Victory Venkatesh: ఉడుము పట్టు పట్టిన వెంకీమామ.. 20 స్టోరీలు రిజెక్ట్!

విక్టరీ వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వచ్చి విక్టరీ కొట్టేసాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఓ రేంజ్ లో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. దాదాపు 50 రోజుల రన్ టైం కూడా ఈ సినిమా ఇటీవల పూర్తి చేసుకుంది. దీన్ని బట్టి చూస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరించిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా […]

The paradise glimpse: ఇకపై నేచురల్ కాదు.. ఊరమాస్ నాని.. కొత్త మూవీ గ్లింప్స్‌ ఊచకోతే!

నాచురల్ స్టార్ నాని పలు సినిమాలతో దూసుకుపోతున్నాడు. పెద్ద పెద్ద పరుగులకు పరిగెట్టకుండా.. చిన్న చిన్నగా అదరగొడుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. గత ఏడాది రెండు మూడు సినిమాలు తీసి మంచి హిట్లు అందుకున్నాడు. కొత్త కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో నాని ఎప్పుడూ ముందుంటాడు. తాను పడ్డ కష్టాలు ఇంకెవరు పడకూడదని అతడు ఈ నిర్ణయం తీసుకున్నాడు. ప్రస్తుతం అతడు పలు సినిమాలను లైన్లో పెట్టాడు. ఓవైపు శైలేష్ కొలను […]

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు మళ్లీ వాయిదా.. పవన్ కళ్యాణ్ పైనే భారం

Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu: ప్రస్తుత రోజుల్లో హీరోలు నటించిన మూవీస్ వరుసగా వాయిదాలు పడటం కామన్. అది ప్రేక్షకులకు కూడా అలవాటు అయిపోయింది. ఒక స్టార్ హీరో సినిమా ఫలానా రోజు రిలీజ్ అవుతుందని డేట్ అనౌన్స్ చేసినా.. అది ఆరోజు విడుదల అవ్వడం కష్టమే అని ఫ్యాన్స్ ముందుగానే ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూవీ విషయంలో కూడా అదే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్‌లో సుధీర్ఘ ప్రాజెక్టుగా హరి […]

Manchu Lakshmi: మంచు మనోజ్‌కి విషెస్ చెప్పిన మంచు లక్మి.. తమ్ముడికి సపోర్ట్ అనే పుకార్లు నిజమేనా..?

Manchu Lakshmi

Manchu Lakshmi: గత కొంత కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మోహన్ బాబు, మనోజ్ మధ్య ఆస్తి తగాదాలు దగ్గర మొదలైన ఈ గొడవ సోషల్ మీడియాలో, రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ గొడవ వల్ల మంచు ఫ్యామిలీ విడిపోయిందని, మంచు విష్ణు, మోహన్ బాబు ఒక వైపు, మంచు మనోజ్, మంచు లక్ష్మి ఒకవైపు అని ఇటీవల వార్తలు గుప్పుమనిపించాయి. కానీ మంచు లక్ష్మి […]

Thandel OTT: బుజ్జితల్లే వచ్చేతన్నానే.. OTTలోకి తండేల్.. డేట్ ఇదేే!

నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫిబ్రవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోయింది. బన్నీ వాసు నిర్మాణంలో అల్లు అరవింద్ సమర్పులుగా వచ్చిన ఈ సినిమా కనీ విని ఎరుగని రీతిలో ఆకట్టుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారుల జీవితంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ […]

prabhas: ప్రభాస్‌తో ప్రశాంత్ వర్మ ఫిక్స్.. అఫీషియల్ వీడియో వచ్చేస్తుంది..!

ప్రభాస్ ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస సినిమాలను లైన్లో పెట్టాడు. ఎవరు ఊహించిన విధంగా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ సినీ ప్రియుల్ని, అభిమానుల్ని అలరిస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి వంటి సినిమాలతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం తన లైనప్లో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ మూవీ చేస్తున్నాడు. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి మూవీ […]

oscars 2025 winners: ఆస్కార్‌-2025 విజేతలు వీరే.. భారతీయ చిత్రానికి నిరాశ!

97వ ఆస్కార్ అవార్డుల వేడుక అట్టహాసంగగా ఇవాళ ప్రారంభమైంది. లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ అవార్డుల వేడుకకు హాలీవుడ్‌ ప్రధాన నటీ నటులతో పాటు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ అవార్డుల వేడుకకు సినీ తారలు ఫ్యాషన్ దుస్తులతో హోరెత్తించారు. ఫ్యాషన్‌ ప్రపంచానికి సరికొత్త భాష్యం చెబుతూ ట్రెండీ డ్రెస్సుల్లో సందడి చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే […]

Meenakshi Chaudhary: ఏపీ మహిళా సాధికారత బ్రాండ్ అంబాసిడర్‌గా మీనాక్షీ చౌదరి.. ప్రచారంలో నిజమెంత..?

Meenakshi Chaudhary

Meenakshi Chaudhary: కుర్రకారు మతి పోగొట్టే అందం. యువకులను ఆకర్షించే నవ్వు. అన్నికలిపితే లేటెస్ట్ సెన్సేషన్ మీనాక్షీ చౌదరి. టాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండింగ్‌లో ఉన్న బ్యూటీ..  స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిట్ 2 తో తాను కూడా హిట్ కొట్టేసింది. ఆపై వరుసగా గుంటూరు కారం, లక్కీ భాస్కర్, దళపతి విజయ్ సరసన స్టార్ హీరోయిన్ రేంజ్‌కి […]

MAD Square Movie: ఫ్యాన్స్‌కి పండగే పండగ.. ఒక రోజు ముందుగానే నవ్వులు పంచనున్న ‘మ్యాడ్ స్క్వేర్’

MAD Square Movie

MAD Square Movie: బ్లాక్ బస్టర్ మూవీ ‘మ్యాడ్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘మ్యాడ్ స్క్వేర్’ కోసం సినీ ప్రేక్షకులంతా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ప్రకటనతోనే ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ మధ్య విడుదలైన టీజర్ ఎంతగానో సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు, అంచనాలను మరింత రెట్టింపు చేసింది. మ్యాడ్ స్కేర్ బాక్సీఫీస్ వద్ద సూపర్ హిట్ కాబోతుందని సినీ అభిమానులు అంచనా వేస్తున్నారు. ఒకరోజు ముందుగానే థియోటర్లలోకి ‘మ్యాడ్ […]

prabhas: హోంబలే ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రభాస్.. మూడు సినిమాలకు సంతకం.. దర్శకులు వీరే!

రెబల్ స్టార్ ప్రభాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది కల్కి మూవీ తో వచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కనీ విని ఎరుగని రీతిలో ప్రేక్షకులను అలరించింది. ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టి కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ లైన్ అప్ మరింత పెరిగిపోయింది. దాదాపు నాలుగైదు సినిమాలను వరుసలో పెట్టాడు. ప్రస్తుతం మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ మూవీ […]