […]
Bobby Deol: సినిమా ఆఫర్ల కోసం వారి ఇళ్ళ ముందు వేచి ఉన్నా: బాబి దేవోల్

Bobby Deol: ఆనిమల్ మూవీతో అన్ని భాషల వారికి చేరువైన బాలీవుడ్ నటుడు బాబి దేవోల్.. ఆ సినిమాలో హీరోకు సమానమైన ఫిట్‌నెస్‌తో కనిపించి, అందరిని ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు వరుస సినిమాలతో విలన్‌గా ఆకట్టుకోవడానికి సిద్దమయ్యారు. వైవిధ్యమైన పాత్రలు ఎంపిక చేసుకుంటూ.. విజయాలతో దూసుకెళుతున్నాడు బాబీ దేవోల్. గతంలో అవకాశాల కోసం తాను ఎదుర్కున్న సమస్యల గురించి ఓ షోలో తెలిపారు. తనకు పని ఇప్పంచండి అంటూ చాలా మంది ఇళ్ల ముందు నిలుచున్నానని గుర్తు చేసుకున్నారు. […]
Samantha Ruth Prabhu: ఏమాయ చేశావే సినిమాలో ప్రతి షాట్ నాకు గుర్తుంది.. ఆ సన్నివేశం ఇప్పటికీ ప్రత్యేకమే

Samantha Ruth Prabhu: “మీ వయసెంత పర్లేదులే.. ఎవరైన అడిగితే నా తమ్ముడి లంటివాడివని చెబుతాను.” అంటూ క్యూట్ మాటలతో మాయ చేస్తూ.. ఇండస్ట్రీకి సమంత ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ తర్వాత ఆమె మాయ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ అదే స్టార్డమ్ ఎంజాయ్ చేస్తోంది సామ్. తాజాగా మరో మైలు రైయి అందుకుంది ఈ బ్యూటీ. ఇండస్ట్రీలో 15 ఏళ్ళ ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఇటీవల ఓ అరుదైన అవార్డును అందుకుంది సమంత. […]